Swapna Shastra : మీకు స్వప్నంలో ఇవి కనిపిస్తే .. మీకు రానున్న రోజుల్లో అదృష్టం..ఈ శుభ కళలకు అర్థం ఏమిటి...?
Swapna Shastra : ప్రతి ఒక్కరు కూడా నిద్రించేటప్పుడు గాఢంగా నిద్రపోతారు. ఆ సమయంలో కొన్ని కలలు గోచరిస్తాయి. ఈ కలలో మనసులోని ఆలోచనలు, అనుభవాలు, బావోద్వేగాలను ప్రతిబింబాలుగా పరిగణిస్తారు. కొన్ని కలలు మనల్ని భయపెడతాయి. కొన్ని కలలు మాత్రం మనకి సంతోషాన్ని కలుగజేస్తాయి. ఈ కలలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. భవిష్యత్తులో జరగబోయేది ముందుగా స్వప్నం రూపంలో తెలియజేస్తుంది. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని మన పెద్దలు తెలియజేశారు. మధ్యాహ్నం వచ్చే కలలు ఎప్పటికి నిజం కావు. అయితే, గాఢంగా నిద్రించే సమయంలో వచ్చే కలలకు అర్ధాన్ని వివరంగా తెలుసుకుందాం..మన హిందూ సాంప్రదాయంలో స్వప్న శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ స్వప్న శాస్త్రంలో వచ్చే కలలకు, వాటి అర్థాల గురించి ఎంతో వివరంగా చెప్పబడింది. ప్రతి వ్యక్తి కూడా గాఢంగా నిద్రించే సమయంలో కలలు కంటారు. కొన్ని కలలు శుభసంకేతాలను చూపిస్తే, మరి కొన్ని కలలు అశుభ సంకేతాలను సూచిస్తుంది. ఈ కలల ద్వారా మన భవిష్యత్తులో జాగ్రత్తలను పాటించవచ్చు. జీవితంలో శుభసంకేతాలు ఇచ్చే కళలు,వాటి సంకేతాల గురించి తెలుసుకుందాం…
Swapna Shastra : మీకు స్వప్నంలో ఇవి కనిపిస్తే .. మీకు రానున్న రోజుల్లో అదృష్టం..ఈ శుభ కళలకు అర్థం ఏమిటి…?
హిందూమత గ్రంథాలలో లక్ష్మీదేవిని సంపదకు దేవతగా పరిగణించారు.సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవి జన్మించింది. ఎవరికైనా కలలో లక్ష్మీదేవి కనక వచ్చినట్లయితే అది చాలా శుభప్రదమైనదని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. కలలో లక్ష్మీదేవిని చూశారంటే ఆ వ్యక్తికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. త్వరలోనే వారు కుబేరులు అవుతారని, వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్థం. వారింటా ఇక డబ్బే డబ్బు. ఇంకా ఆనందం, శ్రేయస్సు, సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది ఆ కుటుంబంలో.
కొంతమందికి కలలో ఓంకారం కనిపిస్తే అది చాలా అదృష్టం. ఎందుకంటే అంత సులభంగా ఎవరికీ కూడా కలలో ఓంకారం కనిపించదు. ఇలాంటి కలలు చాలా అరుదుగా వస్తాయి. వీరి జీవితంలో ఓంకారం కలలో గనక వచ్చినట్లయితే వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుందని అర్థం. ఓంకారం స్వప్నంలో గోచరిస్తే వారి జీవితం ధన్యమైనట్లే. మీ స్వప్న శాస్త్రంలో తెలుపబడింది.
కొంతమందికి కలలో చంద్రుడు కనబడతాడు. దీని అర్థం శుభప్రదం అనే శాస్త్రంలో చెప్పబడింది. ఎవరైనా అర్ధ చంద్రాకారంలో ఉన్న చంద్రుడు గనక కలలో కనిపిస్తే వారికి బాధలు, కష్టాలు తొలగిపోతున్నాయి అని అర్థం. ఇంటిలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది.
నిద్రిస్తున్న సమయంలో కలలో పాలు తాగుతున్నట్లుగా కనుక గోచరిస్తే అతనికి ఆర్థిక లాభం చేకూరుతుందని అర్థం. ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఇప్పటివరకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఇతర సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. మీరు సుఖ సంతోషాలతో గడుపుతారని స్వప్న శాస్త్రం తెలియజేస్తుంది.
Vastu Tips : చాలామందికి కూడా ఒక గృహం ని నిర్మించుకోవాలని కలలు కంటూ ఉంటారు. నెరవేరినప్పుడు ఎంతో ఆనందంతో…
Numerology : న్యూమరాలజి ప్రకారం సంఖ్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వ్యక్తి భవిష్యత్తు తెలియజేస్తుంది. పుట్టిన తేదీలు, పేర్లు…
Etela Rajender : మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ రూరల్ మండల్లో బిజెపి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి…
Uppal : ఉప్పల్ లో రోడ్డు తిప్పల్ తీరనుంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని రోడ్డు సమస్యకు చెక్ పడనుంది.…
Gut Health : కారణంగా శరీరంలో కడుపు నుంచి శబ్దాలు వినడం సర్వసాధారణం కొన్ని శబ్దాలు ఆకలి అయినప్పుడు కడుపులోని…
Snake : మహబూబ్‌నగర్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కర్రీపఫ్ తినేందుకు బెకరీకి వెళ్లిన ఒక మహిళ తను తింటున్న…
Monsoon in Oily Skin : వర్షాకాలంలో చర్మంతో బాధపడేవారు మొటిమల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఒక గంట…
Pistachios Salmonella : దేశంలో పిస్తా పప్పుని తింటే ప్రజలకు ఇన్ఫెక్షన్లకు గురయ్యారట.ఇవి శరీరానికి ఎంతో శక్తివంతమైన డ్రై ఫ్రూట్…
This website uses cookies.