Janmashtami 2025 : తులసి తోటి కృష్ణాష్టమి రోజున ఈ పరిహారాలు చేస్తే… మీ సమస్యలన్నీ పరార్..?
Janmastami 2025 : శ్రావణమాసం అంతటా కూడా పండుగల వాతావరణంతో నెలకొంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ కూడా శ్రావణమాసంలోనే వస్తుంది. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా గొప్పగా జరుపుకుంటారు. ధనాలను పురాణ గ్రంథాలలో కృష్ణునికి ఎంతో ఇష్టంగా భావిస్తారు. కృష్ణునికి తులసీదళాలు లేకుండా దేవుడికి నైవేద్యం సమర్పించడం అసంపూర్ణంగా కూడా పరిగణించబడింది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తి ప్రసరింప చేయాలంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తులసీదళాలకు సంబంధించిన,కొన్ని ప్రత్యేక నివారణలు చేస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు.

Janmashtami 2025 : తులసి తోటి కృష్ణాష్టమి రోజున ఈ పరిహారాలు చేస్తే… మీ సమస్యలన్నీ పరార్..?
Janmashtami 2025 నిపుణులు
కృష్ణుని జన్మదినం రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ జరుపుకుంటారు ఇది ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో కృష్ణపక్ష అష్టమి రోజున జరుపుకుంటారు. కృష్ణునికి సమర్పించడం, ఆయన కూతురు సీరియల్ అంటే ఎంతో ప్రీతి. తులసిదలాన్ని లక్ష్మీ రూపంగా కూడా పరిగణిస్తారు. కాబట్టి, తులసీదళంతో కొన్ని ప్రత్యేక పూజలు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చేపడితే, ఆరోజు శ్రీకృష్ణుని లక్ష్మీదేవి ఆశీస్సులు తప్పక లభిస్తాయని, ఈ చర్యలు ఇంట్లో ఆనందాన్ని, శ్రేయస్సును తీసుకువస్తాయని కష్టాలన్నీ తోడుగా అతిపెద్దలన్నీ తగ్గిపోతాయని, కాబట్టి తులసితో ఈ పరిహారాలు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తప్పక చేయమని నిపుణులు పేర్కొంటున్నారు.
Janmashtami 2025 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తులసితో ప్రత్యేక పూజ
తులసి మొక్క ముందు దీపం వెలిగించాలి : ఆ మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపము కృష్ణ జన్మాష్టమి రోజున వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు” ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపించండి. అలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తారని ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు.
తులసి దండను సమర్పించండి : శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణునికి సమర్పిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాగే మెడకు తులసిమాలను సమర్పించవచ్చు. అతని పాదాల వద్ద కూడా ఉండవచ్చు. ఈ పరిహారాలు మీ జీవితంలో ఆనందం, శాంతిని పెంచుతుంది.
నైవేద్యం సమర్పణలో తులసీదళం : శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణునికి నైవేద్యం సమర్పించిన దానిలో తులసి ధనాన్ని జోడించి నైవేద్యానికి జోడించి సమర్పించాలి అలా చేస్తేనే శ్రీకృష్ణుని దీవెనలు కలుగుతాయి లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. తులసిదలాన్ని నైవేద్యంతో జోడించి శ్రీకృష్ణునికి సమర్పిస్తే త్వరగా శ్రీకృష్ణుడు స్వీకరించి భక్తులను ప్రార్థనను వింటారని నమ్మకం.
తులసి మొక్కను ఇంటికి తీసుకురండి : తులసి మొక్క లేకపోతే జన్మాష్టమి రోజున కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కను ఇంటికి ప్రార్థనలో లేదా ఈ విషయాన్ని దీనిని క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది.
తులసి మొక్క దగ్గర శంఖం : శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున పూజ చేస్తే, తులసి మొక్క దగ్గర శంఖం ఉంచుకోవడం చాలా బలవంతమైనది.శంఖం తులసి రెండు ఉష్ణోగ్రత ఏమైనది ఈ పరిహారాలు చేస్తే ఎంత బ్రతుకుల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి నెలకొంటుంది.