Home : మీ ఇంట్లో ఈ సూచనలు కనిపిస్తుంటే… మీ ఇంట్లో చెడు శక్తి ఉందని అర్థం..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Home : మీ ఇంట్లో ఈ సూచనలు కనిపిస్తుంటే… మీ ఇంట్లో చెడు శక్తి ఉందని అర్థం..!!

Home : మన ఇంట్లో అప్పుడప్పుడు ఏదో జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. మనశ్శాంతి లేకుండా ఏదో మనతో పాటు మన ఇంట్లో ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సమయాలలో ఏ పని చేసినా మనకి ప్రశాంతంగానే ఉండదు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిరంతరం ఏదో సమస్య అనుక్షణం భయం భయంగా గడుపుతూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు మన జీవితం ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉండిపోతుంది అనిపిస్తుంది. కొన్నిసార్లు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 April 2023,10:00 am

Home : మన ఇంట్లో అప్పుడప్పుడు ఏదో జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. మనశ్శాంతి లేకుండా ఏదో మనతో పాటు మన ఇంట్లో ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సమయాలలో ఏ పని చేసినా మనకి ప్రశాంతంగానే ఉండదు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిరంతరం ఏదో సమస్య అనుక్షణం భయం భయంగా గడుపుతూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు మన జీవితం ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉండిపోతుంది అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన మనసుకి మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది.

అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు ఆ ప్లేస్ నుంచి కదల బుద్ధి కాదు. అప్పుడప్పుడు మన ఫేస్ కూడా కళావిహీనంగా ఉంటుంది. కొన్ని కొన్ని ప్లేసెస్ లో అయితే ఒక్క క్షణం కూడా ఉన్న చెల్లాచెదురుగా ఉంటుందో ఇక అంతే మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చిన్న పిల్లల బట్టలు కావచ్చు. పెద్దవాళ్ల బట్టలు కావచ్చు. ముసలి వాళ్ళ బట్టలు కావచ్చు అవన్నీ కూడా ఎలా పడితే అలా ఎప్పుడూ ఉండకూడదు. వాటిని సక్రమంగా నీటుగా సర్దుకోవాలి. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

If you see these indications in your home There is bad energy in your house

If you see these indications in your home There is bad energy in your house

ఇల్లు ఎప్పుడైతే అపరిశుభ్రంగా ఇంట్లో పూజలు విరలాడుతూ చిన్న చిన్న పురుగులు ఉంటూ ఎక్కడ వస్తుందో అక్కడ కాకుండా చెల్లాచెదురుగా ఉంటుందో ఇక అంతే మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లే.. ఎప్పుడు నీటుగా శుభ్రంగా ఉన్న బట్టలే ధరించాలి. కనీసం నెలకి రెండు సార్లు శుభ్రపరచుకోండి. వెల్లుల్లి రెమ్మలను ఇంట్లో ఉంచుకోకండి. లేదంటే వాటిని ముఖ్యంగా మెయిన్ డోర్ కి తగిలిస్తే ఆత్మలు, దయ్యాలు లాంటివి రాకుండా ఉంటాయి. వెల్లుల్లి రెమ్మలను తగిలించడం మర్చిపోవద్దు. ఈ చిట్కాలు పాటిస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది