Japa Mala : భగవంతుడిని ఆరాధించడం అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు దేవ దేవుడిని ఆరాధిస్తుంటారు. మతాలు వేరు అయినప్పటికీ పూజించే దేవుడు ఒక్కటేనన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, హిందూ మతంలో ధర్మం ప్రకారం.. భక్తులు రకరకాల పద్ధతుల్లో దేవుడిని పూజిస్తుంటారు. అలా పూజించే పద్ధతులలో జపం కూడా ఒకటి. ఇది అన్నిటికంటే కూడా శ్రేష్టమైనదని పెద్దలు వివరిస్తుంటారు. కాగా, ఏ జపం ఏ మాలతో చేయాలి? అందువల్ల కలిగే ప్రయోజనాలేంటనే సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం.
దేవుడిని పూజించే క్రమంలో జపం చేస్తుండటం మనం చూడొచ్చు. అలా జపం చేస్తున్న క్రమంలో ధ్యానముద్ర దాల్చి ఏకాగ్రత పెంచుకోవచ్చును కూడా. అలా దండలు ద్వారా జపాలు చేస్తుంటారు. హిందూ ధర్మం ప్రకారం భక్తులు ఉపయోగించే జపాల మాలలు లేదా దండలు రకరకాలుగా ఉంటాయి. అందులో ఒక్కోదానికి ఒక్కో ఉపయోగం ఉంటుంది. జ్యోతిష్యంలో పేర్కొన్నట్లుగానే ఈ విలువైన రత్నాలు లేదా దండల ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇలా రత్నాల ద్వారా పూజలు చేస్తే కనుక అత్యద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.మీ జాతక చక్రంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే మీరు బిల్వమాలతో జపం చేస్తే చక్కటి ప్రయోజనాలుంటాయి.
బిల్వ చెక్కతో తయారు చేసిన మాల మాణిక్యంతో జపం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇకపోతే తులసి మాలతో శ్రీహరి మంత్రాన్ని జపిస్తూ జపం చేస్తే చాలా మంచిది. మీ జీవితం శుభప్రదం అవుతుంది కూడా. చిన్ని కృష్ణుడి అనుగ్రహం పొందాలంటే కనుక మీరు వైజయంతి మాలతో జపం చేయాల్సి ఉంటుంది. అలా వైజయంతి హారంతో జపం చేస్తే కనుక మీ శని దోషం తొలగిపోవడంతో పాటు శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించడానికిగాను తామరమాల జనం చేయాల్సి ఉంటుంది. ఈ మాల ద్వారా జపం చేస్తే మీ వ్యాపారంలో పురోగతి పొందుతారు. భోళా శంకరుడి కన్నీటి నుంచి ఉద్భవించినట్లు భావించే రుద్రాక్ష మాలతో జపం చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుంది.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.