Masa Shivaratri : జులై 16 మాస శివరాత్రి ఆరోజు ఈ 2 పనులు చేస్తే కటిక దరిద్రం చుట్టుకుంటుంది..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Masa Shivaratri : జులై 16 మాస శివరాత్రి ఆరోజు ఈ 2 పనులు చేస్తే కటిక దరిద్రం చుట్టుకుంటుంది..!!

Masa Shivaratri : అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం లింగోద్వం అని అర్థం. శివుని జన్మతిథీన అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి. మహా శివుడు లయ కారకుడు, కేతువు అమావాస్య ముందు రోజు జాతహ అనే సిద్ధాంతం ప్రకారం చూస్తే ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవనపై ఈ కేతు ప్రభావం ఉండడం వల్ల వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించడం వలన జీర్ణశక్తిమంతా ఇస్తుంది తద్వారా మనసు ప్రభావితం […]

 Authored By aruna | The Telugu News | Updated on :15 July 2023,2:00 pm

Masa Shivaratri : అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం లింగోద్వం అని అర్థం. శివుని జన్మతిథీన అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి. మహా శివుడు లయ కారకుడు, కేతువు అమావాస్య ముందు రోజు జాతహ అనే సిద్ధాంతం ప్రకారం చూస్తే ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవనపై ఈ కేతు ప్రభావం ఉండడం వల్ల వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించడం వలన జీర్ణశక్తిమంతా ఇస్తుంది తద్వారా మనసు ప్రభావితం అవుతుంది. మనోద్వేగంతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడం జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తన సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనసు ఆరోగ్యం, ధనం ప్రాణాలకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రయత్నం లేకుండానే చేస్తూ ఉంటారు.

మన గమనించి చూస్తే అమావాస్య తేదించడం లేదా తిరగబెట్టడం ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణం ఇదే అని చెప్పొచ్చు. కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్న లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలి అన్నా కూడా మనం అవకాశం ఉన్నంత వరకు ప్రతి మాసం ఈ మాస శివరాత్రి జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మాస శివరాత్రాన్ని శాస్త్రీయతంగా ఎలా జరుపుకోవాలి అంటే.. అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు శశాశ్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంతమేర ఎక్కువగా నీరు తాగుతూ గడపాలి. ఇక ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానా అధికారులు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర 3, 5, 11 ,18, 21, 54, 108 ఇలా ప్రదక్షణంలు చేయొచ్చు.

July 16 Masa Shivaratri Pooja Remedies Masa Shivaratri 2023 Bhakthi Samachar

July 16 Masa Shivaratri Pooja & Remedies Masa Shivaratri 2023 Bhakthi Samachar

అలాగే ఈరోజు శివాలయంలో పూజలో పెట్టిన చేరుకు రసాన్ని భక్తులకు పంచితే వృత్తి అంశాలను ఇబ్బందులు ఎదుర్కునే వారికి ఆటంకాలు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక అదే విధంగా రోజు ప్రదోషమైన శివునికి మారేడు దళాలతో లేదా కనీసం గంగాజలం తోటైనా అభిషేకాది అర్చన చేయడం వలన వారు ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే మీ పిల్లల్ని ఉపవాసం చేయించి దేవాలయానికి తీసుకెళ్లి అలవాటు చేయించగలిగితే వారి జీవితంలో కచ్చితంగా మంచి మార్పు కనిపిస్తుంది. మానసిక సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది. కావున ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రి ఇలా చేయండి.. ఇలా జరుపుకోవడం ద్వారా శుభాలాను పొందవచ్చు..

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది