Lakshimi Devi : ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికి రాదు… పేదరికం అనుభవిస్తారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshimi Devi : ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికి రాదు… పేదరికం అనుభవిస్తారు..!

 Authored By jyothi | The Telugu News | Updated on :25 December 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  Lakshimi Devi : ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికి రాదు... పేదరికం అనుభవిస్తారు..!

Lakshimi Devi : ఇలాంటి స్త్రీలు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు. పేదరికాన్ని అనుభవిస్తారు. ఏ విధంగా ఉంటే లక్ష్మీదేవి వారి ఇంట్లోకి రావడానికి ఇష్టం చూపిస్తుంది.. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… లక్ష్మీ అనుగ్రహం కావాలని అందరికీ కోరికగా ఉంటుంది. ధనం ఆరోగ్యం ఇలా పలు రకాల లక్ష్మీ సంపదల కోసం అందరూ తాపత్రయపడుతూ ఉంటారు. ఎంతో కష్టపడి పనిచేసిన కానీ ధనం నిలువు ఉండని వారు కొందరు ధనం వచ్చిన కానీ పలు సమస్యలతో నీతిలా ఖర్చయిపోతుందని మరికొందరు. ఎంత కష్టపడ్డా చాలీచాలని బ్రతుకులు అని మరి కొందరు ఇలా లోకంలో పలు రకాలుగా లక్ష్మీ పుత్రులు ఉంటారు. అయితే మీరంతా శాస్త్రం చెప్పిన విధివిధానాలను పాటిస్తే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలగటమే కాదు. పదిమందికి ఉపయోగపడే స్థాయికి చేరుకుంటారు. అయితే ఆ నియమాల గురించి చూసినట్లయితే ఇంట్లోకి ధనం మనశాంతి అన్ని రావాలంటే తప్పనిసరిగా ప్రాధన గుమ్మం ముందు శుభ్రంగా కడిగి వీలుంటే ఆవు పేడతో కల్లాపి ఒకవేళ వీలు కాకపోతే నీటినైనా చల్లుకొని చక్కటి ముగ్గురు వేయాలి.

వీలైతే పసుపు, కుంకుమ రంగులతో అలంకరణగా వేసుకోవాలి. ఇది లక్ష్మీ ప్రధానికి సూచన గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటు ఇటుగా పెడితే అవి రోజు మంచి రోజు కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుంది. ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోయినా ఏదో ఒక పువ్వులు పెడితే చాలా మంచిది. గుమ్మం కనక ఈశాన్యం మూలం ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పూలు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. బంగారాన్ని నడుము కింది భాగంలో ధరిస్తే లక్ష్మీదేవిని మీరు కించపరచినట్లే అందుకే కాళ్ల పట్టాలు మట్టలు వెండివి మాత్రమే ధరించాలి. ఉసిరి పొడినినీటిలో కలిపి తలస్నానం చేసి ఆవిర్భవించిన భాగాన్ని అధ్యయనం చేయటం వల్ల పోయిన సంపదలన్నీ తిరిగి లభిస్తాయి. ఏ ఇంట్లో అయితే సుచి శుభ్రత లేకుండా అసభ్యంగా ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగుపెట్టడానికి ఇష్టపడదు. అలాగే సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎవరైతే నిద్రిస్తూ ఉంటారు.

ఆ ఇంట అడుగుపెట్టడానికి కూడా లక్ష్మీదేవి ఇష్టపడదు. కాబట్టి ఈ విధమైన నియమ నిబంధనలు పాటిస్తూ లక్ష్మీదేవి యొక్క కృపకు పాత్రులు కావాలి అంటే లక్ష్మీదేవికి నచ్చినట్లుగా మాత్రమే ఉండాలి. లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేయటం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అసలు ప్రవేశించదు. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేస్తే స్త్రీలు ఉన్న చోటుకి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రావడానికి చూపించదు. కాబట్టి ఇంట్లో ఉన్న స్త్రీలు ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలని మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కాబట్టి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ లక్ష్మీదేవికి నచ్చినట్లుగా మన నడుచుకుంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది…

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది