Vastu Tips : మీ గృహ సింహద్వారం…. పడమర ముఖంగా ఉంటే మంచిదేనా… ఈ పొరపాట్లు చేయకండి సుమా…?
ప్రధానాంశాలు:
Vastu Tips : మీ గృహ సింహద్వారం.... పడమర ముఖంగా ఉంటే మంచిదేనా... ఈ పొరపాట్లు చేయకండి సుమా...?
Vastu Tips : సాధారణంగా కొత్త గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు.ఆ ఇంటి వాస్తు ని చూసుకుని కొనడం చాలా ముఖ్యం. ఎక్కువగా ఇల్లు తూర్పు ద్వారం తూర్పుముఖంగా ఉన్న ఇంటిని ఎక్కువగా కొనాలని అనుకుంటారు. ఇంకా, లో ఉంటే అది శుభప్రదమే. అలాకాకుండా దక్షిణ దిక్కు వైపున సింహద్వారము ఉంటే కనుక అది మంచిది కాదు. అలాగే పడమర దిక్కు వైపున గనుక ఇంటి గుమ్మం ప్రధానోత్వారము ఉన్నట్లయితే అది మంచిదేనా.. ముందుగా పడమర ముఖంగా ఉన్న ఇంటిని మీరు కొన్నట్లయితే, అలాంటి ఇంటిని కొనాలనుకుంటే.. పడమర దిశగా ఉన్న ఇల్లు శుభమా,అశుభమా అని సందేహాలు చాలామందికి కలగవచ్చు. అయితే, పడమర ముఖంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే వాస్తు ప్రభావం ఎలా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పడమర ముఖంగా ఉండే ఇళ్లకు కొన్ని ప్రత్యేకతలు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి.అసలు ఈ విషయాలపై వాస్తు నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం. పడమర ముఖంగా ఉండే ఇల్లు వాస్తు శాస్త్రము అనేక అంశాల గురించి వివరిస్తుంది. సాధారణంగా ఎన్నుకునేటప్పుడు తూర్పు ముఖంగా ఉండే ఇంటికి ఉన్నంత ప్రాధాన్యత పడమర ముఖంగా ఉండే వీళ్ళకు ఇవ్వరు. కానీ పడమర ముఖంగా కొన్ని ఇల్లు కొనాల్సి వస్తే వాటికి కొన్ని నియమాలను పాటిస్తే తప్పక శుభ ఫలితాలు కలుగుతాయి అంటున్నారు వాస్తనీపుణులు. ఎటువంటి వాస్తు దోషాలు తగలకుండా ఏ నియమాలు పాటిస్తే ఆ ఇంటికి అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. సాధారణంగా పడమర దిశను శనిగ్రహం పాలిస్తుందని, ఇది కృషి, క్రమశిక్షణ, న్యాయానికి ప్రతి కాని వాస్తు నమ్మకం. ఈ దిశ పశ్చిమ దేవుడైన వరుణ దేవునికి కూడా అంకితం చేయబడింది. ఆయన సంపద శ్రేయస్సును ప్రసాదిస్తారు. పడమర ముఖంగా ఉండి ఇళ్లకు సంబంధించి వాస్తు చెప్పే కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి.

Vastu Tips : మీ గృహ సింహద్వారం…. పడమర ముఖంగా ఉంటే మంచిదేనా… ఈ పొరపాట్లు చేయకండి సుమా…?
Vastu Tips సానుకూలతలు
ధన లాభం, శ్రేయస్సు :పడమర ముఖంగా ఉండే ఇళ్లకు వ్యాపారాలు,రాజకీయ నాయకులకు, బోధకులకు అనుకూలంగా ఉంటాయని అంటారు. ఈ దిశ ధన లాభాలను, ఆర్థిక శ్రేయస్సులను ప్రోత్సహిస్తుంది.
సాయంకాలపు సూర్య రష్మి : సాయంకాలం వేల సూర్య రష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇల్లు వెచ్చగా ఉండటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా, చల్లని ప్రాంతాలలో ఉండే వారికి ఈ పశ్చిమ దిశగా ఉన్న ఇల్లు ప్రయోజనకరం.
ప్రతికూలతలు,నివారణలు : ఉష్ణం : పడమర దిశ సాయంత్రం వేటిని ఎక్కువగా స్వీకరిస్తుంది కాబట్టి వేసవిలో ఇల్లు వేడిగా మారే అవకాశం ఉంటుంది.
పరిష్కారం : ఇంటికి ముందు భాగంలో కిటికీలు తక్కువగా ఉంచడం దట్టమైన చెట్లు నాటడం లేదా డబ్బులు ప్లీజ్ విండోస్ ఏర్పాటు చేయడం మంచిది.
అధిక సమస్యలు : వాస్తు నియమాలు సరిగ్గా బాధించకపోతే ఆర్థిక నష్టాలు లేదా అప్పులు పెరిగే అవకాశం ఉంటుందని కొన్ని వాస్తు శాస్త్రం నమ్ముతున్నాయి.
పరిష్కారం : ఇంట్లో ముఖ్యంగా వాయువ్య, నైరుతి, దిశలో వాస్తు దోషాలు లేకుండా చూసుకోవడం ముఖ్యం. నైరుతి దిశలో భారీ వస్తువులు ఉంచడం శుభకరం.
ప్రధాన ద్వారం ( సింహద్వారం ) : పడమర ముఖంగా ఉన్న ఇళ్లకు ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ ఆగ్నేయ మూలకు దూరంగా ఉండాలి. ఉత్తర,పడమర వైపు ద్వారం ఉండటం శ్రేయస్కరం.
ఆరోగ్య సమస్యలు : కొన్నిసార్లు నివాసితులకు ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కీళ్ల నొప్పులు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని భావిస్తారు.
పరిష్కారం : పడమర దిశలో 9 వాస్తు పదాలు ఉంటాయి. 3, 4, 5,6 పదాలు శుభకరమైనవి. పదాలలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకోవాలి మొదటి, రెండవ పదాలు అశుభకరమైనవిగా పరిగణిస్తారు.
మొత్తం చెప్పాలంటే పడమర ముఖంగా ఉండే ఇల్లు వాస్తు ప్రకారం అశుభమని చెప్పలేం. అది సరైనది కాదు అని నిరూపించలేము. సరైన వాస్తు నియమాలు ముఖ్యంగా ద్వారాల స్థానం గదుల అమెరికా, రంగుల వంటివి పాటిస్తే ఈ ఇల్లు కూడా నివాసితులకు మంచి ఫలితాలు శ్రేయస్సును అందిస్తాయి. ఏదైనా ఇంటికి వాస్తు చూసేటప్పుడు కేవలం ముఖ ద్వారం ఒకటే కాకుండా,మొత్తం ఇంటి అమెరికాను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు పడమర ముఖంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తున్నప్పుడు లేదా ప్రస్తుత ఇంటికి మార్పులు చేయాలనుకుంటున్నా కానీ, పైన సమాచారం కూడా ముందుగా మంచి వాస్తు నిపుణులకు చూపించి. వారి సలహా తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.