
It is enough to bring home these single leaves during Navratri
Dussehra Navratri 2023 : నవరాత్రులలో భక్తులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. భారతదేశం లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా ఈ నవరాత్రులు జరుపుకుంటారు. నవరాత్రుల సమయంలో పూజలు మరియు ఉపవాసాలు, క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు. నవరాత్రుల సమయంలో ఉపవాసం పాటించే వారికి వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే తొమ్మిది రోజులపాటు దుర్గామాత భూమి పైన ఉంటూ ఇక్కడ ఉన్నతన భక్తుల కోరికలు అన్నిటిని తీరుస్తుంది అని నమ్ముతారు. తొమ్మిది రోజుల పాటు నిష్టగా పూజ చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి. నవరాత్రుల సమయంలో కొన్ని వస్తువులను తెచ్చి ఇంట్లో ఉంచితే దుర్గామాత చాలా సంతోషించి కోరిన కోరికలను తీరుస్తుంది అని చాలామంది నమ్ముతారు.
అయితే అసలు నవరాత్రుల సమయంలో ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలి.. ఏం చేస్తే కోరికలు నెరవేరుతాయి అనే విషయాల గురించి క్షుణ్ణంగా ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను.. దుర్గాదేవి మూడు కొబ్బరికాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకుని నవమి రోజు గుడికి వెళ్లి నైవేద్యంగా పెట్టండి. అప్పుడు మీకు ప్రమోషన్ తప్పక వస్తుంది. మీకు ఇప్పుడు నేను అపారమైన సంపద ఎలా పొందాలి అనే దాని గురించి ఒక రహస్యం చెప్తాను. ఈ తొమ్మిది రోజుల్లో మీరు ఒక నపుంసకుడు నుంచి ఒక రూపాయి నానన్ని అడిగితీసుకోండి. ఎందుకంటే డబ్బులు సకల ప్రార్థనలకు చాలా శక్తి ఉంటుంది. మీకు తెలిసిన ఉంటే నవరాత్రి సమయంలో మీరు అతని నుండి ఒక నానం తీసుకుని దాన్ని గంగాజలంలో కడిగిన తర్వాత మీరు దానిని భద్రంగా మీ పర్సులో ఉంచుకోవాలి.
It is enough to bring home these single leaves during Navratri
ఇలా చేస్తే జీవితాంతం నీ ఇంట్లో డబ్బుకు అస్సలు ఉండదు.. మీరు ఏది చేసినా చేయకపోయినా నవరాత్రుల్లో కచ్చితంగా మీ ఇంట్లో ఒక అరటి మొక్కను నాటండి. నవరాత్రుల్లో ఎవరైనా తన ఇంటి ఆవరణలో అరటి మొక్కలు నాటి ప్రతిరోజు పూజ చేసిన తర్వాత దానికి నీరు సమర్పించాలి. అరటి చెట్టులో లక్ష్మీదేవి స్వయంగా కొలువై ఉంటుంది. అని పురాణాల్లో చెప్పబడింది. మరికొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. చాలా మంది ఉపవాస దీక్షలు చేస్తారు. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ కొంతమంది సమయంలో కొలువు కూడా పెట్టుకుంటారు. తెలంగాణలో అయితే ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడతారు. విజయదశమి చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు.దుర్గ మాతకి పూజలు చేయండి. మీరు అనుకున్న కోరికలు నెరవేరే దానికి అమ్మవారి సహాయం అందిస్తారు…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.