Karthika Masam : కార్తీక పౌర్ణమి పూజ ఎప్పుడు చేసుకోవాలి 26 లేక 27న..? 365 వత్తులు వెలిగించలేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి…

Karthika Masam  : కార్తీకమాసం ప్రారంభమైంది ఇప్పటికే ప్రతి ఒక్కరు ఈ మాసాన్ని భక్తిశ్రద్ధలతో పరమశివుని దర్శించుకుంటూ ఆధ్యాత్మికంగా గడుపుతున్నారు అయితే చాలామందికి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి పూజ ఎప్పుడు జరుపుకోవాలి అనే సందేహం ఉంది కార్తీక పౌర్ణమి 26వ తేదీన లేక 27వ తేదీన నే సందేహం చాలా మందికి ఉంది అలాగే కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండటం ఎంతోమంది పాటించేటువంటి పూజా విధానం పొరపాటున కుదరకపోయిన కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండలేని వాళ్ళు 365 వత్తులు వెలిగించలేని వారు పూజని ఏ విధంగా జరుపుకోవాలి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏ ఏ పనులు చేయటం వల్ల మీకు ఆ భగవంతుని కరుణాకటాక్షాలు నిండుగా ఉంటాయో ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ మాసంలో వచ్చే సోమవారాలు ఏకాదశలో శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావంతమైనవి అని చెప్తారు కొన్ని తన భర్తకి పూర్ణ ఇష్ని అందించినటువంటి రోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు అంటారు ఇంతటి ప్రాసత్యం కలిగినటువంటి ఈనాడు దైవదర్శనం దీపారాధన దీపదానం సాలగ్రామ దానం దీపోత్సవ నిర్వహణ ఇలాంటివి చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

ఎవరి శక్తి సామర్థ్యాన్ని బట్టి హరిహరుని సేవించి వారి కరుణాకటాక్షాలు పొందాల్సి ఉంటుంది అయితే ఈ 2023వ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి అనేటువంటి అంశం మీద అనేక సందిగ్ధతలు నెలకొన్న ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 27న సోమవారం వచ్చింది. కార్తీక పౌర్ణమి రోజున ధార్మిక కార్యక్రమాలు చేయడం వల్ల విశేష పుణ్యపులని లభిస్తుంది. అయితే చాలామంది కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం పూట కొన్ని వ్రతాలు ఆచరిస్తారు ఇలాంటివారు 26వ తేదీ ఆదివారం నాడు వ్రతం ఆచరించటం చెప్పదగినటువంటి అంశం అయితే కార్తీక పౌర్ణమినాడు నదీ స్థానం ఆచరించాలి పరమశివునికి అభిషేకాలు చేయించాలి ఇతర పూజ విధానాలు పాటించాలి అనుకునేవారు 27వ తేదీ సోమవారం ఉదయం పాటించటం అనేది జ్యోతిష్యులు చెప్తున్నటువంటి విషయం ఎందుకంటే 26 సాయంత్రం పౌర్ణమి ఘడియలు మెండుగా ఉన్నాయి ఇది 27 మధ్యాహ్నానికి పూర్తవుతుంది.

కాబట్టి 27 ఉదయం మీరు అభిషేకాలు లేదంటే ఇతర పూజ విధానాలు దేవాలయ దర్శనాలు చేయొచ్చు 26న సాయంత్రం వ్రతాలు ఆచరించడం దీపదానం చేయటం బ్రాహ్మణులకు భోజనం లేదా ఇతర దాన ధర్మాలు చేయడం లాంటివి ఆచరించవచ్చు అయితే కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండలేకపోవటం లేదంటే 365 వత్తులు వెలిగించలేకపోవటం అనేకమందికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇలాంటి వారు ఏం చేయాలి అంటే గనక ఈ కార్తీక పౌర్ణమి నాడు ఒత్తులు వెలిగించలేని వారు ఉపవాసం ఉండలేని వారు మీరు తరువాతి వచ్చేటువంటి ఏరోజైనా సరే ఉపవాస నియమాలని ఇతర పూజ విధానాలని పాటించొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగానే టీక పౌర్ణమి నాడు ఒత్తులు వెలిగించేటువంటి అవకాశం రాలేదని పూజించేటువంటి అవకాశం రాలేదని మన్నించమని వేడుకొని మీరు ఒత్తులు వెలిగించండి తప్పకుండా ఆ పరమశివుడి కరుణాకటాక్షాలు మీ పట్ల మెరుగా ఉంటాయి ఇక ఆర్థిక పౌర్ణమి నాడు పూజా విధానాన్ని ఏ విధంగా పాటించాలి.

ఈ రోజున ప్రతి ఉదయం లాగానే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేయాలి లేదంటే గంగాజలం కలిపినటువంటి నీటితో ఇంట్లోనైనా స్నానం ఆచరించవచ్చు మీ ఇంటికి దగ్గరలో పుణ్య నదులు ఉన్న పాలనే నీటిలో కలిపి చంద్రుడికి అర్జెం సమర్పించండి అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే ఈ పరమశివుని పూజిస్తారు ఉపవాస నియమాన్ని పాటిస్తారు దీపాలు వెలిగించి ఒత్తులు వెలిగించి లక్ష్మీ మహావిష్ణువు శివున్ని వేడుకుంటారు వారు గనక మీ శక్తి కొలది దానధర్మాలు చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం ఎందుకు ఉంటుంది ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే అసలైన భగవంతుని చేరుకునే విధానమని గుర్తుపెట్టుకోండి…

Recent Posts

Sand Mafia : కల్వచర్లలో మట్టి మాఫియా.. అర్థరాత్రి లారీలు, జేసీబీల‌ను అడ్డుకున్న స్థానిక ప్ర‌జ‌లు..!

Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…

6 hours ago

Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!

Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…

8 hours ago

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

10 hours ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

11 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

12 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

13 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

14 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

16 hours ago