Leo Horoscope : సింహ రాశి వారికి 2024 లో కంటక శని దోషం.. జరగబోయే ఘోరాలు ఇవే..!
Leo Horoscope : సింహరాశి ఈ రాశి వారికి 2024లో కంటక శని దోషం జరగబోతోంది. ఈ కారణంగా ఇంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకోబోతుంది. ఇంతవరకు ఎవరు కూడా చెప్పని లోతైన విశ్లేషణ ఈరోజు మన స్పష్టంగా తెలుసుకుందాం.. అయితే సింహరాశి వారు అలాగే 2024లో జరగబోయేటటువంటి ఆ కీలక పరిణామాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను కూడా ఈరోజు మన స్పష్టంగా తెలుసుకుందాం. రాశి చక్రంలో సింహ రాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం […]
ప్రధానాంశాలు:
Leo Horoscope : సింహ రాశి వారికి 2024 లో కంటక శని దోషం.. జరగబోయే ఘోరాలు ఇవే..!
Leo Horoscope : సింహరాశి ఈ రాశి వారికి 2024లో కంటక శని దోషం జరగబోతోంది. ఈ కారణంగా ఇంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకోబోతుంది. ఇంతవరకు ఎవరు కూడా చెప్పని లోతైన విశ్లేషణ ఈరోజు మన స్పష్టంగా తెలుసుకుందాం.. అయితే సింహరాశి వారు అలాగే 2024లో జరగబోయేటటువంటి ఆ కీలక పరిణామాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను కూడా ఈరోజు మన స్పష్టంగా తెలుసుకుందాం. రాశి చక్రంలో సింహ రాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉండేటటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్యదేవుడి ప్రభావం ఉంటుంది. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సూర్యుడు సింహరాశి వారికి అధిపతి. ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహ రాశి వారు అనేక లక్షణాలను కలిగి ఉంటారు. సమస్యల్ని సొంతంగా పరిష్కరించుకోవడంలో నిపుణులు అని చెప్పుకోవచ్చు. అంతే కాదండి స్వభావరీత్యా వీళ్ళు అత్యంత ధైర్యవంతుడు కూడా స్నేహితులకు కూడా వీళ్ళ మీద ఎంతో మంచి నమ్మకం ఉంటుంది.
అంతేకాదు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా మీరు ఎవరి మీద ఆధారపడరు. వీరికి వీరు గానే సొంతంగా పైకి వస్తారు. ఈ సింహరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే ఉంటుంది. ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడతారు. అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. సింహ రాశి వారికి 2024లో కంటక శని దోషం ఉండబోతుంది. ఈ దోషం కారణంగా ఇంట్లో ఒక ఘోరం జరుగుతుంది. అయితే ఈ కారణంగా ఇంకా ఎన్నో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటారు. ముఖ్యంగా 2024లో సింహ రాశి వారికి ప్రతి ఒక్క విషయంలోనూ కొన్ని ఊహించని సంఘటనలే ఎదురవుతూ ఉంటాయి. మీ ప్రమేయం లేకుండానే మీ మీద ఒక అపార్థం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. దీని కారణంగా మీరు చాలా నష్టపోతారు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ అందరితోనూ మీరు చాలా నెగెటివిటీ క్రియేట్ అవుతుంది.అంతేకాదు మీ మీద కొన్ని అబాండాలు ఇక అపార్ధాలు కూడా చోటుచేసుకుంటాయి. దీని కారణంగా మీరు ఇంట్లో వాళ్ళందరి దృష్టిలోనూ చెడైపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శనిదోషం కారణంగా మీరు ఇబ్బంది పాలవుతూనే ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయంగా గోచరిస్తుంది.
కాబట్టి 2024లో సింహ రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఇంట్లో వాళ్ళ గురించి మీ భాగస్వామి గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని కచ్చితంగా వారితో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. ఎప్పుడు కూడా కుటుంబంలో అపార్ధాలు లేదంటే విభేదాలు తలెత్తకుండా చూసేందుకు మీరే ముందు అడుగు వేయాలి. విద్యార్థులకు 2024 చాలా మంచి సమయంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీ చదువు అలాగే పరీక్షల్లో చాలా బాగా రాణిస్తారు. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని కూడా పొందుతారు. మీ ఇంట్లో బుధుని సంచారం వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయి. దాంతోపాటుగా అంగారకుడు కూడా నాలుగవ స్థానంలో సంచరించడం వల్ల ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై మరింత దృష్టి పడుతుంది. దీని వల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం గా కూడా కనిపిస్తుంది. మీరు జీవితంలో మరింత ముందుకు వెళ్లడానికి 2024లో సింహ రాశి వారు కచ్చితంగా సూర్యునికి ఆరాధిస్తూ ఉండండి. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో ఏదో ఒక రోజు కనీసం వారంలో ఒక్కరోజైనా ఈ విధంగా చేస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి..