Lakshmi Kataksha : ఈ పేరు ఉన్న ఆమె ఇంట్లోకి వస్తే దరిద్రం పోయి ఇంట్లో డబ్బే డబ్బు…!!
Lakshmi Kataksha : ఈ పేరు ఉన్న ఆమె ఇంట్లోకి వస్తే దరిద్రం పోయి ఇంట్లో డబ్బే డబ్బు. ఆ పేరు ఎవరు ఈ పేరుతోటి ఇంట్లోకి రావాలి ఈ మనం తెలుసుకుందాం.. ఇంట్లోకి ఎవరు వస్తే ఇంకా మంచిదో ఈ విషయాలన్నీ కూడా ఈ మనం తెలుసుకుందాం. కాబట్టి మరియు సాయంత్రం పూట ఈ పేరుతో ఉన్నవారు మన ఇంటికి వస్తే దానికి మించిన యోగం అనేది లేదు. ఇంట్లోకి వచ్చిన వారికి మనం కచ్చితంగా ఇది పెట్టాలి. మరింతకు ఏ పేరుతో ఉన్నవాళ్లు మన ఇంటికి రావాలి.. మనం వాళ్ళకి ఏం పెట్టాలి.. ఏ వయసు వాళ్ళు రావాలి.. అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం..

Lakshmi Kataksha If she enters the house with this name she will be poor and will have money in the house
మనం లక్ష్మీదేవికి పూజ చేస్తూ కొన్ని కోరికలను కోరుకుంటూ ఉంటాం. మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడు తల్లి ఎవరైనా అలా పూజ చేసుకున్న సాయంత్రం వేళలో లక్ష్మీదేవి పేరుతో గల లక్ష్మీదేవి పేరు కలిగి ఉన్నటువంటి అమ్మాయి అయినా మీ ఇంటికి వచ్చినట్టయితే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల పంట పండిస్తుంది. ఇక మీ దశ తిరిగినట్లే. ఒక 10 సంవత్సరాల అమ్మాయి లక్ష్మీదేవి పేరుతో మీ ఇంట్లోకి అడుగు పెట్టింది అనుకోండి ఇక మీకు డబ్బే డబ్బు.. ఇక ఆ అమ్మాయికి మీరు మిఠాయిలనుమిఠాయిలను పెట్టి కాసేపు సరదాగా బయట
తిప్పాలి కానీ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి తను సంతోషపడితే లక్ష్మీదేవి సంతోష పడినట్లే. ఇక ఆ అమ్మాయి ఆ మిఠాయిలు తిని ఎంత సంతోషంగా ఉంటుందో లక్ష్మీదేవి కూడా సంతోషంతో పొంగిపోయి. ఇక మన ఇంట్లోనే ఉండిపోతుంది. ఇక ఆ తల్లి అనుగ్రహం మనకి కలిగి మన ఇంట సిరులు పంట కురిపిస్తుంది. అన్ని శుభలే జరుగుతాయి. ఈ విధంగా మంగళ, శుక్రవారాలలో మీ ఇంటికి 10 సంవత్సరాల అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని మిఠాయిలు పెట్టి తనని సంతోషంగా చూసుకోండి. ఇక తప్పక ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది.
