lakshmi devi photos in this form at home
LaxmiDevi : మనదేశంలో డబ్బును లక్ష్మీదేవి రూపంలో కొలుస్తుంటారు. కొందరు తమకు ధన ప్రాప్తి కలగాలని లక్ష్మీదేవి ఫోటోలను ఇంట్లో లేదా దుకాణంలో పెట్టుకుని పూజిస్తుంటారు. మరికొందరు యంత్రాలను కూడా వాడుతుంటారు. అయితే, ధనలక్ష్మీ ఇంట్లో కొలువు దీరాలంటే ఈ రూపంలో ఉన్న చిత్రాలను ఇంట్లో అస్సలు ఉంచుకోరాదని శాస్త్రాలు తెలిసిన వారు సెలిస్తున్నారు. ఇటువంటి ఫోటోలను మనం ఇంట్లో పెట్టుకోవడం వలన ఆర్థిక లాభం ఏమో కానీ నష్టం అయితే భారీగా ఉంటుందట.. ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి. మానసిక ప్రశాంతత కరువవుతుందని పండితులు చెబుతున్నారు.
లక్ష్మీదేవి విష్ణుమూర్తి కాళ్ల దగ్గర సేదతీరుతున్న ఫోటోలను పూజిస్తే మంచి జరుగుతుందట.. ఆ ఇంట్లో దంపతులు అన్యోన్యంగా ఉంారు. తామరపువ్వుపై కూర్చున్నటి వంటి దేవతామూర్తిని కొలిస్తే అంతా శుభం జరుగుతుంది. ఇక లక్ష్మీ దేవితో పాటు సంపదకు అధిపతి అయినటువంటి కుబేరుడికి పూజిస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. అటువంటి వారు ఆర్థికంగా మెరుగవుతారు. కుబేరుడి యంత్రం, ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటే ధన ప్రాప్తి కలుగుతుంది. మరికొందరు కుబేరుడి ఉంగరాలను కూడా ధరిస్తుంటారు. ఇలా చేయడం వలన ధనలాభం కలుగుతుందని కొందరు బలంగా నమ్ముతుంటారు.
lakshmi devi photos in this form at home
అదేవిధంగా విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడిపై లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఉన్న ఫోటోలను పూజించండం వలన కూడా ధనలాభం చేకూరుతుంది. కొందరు తమ ఇళ్లల్లో వెండి, బంగారంతో లక్ష్మీ దేవి విగ్రహాలను చేయించుకుని పూజిస్తుంటారు. దీని బదులు పాదరసంతో చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజించడం వలన అన్ని శుభాలు కలుగడమే కాకుండా, ధనం కూడా పెద్దఎత్తున సమకూరుతుంది. చివరగా గుడ్లగూబపై కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోలను మాత్రం ఇంట్లో అస్సలు ఉంచుకోరాదు. ఇది అనేక ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది. పెద్దమొత్తంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు పండితులు..
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.