Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kanya Rashi 2023 : రానున్న 3 నెలల్లో కన్యా రాశి వారికి అదృష్టం పట్టబోతుంది…!!

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు నెలల్లో ఎవరు అడ్డుపడిన కన్యారాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ 2023 నుంచి డిసెంబర్ వరకు కన్యా రాశి వారికి ఊహించని ధన ఐశ్వర్య, ఆరోగ్య అదృష్ట ఫలితాలు ఉంటాయి. మరి ఈ రాశికి జరగబోయే పది ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. కన్యా రాశి […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 August 2023,7:00 am

Kanya Rashi 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి అధిపతి కుజుడు. అయితే రానున్న మూడు నెలల్లో ఎవరు అడ్డుపడిన కన్యారాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ 2023 నుంచి డిసెంబర్ వరకు కన్యా రాశి వారికి ఊహించని ధన ఐశ్వర్య, ఆరోగ్య అదృష్ట ఫలితాలు ఉంటాయి. మరి ఈ రాశికి జరగబోయే పది ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం.

కన్యా రాశి వారు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తో ఒకటి రెండు పాదాల్లో వారు జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలరు.. ఈ రాశి వారు అన్ని రంగాలలో రాణించగలుగుతారు.ఇది రాశి వారి ముఖ్య లక్షణం. ప్రతిదాన్ని అనుమానించడం గా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు. ప్రతి పనిలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఖర్చులు అధికమవుతాయి. జీవిత భాగస్వామితో కలహాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో వ్యవహారాలు కొద్దిగా అనుకూలంగా నడుస్తాయి. విజయాలు పొందుతారు. ఇతరులకు మీరు సలహాలు ఇవ్వవలసిన పరిస్థితిలు ఉంటాయి.

Virgo will get lucky in 3 months

Kanya Rashi 2023 and Virgo will get lucky in 3 months

రెండు మూడు వారాల్లో చిన్నపాటి అనారోగ్యం ఏర్పడుతుంది. జాగ్రత్త అవసరం. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. పరిస్థితులు ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు తీరుస్తాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం కన్యా రాశి వారి పాటించవలసిన పరిహారాలు గణపతి పూజ చేయండి. గణేష్ ఆలయాలను సందర్శించి పూజలు చేయండి. పేద విద్యార్థులను ఆదుకోండి. వారికి కొన్ని పుస్తకాలు లేదా పెన్నులను సమర్పించండి ఎలా చేయడం వలన సమస్యలు అధికమించవచ్చు. పేదవారికి దేవాలయం వద్ద లేదా ప్రసాదం రూపంలో పంపిణీ చేయండి. మీ స్తోమతకు తగ్గట్టు ఏవైనా దానం చేయండి. ఈ విధంగా చేయడం వలన మీకున్న సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం మీ చెంత చేరుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది