Libra : మరో రెండు రోజులలో 1000 కోట్ల దేవతలు దిగివచ్చి తులా రాశి వారికి అదృష్టాన్ని ప్రసాదిస్తారు…!

Advertisement

Libra : మరో రెండు రోజుల్లో 1000 కోట్ల మంది దేవతలు దిగివచ్చి తులారాశి వారికి అదృష్టాన్ని ప్రసాదిస్తారు. అలాగే ఈ సమయంలో రెండు శుభవార్తలు కూడా వినబోతున్నారు. మరో రెండు రోజుల్లో తులా రాశి వారి జీవితంలో ఇంకా కొన్ని కీలకమైనటువంటి ఊహించని మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. మరి అవేంటో కూడా ఈ రోజు మన స్పష్టంగా తెలుసుకుందాం.. మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులా రాశికి చెందుతారు. తులా రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో కూడా సాధారణంగా పంచుకోరు.. తుల రాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు.

Advertisement

దానధర్మాలు చేయాలనే కోరిక వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయం అయినా సునిసితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. ఇంకా మీ బంధువులే మీకు దక్కకుండా చేస్తుంటే కనుక ఈ సమయంలో ఆ సమస్య నుంచి మీరు అంటే మీకు రావాల్సినటువంటి ఆస్తి కోర్టులో ఉండడం గానీ లేదంటే స్వయానా మీ బంధువులే ఆ ఆస్తి విషయంలో మీకు దక్కడంలో అడ్డుపడుతుంటే మాత్రం ఆ సమస్య నుంచి మీరు విముక్తిలు అవుతారు.. మీకు మరో రెండు రోజుల్లో కలిగే అదృష్టం కారణంగా మీరు ఇప్పటివరకు ఎదురుచూసిన ఆ శుభ సమయం కూడా రాబోతుంది. మీకు ఈ సమయంలో ఆ 1000 కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కలుగుతుంది.

Advertisement
Libra Good Time Start From Next two Days
Libra Good Time Start From Next two Days

అందుకే మీకు రావాల్సిన ఆస్తి కూడా నీకు న్యాయపరంగా చెందాల్సింది. మీకు దక్కి తీరుతుంది. మీరు మీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతారు. ఈ శుభవార్త అనేది మీ జీవితాన్నే మార్చేస్తుంది. అందులో ఎటువంటి సందేహము లేదు.. కనుక ఈ సమయంలో మీరు ఎవరికైనా ఎదుటి వాళ్ళకి సాయం చేయాలని కోరుకున్న లేదంటే ఎవరికైనా ఆపదలో ఉన్నారని మీరు గుర్తించిన కూడా అలాంటి వారికి సాయం చేయడం వల్ల మీపై ఆ సకల దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి..ఇక తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు ముఖ్యంగా సన్యాసులకు పాదాభివందనం చేసి మరి ఆశీర్వచనం తీసుకోండి.

దేవాలయం లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలలో అరటిపండు, లడ్డులను భగవంతునికి నివేదించి ఆ తర్వాత వాటిని పిల్లలకు భక్తులకు పేదవారికి ప్రసాదంగా పంచి పెట్టండి. ఇంకా మీ ఇంట్లోనే అన్ని గదుల్లో అమావాస్య రోజున లేదా పౌర్ణమి రోజున ఆవు మూత్రం చల్లుకోండి. ఇలా చేయడం వల్ల కూడా మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు కరిగిపోయి మీకు ప్రతి విషయంలోనూ విజయం చేపడుతుంది.

Advertisement
Advertisement