Lord Shani : శని దేవుడు జీవితంలో చేసిన ఫలాలను బట్టి మన జీవితంలోనికి వస్తాడు. శని దేవుడు న్యాయానికి, కర్మ ఫలానికి ప్రతినిధిగా భావిస్తారు. దేవుడు సూర్య భగవానుని కుమారుడు. యమునికి సోదరుడు కూడా. నిగ్రహము నెమ్మదిగా కదులుతుంది. కావునా జీవితంలో ప్రభావం కూడా చాలా కాలం పాటు ఉంటుంది. దేవుడు మన జీవితంలోనికి చేసిన కర్మ ఫలాలను బట్టి ఆశుభా, శుభ ఫలితాలను ఇస్తాడు. అని గట్టిగా నమ్ముతారు.
శని పూజ ప్రాముఖ్యత జీవితంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. శని పూజ చేయటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రజల యొక్క విశ్వాసం. జాతకులలో శని దోషం ఉంటే దాని ప్రభావం జీవితంలో అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది. శని పూజ చేస్తే ఈ దోషం కొంతమేరకు తగ్గవచ్చు. రాబోయే కష్టాలను కూడా ఆపవచ్చు. శని దేవుడు న్యాయానికి ప్రతినిధి. కాబట్టి, శని పూజ చేయడం ద్వారా నిజాయితీగా సంపాదించిన డబ్బు నిలుస్తుంది. పూజ చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి నమ్ముతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
Lord Shani : శని దేవుడిని పూజిస్తే కష్టాలు పోతాయా… తైలాభిషేకం ఏ రోజు చేస్తే మంచిది…?ఈ పూజను ఏ రోజు చేస్తే మంచి : శని పూజ చేయాలంటే శనివారం అత్యంత అనుకూలమైన రోజు. శనివారం రోజు శని దేవునికి ప్రతి కరమైన రోజు. అలాగే మామూలు శనివారం కంటే, శని త్రయోదశి మరియు శని అమావాస్య రోజులు కూడా శని పూజలకు చాలా ముఖ్యమైన ప్రీతికరమైన రోజులు. శనివారం శని దేవునికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఉపవాసం ఉంటారు. తైలాభిషేకం చేయటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. త్రయోదశి తిధి రోజున శనివారం వచ్చినట్లయితే దాన్ని శని త్రయోదశిగా పేర్కొన్నారు. చూసిని దేవుని పూజిస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. శనివారం వచ్చినప్పుడు దానిని శని అమావాస్య అంటారు. రోజు కూడా శని పూజ చేస్తే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
శని పూజ చేసే ముందు స్థానంని ఆచరించి శుభ్రతను పాటించాలి. క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. నీతి, నిజాయితీ, న్యాయానికి ప్రతీక. శని భగవానుడికి ఏ నలుపు రంగు అంటే ఎంతో ప్రీతి. చేసేటప్పుడు నల్లటి దుస్తులు ధరించితే ఇంకా మంచిది. నీ విగ్రహం లేదా పటం ముందు పూజ చేయాలి. నీ భగవానునికి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. నల్లకి నువ్వులు నల్లటి శనగలు, మరియు ఇతర నల్లటి పదార్థాలతో నైవేద్యాలు చేసి సమర్పించవచ్చు. శని మంత్రాలను జపించాలి. ఓం శం ‘ శనైశ్చరాయ నమః’ అనేది శని యొక్క ముఖ్యమైన మంత్రం. నల్లటి వస్త్రాలు, నల్ల నువ్వులు, ఇనుము, మొదలైన వాటిని పేదలకు దానం చేయడం చాలా మంచిది. ఇలా చేస్తే శని యొక్క అనుగ్రహం లభిస్తుంది.
జాతకం ప్రకారం చంద్రుని రాశి నుండి 12వ, మొదటి,రెండవ రాశులలో ఈ సంచరించిన కాలాన్ని ఏలినాటి శని అంటారు. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక్క ప్రభావము వ్యక్తి యొక్క కర్మలు,నమ్మకాలు మరియు ప్రవర్తన పై ఆధారపడి ఉంటుంది. భోజనం చేసేటప్పుడు విశ్వాసంతో భక్తితో శని పూజలు చేస్తే,శని దేవుని యొక్క ఆశీస్సులను, అనుగ్రహమును పొందవచ్చు. రాబోయే జీవితంలో ఎదురయ్యే సమస్యలను తగ్గించుకొనుటకు కూడా శని పూజలు చేసుకోవచ్చు. పూజల గురించి మీకు ఎటువంటి దేహాలు ఉన్న మీరు జ్యోతిష్య పండితులను సంప్రదించి వివరాలను తెలుసుకొనవచ్చు.
Diabetes : నానాటికి షుగర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. శరీరంలో చక్కెర స్థాయిలో పెరిగినా, తగ్గినా శరీరంపై త్రీవ్రమైన…
Gaddar Film awards : సంచలన నిర్ణయాలతో తనదైన మార్క్ చూపిస్తూ వస్తున్న రేవంత్ Revanth Reddy సర్కారు ఇప్పుడు…
Chia Seeds : చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ విత్తనాలలో ఆరోగ్యకరమైన Chia Seeds కొవ్వులు, ఒమేగా…
Skin : యుక్త వయసులో ఉన్న అందచందాలు, వయసు మీద పడిన తరువాత 40 సంవత్సరాల వయసు తరువాత యవ్వనంలో…
Electricity Department Jobs : తెలంగాణ Telangana విద్యుత్ శాఖలో కొలువుల భర్తీకి ప్రభుత్వం యోచిస్తుంది. త్వరలోనే 3,260 పోస్టులు…
Zodiac Sign : నవగ్రహాలలో దేవతలకు గురువు అయిన బృహస్పతి , తన స్థానాన్ని Zodiac Sign ఏడాదికి ఒకసారి…
Shraddha Srinath : హాఫ్ సారీలో శ్రద్దా శ్రీనాథ్ ని అలా చూస్తూ ఉండిపోయేలా.. వైరల్ ఫోటోలు..! Shraddha Srinath…
Keerthy Suresh : పెళ్ళైన కేక పెట్టిస్తున్న కీర్తి సురేష్ ఫోటోస్ వైరల్..! Keerthy Suresh : పెళ్ళైన కేక…
This website uses cookies.