Almond Tea : నిత్యం ఒక కప్పు బాదం టీ తాగితే గుండె సమస్యలకు చెక్ పెట్టడమే కాదు... ఇంకా ఎన్నో ప్రయోజనాలు...!
Almond Tea : కొందరైతే ఉదయాన్నే లేవగానే టీ తాగుతుంటారు. రోజంతా పనిచేసే అలిసిపోయిన వారికి ఉదయాన్నే లేచి కప్పు టీ తాగితే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెప్తుంటారు. శరీరం మరింత అలసట అనిపిస్తుంది. సాధారణంగా టి అంటే ప్రతి ఒక్కరు తయారు చేసే విధంగా పాలు అందులోకి టీ పొడి చక్కర ఉపయోగిస్తారు. ఈ విధానం కంటే మరికొన్ని రకాల టీలు ఎలా తయారు చేయాలో వాటిని తీసుకోవడం వలన కలిగే లాభాలు ఓసారి తెలుసుకుందాం. బాదం టీ కావాల్సిన పదార్థాలు టీ పొడి బాదం పప్పులు, పాలు, నిమ్మరసం, చెక్కర ఎలా చేయాలో చూద్దాం.
ముందుగా నీటిని వేడి చేసి అందులో సన్నగా తరిగిన బాదం పప్పులు వేసి మరిగించాలి. మరిగించి తరువాత అందులో చక్కెర తేనె లేదా నిమ్మరసం కలిపి తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. దాల్చిన చెక్క
టీ కి కావాల్సిన పదార్థాలు: దాల్చిన చెక్క, అల్లం ,నిమ్మ ఆకులు, పుదీనా ఆకులు… ఎలా చేయాలంటే ముందుగా ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించి ఆపై దాలిచిన చెక్క పొడి, అల్లం పేస్టు ఈ ఆకులు వేసి మరి కాసేపు బాగా మరిగించుకోవాలి. చివరగా నిమ్మరసం కలిపి పుదీనా ఆకులు పైన చల్లి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టీ రోజు తాగితే గుండె సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జీర్ణ సంబంధం సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
రోజంతా హుషారుగా పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తి లభిస్తుంది. కాబట్టి బాదం టీ తాగి ఈ ప్రయోజనాలను పొందండి. ఈ విధంగా బాధ టీ తాగితే మన శరీరానికి అవసరమైన పోషకాలు అది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండుట వలన కణాలను ఆక్సీకరణ నష్టం నుండి నిరోధించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్ ,తలనొప్పి, ఆందోళన, వంటి సమస్యలు లేకుండా మెదడును చురుగ్గా ఉంచడమే కాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్ సమస్య నుంచి రక్షిస్తుంది…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.