Koti Deepotsavam 2023 Today : ఎనిమిదో రోజు కోటి దీపోత్సవంలో జరిగే కార్యక్రమాలు ఇవే…! | The Telugu News

Koti Deepotsavam 2023 Today : ఎనిమిదో రోజు కోటి దీపోత్సవంలో జరిగే కార్యక్రమాలు ఇవే…!

Koti Deepotsavam 2023 Today  : ఈ కార్తీక మాసంలో కొన్నిచోట్ల కోటి దీపోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు…  koti deepotsavam 2023 timings today ఈ నెల అంతా దీపాలతో సంబరాలను జరుపుకుంటారు. అలాంటి కోటి దీపోత్సవంలో ఎనిమిదో రోజు కోటి దీపోత్సవం లో జరిగే కార్యక్రమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… కోటి దీపోత్సవం లో 8వ రోజు  * నాగ సాధువులచే మహా రుద్రాభిషేకం… *సౌభాగ్యదాయకం.. సర్వమంగళదాయకం.. *భక్తులచే అమ్మలగన్న అమ్మకు కోటి […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 November 2023,6:07 pm

ప్రధానాంశాలు:

  •  Koti Deepotsavam 2023 Today : ఎనిమిదో రోజు కోటి దీపోత్సవంలో జరిగే కార్యక్రమాలు ఇవే...!

  •  భక్తి టీవీ కోటిదీపోత్సవం వైభవంగా సాగుతోంది..

  •  ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023 Today  : ఈ కార్తీక మాసంలో కొన్నిచోట్ల కోటి దీపోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు…  koti deepotsavam 2023 timings today ఈ నెల అంతా దీపాలతో సంబరాలను జరుపుకుంటారు. అలాంటి కోటి దీపోత్సవంలో ఎనిమిదో రోజు కోటి దీపోత్సవం లో జరిగే కార్యక్రమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… కోటి దీపోత్సవం లో 8వ రోజు  * నాగ సాధువులచే మహా రుద్రాభిషేకం… *సౌభాగ్యదాయకం.. సర్వమంగళదాయకం.. *భక్తులచే అమ్మలగన్న అమ్మకు కోటి గాజుల అర్చన.. *ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కళ్యాణం. *సింహ వాహనంపై ఆదిపరాశక్తి అద్భుత సాక్షాత్కారం..

*కంచి కామాక్షి దేవి. కొల్లాపూర్ మహాలక్ష్మి దర్శన భాగ్యం.. *మైసూర్ అవధూత దత్త పీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ గణపతి ఉడిపి పెజావర్ మటన్ శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామి ఆశీర్వచనం..
*పద్మశ్రీ గరికపాటి నరసింహారావు.. *సూతకళ అద్భుత కళా సంబరాలు.. *అద్వితీయ భక్తి నీరాజనాలు.. ఈరోజు సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు వేదిక ఎన్టీఆర్ నగర్ స్టేడియం హైదరాబాదులో ఈ కార్యక్రమం జరగనున్నది.. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే…

ఈ మాసంలో 14వ తేదీన ప్రారంభమైన కోటి దీపోత్సవం 8వ రోజుకి చేరింది.. ఈ రోజున కోటి దీపాలను ఇక్కడ వెలిగిస్తారు. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసన లోకమంతా వెలుగుతూ ఉంటుంది. అదే ఒకచోట కోటి దీపాలను వెలిగించి ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది హిందూ సాంప్రదాయం… కాబట్టి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించే అదృష్టం అందరికి రాదు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు దీపాలను వెలిగిస్తే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. ఈ కోటి దీపోత్సవం లో పాల్గొని దీపాన్ని వెలిగించిన వారు ఈ నెల అంతా పూజ చేసిన పుణ్యం లభిస్తుంది..కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాత్రులు కావాలని కోరుకుంటున్నాము…

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...