Home » Devotional » Koti Deepotsavam Today Timings 9th Day Special In Telugu
Devotional

Koti Deepotsavam Today Timings : నేటి కైలాసంలో కోటి దీపోత్సవం 9వ రోజు విశేష కార్యక్రమాలు…

Authored By
aruna
The Telugu News | Published on: November 22, 2023, 10:00 am
Advertisement

Koti Deepotsavam Today Timings : ఈ కార్తీక మాసంలో కొన్నిచోట్ల కోటి దీపోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు… కైలాసమే కదిలి వచ్చే కోటి దీపోత్సవ మహా వైభవం.. koti deepotsavam 2023 timings today నేటి కైలాసంలో కోటి దీపోత్సవం తొమ్మిదో రోజు వేడుకలు.. నవంబర్ 14 నుంచి 27 తారీకు వరకు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలుకు ఎన్నో విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి..ఈరోజు 9వ రోజు విశేషమైన కార్యక్రమాలను నిర్వహించనున్నారు…ప్రతిరోజు ఈ కార్యక్రమంలో అద్భుతమైన ప్రవచనాలు, కనకదుర్గమ్మ కళ్యాణం, అమ్మవారు దర్శన భాగ్యం ఇలా కైలాసంలో అన్ని కార్యక్రమాలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి..

Advertisement

* శ్రీకరం శుభకరం..
* శ్రీ వేంకటేశ్వర స్వామికి మహాభిషేకం..
*కేరళ కాసరగుడ్ యడనీరు మఠం శ్రీ సచ్చిదానంద భారతిస్వామీ అనుగ్రహ భాషణం…
*బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ ప్రవచనామృతం..
*అద్వితీయ భక్తినీరాజనాలు..
*కంచి కామాక్షి కొల్లాపూర్ మహాలక్ష్మి దర్శన భాగ్యం…
*స్వామి అమ్మవార్లకు గరుడ వాహన సేవ..
*అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణం..

*భక్తులే ఆచరించి తరించేలా అన్నవరం ఆలయం అర్చకులచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం…
ఈరోజు సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు
వేదిక ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ నందు కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది… ఈ విశేషమైన కార్యక్రమంలో అందరూ పాత్రులు అవ్వండి.. విశేషమైన కార్యక్రమాలను వీక్షించి పుణ్య ఫలాలను పొందండి…

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి