Koti Deepotsavam Today Timings : కోటి దీపోత్సవం 11 రోజు అద్భుతమైన కార్యక్రమాలు...!
Koti Deepotsavam Today Timings : శ్రీరాముని రాకతో వెలుగునుతున్న కోటి దీపోత్సవం Koti Deepotsavam. నవంబర్ 14 నుంచి 27 తారీకు వరకు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు 11 రోజు విశేషమైన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.. ప్రతిరోజు ఈ కార్యక్రమంలో అద్భుతమైన కళ్యాణాలు, అమ్మవారి దర్శన భాగ్యములు, అద్భుతమైన ప్రవచనాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి.. ఈరోజు జరగబోయే కార్యక్రమాలను ఏంటో మనం చూద్దాం.. * కార్తిక శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశి శుభవేళ…
*క్షీరాబ్ది కన్యక కొల్లాపూర్ మహాలక్ష్మికి భక్తులచే కోటి కుంకుమార్చన… *అపురూప రీతిలో ఒకే వేదికపై ప్రసిద్ధ క్షేత్రాల అమ్మవారి దర్శనభ్యాసం… *ఇల కైలాస యాదగిరిశునీ వైభవం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని కళ్యాణం స్వామి అమ్మవారికి కళ్యాణ పల్లకి సేవ… *ఏర్పేడు వ్యాసాశ్రమం శ్రీ పరిపూర్ణ నందగిరి స్వామి… *హైదరాబాద్ జగన్నాథ మఠం శ్రీ వ్రత ధర రామానుజ జీయర్ స్వామి ఆశీర్వచనం… *పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనామృతం…
*అమ్ము రానంటే మహాదేవుని నీరాజనాలు… *కోటి దీపాలు వెలుగులు సప్త హారతుల కాంతులు నేటి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు… *వేదిక ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ నందు కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ విశేషమైన కార్యక్రమంలో అందరూ పాత్రులు కాగలరు కోరుచున్నాము. విశేషమైన కార్యక్రమాలను వీక్షించి పుణ్యఫలాలను పొందాల్సిందిగా కోరుతున్నాము…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.