Kuja sancharam : 2025 ఏప్రిల్ నెలలో కుజ సంచారం… 18 మాసాలు వీరికి తిరిగే లేదు… అదృష్ట లక్ష్మి యోగం…?
ప్రధానాంశాలు:
Kuja sancharam : 2025 ఏప్రిల్ నెలలో కుజ సంచారం... 18 మాసాలు వీరికి తిరిగే లేదు... అదృష్ట లక్ష్మి యోగం...?
Kuja sancharam : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ గ్రహాలలో కుజ గ్రహం ఒకటి. ఈ కుజ గ్రహాన్ని కీడు గ్రహంగాను, చీకటి గ్రహంగాను పరిగణిస్తారు. ఈ కుజుడు ప్రతిసారి అన్ని రాశుల వారి పైన తన ప్రభావాన్ని చూపిస్తాడు. సహజంగానే కుజుడు కోపానికి, సహనానికి, శక్తికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ కుజుడు 18 నెలలకు ఒకసారి ఒక రాజు నుంచి మరొక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.

Kuja sancharam : 2025 ఏప్రిల్ నెలలో కుజ సంచారం… 18 మాసాలు వీరికి తిరిగే లేదు… అదృష్ట లక్ష్మి యోగం…?
Kuja sancharam ఏప్రిల్ మాసంలో కుజుడు సంచారం
ఏప్రిల్ 3వ తేదీన కుజుడు మిధున రాశిని వదిలి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సంచారం కొన్ని రాశులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఏ పని చేసినా కూడా వీరికి కలిసి వస్తుంది. పూజ సంచారం కారణంగా ఏ రాశుల వారికి అదృష్ట లక్ష్మి పట్టబోతుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి కుజుడు కర్కాటక రాశిలోని ప్రవేశించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి అదృష్ట లక్ష్మి వరిస్తుంది. ఏ పని చేసినా కూడా వీరికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు చేసే వారికి అనుకూలమైన సమయం, లాభాలను గనిస్తారు. ఈ కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే సమయం.
ధనస్సు రాశి: కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల ధనుస్సు రాశి వారికి 18 నెలల కాలం అద్భుతంగా ఉండబోతుంది. వృత్తి, వ్యాపారాలు చేసే వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. సొంత వ్యాపారస్తులకు అనుకూలమైన లాభాలు వస్తాయి. ఈ ధనస్సు రాశి వారు అన్ని రంగాలలోనూ విజయాలను సాధిస్తారు. ఉద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం కూడా దక్కుతుంది.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు కుజుని సంచారం కారణంగా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు అందుతాయి. ఇంతక వ్యాపారస్తులకు అన్ని లాభాలే. ప్రయాణాలు చేసే వారికి అనుకూల సమయం. విద్యార్థులకు పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. ఉన్నత చదువులు చదివే వారికి కోరికలు తీరే సమయం ఇది.