Kumbha Rashi : పూర్వజన్మ పుణ్యఫలంతో రేపటి నుండి 2032 వరకు కుంభ రాశి వారికి జరగబోయేది ఇదే…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Kumbha Rashi : పూర్వజన్మ పుణ్యఫలంతో రేపటి నుండి 2032 వరకు కుంభ రాశి వారికి జరగబోయేది ఇదే…!

Kumbha Rashi : పూర్వజన్మ పుణ్యఫలం కుంభరాశి వారికి రేపటి నుంచి 232 వరకు ధన వర్షం కురుస్తుంది. ముఖ్యంగా కుంభ రాశి వారి జీవితంలో రేపటి నుంచి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు జీవితం ఎంతో వినూత్నంగా మారబోతోంది. మరి కుంభరాశి వారి జీవితంలో చోటు చేసుకోబోయేటటువంటి అఖిలక పరిణామాలు ఏంటి అని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం.. పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి […]

 Authored By jyothi | The Telugu News | Updated on :10 December 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Kumbha Rashi : పూర్వజన్మ పుణ్యఫలంతో రేపటి నుండి 2032 వరకు కుంభ రాశి వారికి జరగబోయేది ఇదే...!

Kumbha Rashi : పూర్వజన్మ పుణ్యఫలం కుంభరాశి వారికి రేపటి నుంచి 232 వరకు ధన వర్షం కురుస్తుంది. ముఖ్యంగా కుంభ రాశి వారి జీవితంలో రేపటి నుంచి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు జీవితం ఎంతో వినూత్నంగా మారబోతోంది. మరి కుంభరాశి వారి జీవితంలో చోటు చేసుకోబోయేటటువంటి అఖిలక పరిణామాలు ఏంటి అని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం.. పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభ రాశి వారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష కార్య దక్షత ఉంటుంది. మంచి చెడులు అన్నీ కూడా ఆలోచించి పరిశోధించిన తర్వాతే ఆ పనిని మొదలుపెడతారు..మీ ప్రమోషన్ లో వచ్చేటటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకు ప్రమోషన్ ప్రాప్తిస్తుంది.

ఇక మీ ఉద్యోగంతో పాటుగా ఇతర పనుల ద్వారా కూడా మీరు అధిక ఆదాయాన్ని పొందే అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లు వ్యాపార రంగంలో శుభ ఫలితాలను పొందే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కచ్చితంగా ఇంట్లో కనుక కలిసి ఉంటే మీరు మంచి విజయాన్ని నమోదు చేసుకుంటారు. అయితే ఈ కుంభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లు తమ బాధని ఎప్పటికీ ఎవరితో పంచుకోరు. తమలోనే బాధపడతారు. ఉన్న విషయాన్ని ముఖం మీద చెప్పడం వల్ల విరోధాలు వస్తాయి. ఈ మనస్తత్వం వదిలితే వీళ్లకు చాలా మంచిది. తగదాలకు మధ్యవర్తిత్వానికి ముందుగా నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండే చిక్కుడు కొని తెచ్చుకుంటారు. ఇక ఈ రాశి వారికి ఏ దిక్కు కూడా దోషమైనది కాదు. ప్రతి దిక్కు వీళ్ళకి కలిసొస్తుంది. గణపతికి తెల్లని పూలతో పూజ చేస్తే మేలు జరుగుతుంది. అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. ఇక ధనిష్ట నక్షత్రంలో వారు జమ్మి చెట్టును సతీష్ నక్షత్రంలో వారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయాలలో నాటాలి. ఈ విధంగా కచ్చితంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి, ఈ రాశి వారికి ధనధాయం సంగతి చాలా అధికంగా ఉంటుంది.

అలాగే మీ యొక్క ఆదాయానికి మించిన ఇంకా డబ్బు అనేది మీ దగ్గరకు రావడం జరుగుతుందండి. వ్యాపార ప్రయత్నాలు విపరీతంగా ఫలిస్తాయి. మీరు గనుక వ్యాపారంలో సెటిలైతే మాత్రం మీ జీవితంలో మీరు వేనతిరిగి చూసుకోవాల్సిన అవసరం కనిపించదు. ఎందుకు అంటే మీరు వ్యాపార విషయాలలో చాలా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి మీకు అన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఖచ్చితమైనటువంటి ధన లాభం కలుగుతుంది. ఇక కుంభరాశి వారు ఎక్కువగా నీలం, నలుపు, లేత రంగులు అదృష్ట రంగులు ఇవి ధరించి మీరు అనుకున్న పనులను వెళితే కనుక కచ్చితంగా విజయం సాధించుకుంటారు…

jyothi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక