Astro Tips : ఈ రాశుల వారికి మొదటి పెళ్లి విడాకులే… రెండో పెళ్లి కి రెడీ అయ్యే రాశులు ఇవే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Astro Tips : ఈ రాశుల వారికి మొదటి పెళ్లి విడాకులే… రెండో పెళ్లి కి రెడీ అయ్యే రాశులు ఇవే…?

 Authored By ramu | The Telugu News | Updated on :10 April 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Astro Tips :ఈ రాశుల వారికి మొదటి పెళ్లి విడాకులే... రెండో పెళ్లి కి రెడీ అయ్యే రాశులు ఇవే...?

Astro Tips : ఎక్కువమంది ఏరుకోరి మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. అయినప్పటికీ జీవితం అసంపూర్ణంగా ఉందని భావిస్తారు కొందరు. తమ జీవిత భాగస్వామికి మానసికంగానూ, శారీరకంగానూ దూరంగా ఉంటారు. కనుక సమయంలో ఈ దూరం ఇక భరించలేమని పెంచినప్పుడు చివరికి విడాకులు తీసుకుంటారు. విడాకులను తీసుకున్న వ్యక్తులు ఓదార్పుని కోరుకుంటారు. రెండవసారి ప్రేమ కోసం చూస్తారు. రెండో వివాహం చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పెళ్లిళ్లు చాలా వరకు పెటాకులు ఐతున్నాయి. పెళ్లి చేసుకునే రాశుల గురించి తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రంలో మనుషుల జీవితంలో మంచి చెడు గ్రహాలు సంచారం పై ఆధారపడి ఉంటుంది. ప్రేమ, పెళ్లిళ్లపై కూడా గ్రహాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. జనన సమయం, తేదీ నక్షత్రం వంటి ఆధారపడి వైవాహిక జీవితం ఒక్కరికి ఒకలా సాగుతుంది. కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు దాంపత్య జీవితం సరిగ్గా సాగదు. కొన్ని రాశుల వ్యక్తుల వైవాహిక జీవితంలో స్థిరత్వం, శాంతి, ప్రేమ, వంటివి లోపిస్తాయి. మొదటి పెళ్లికి గుడ్ బై చెప్పేసి, రెండో పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కొత్త భాగస్వామి నీ జీవితంలోకి ఆస్వాదిస్తారు. రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు గురించి తెలుసుకుందాం…

Astro Tips ఈ రాశుల వారికి మొదటి పెళ్లి విడాకులే రెండో పెళ్లి కి రెడీ అయ్యే రాశులు ఇవే

Astro Tips : ఈ రాశుల వారికి మొదటి పెళ్లి విడాకులే… రెండో పెళ్లి కి రెడీ అయ్యే రాశులు ఇవే…?

Astro Tips వృషభ రాశి

మీరు సంబంధాలలో స్థిరత్వం, భద్రతని కోరుకుంటారు. ఇది మొదటి వివాహం వీరి అంచనాలకు అనుగుణంగా లేకపోతే వెంటనే తమ బంధాన్ని స్వస్తి చెబుతారు. తాము కోరుకునే స్థిరత్వం, భద్రతను అందించగల భాగస్వామిని వెతకడానికి ఎక్కువ అవకాశం ఉంది. దాంపత్య జీవితాన్ని సరిపెట్టుకుంటూ గడపరు.

తులా రాశి : రాశి వారు తమ సంబంధాలతో సామరస్యాన్ని, సమతుల్యతను విలువైనదిగా భావిస్తారు. వీరి మొదటి వివాహం వారు కోరుకునే సమతుల్యతను సామరస్యాన్ని అందించకపోతే,రెండవ వివాహంలో వారి అవకాశాన్ని అందించే భాగస్వామి కోసం,వేరే అవకాశాలు వెతుక్కోవడం మొదలుపెడతారు.

వృశ్చిక రాశి: మీరు తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యే వ్యక్తులు, అమ్మ మొదటి వివాహం తన అభిరుచి అనుగుణం లేదని భావించిన, ప్రశంసలు లభించడం లేదని భావించిన వీరు రెండవ వివాహం వైపు మొగ్గు చూపుతారు. తమ అభిరుచి సరిపోయే భాగస్వామి కోసం వీరు కచ్చితంగా చూస్తారు.

ధనస్సు రాశి: మీరు స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి ఎంతో విలువ ఇస్తారు. సాంప్రదాయ వివాహములో ఊపిరాడడం లేదు అని భావిస్తారు. మీరు తమ మొదటి వివాహాన్ని నిర్బంధంగా భావిస్తే.. మరింత స్వతంత్రంగా,స్వేచ్ఛగా జీవించే విధంగా మరొక స్వామి కోసం వెతికి అవకాశం ఉంది.

కుంభరాశి : మీరు తమ సంబంధాలతో వ్యక్తిత్వం, ప్రత్యేకతకు విలువిస్తారు. ఇది మొదటి వివాహం తమ వ్యక్తిత్వానికించపరిచేలా ఉందని తమ ఆసక్తిని అభిరుచినేని కొనసాగించడానికి అడ్డు వస్తుందని భావిస్తే మొదటి పెళ్ళికి గుడ్ బై చెప్పేసి. తనని విలువగా చూస్తూ తన ఆసక్తిని అర్థం చేసుకునే వ్యక్తితో రెండవ వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

రాశి వారు మొదటి పెళ్ళికి కట్టుబడి ఉంటారంటే : మేషం, మిధునం, కర్కాటకం, సింహ, కన్య, మకరం, మీనరాశులు వారు తమ మొదటి వివాహం పట్ల చాలా నిబద్ధత కలిగి ఉంటారు. మీరు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఏ విషయంలోనైనా తమ భాగస్వామికి అండగా నిలుస్తారు. వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడి పని చేస్తారు. ఒకసారి వివాహం చేసుకోవాలని ఆలోచన వీరు మనసులోకి ఎప్పటికీ రాకపోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది