Lord Shiva : బోలా శంకరుడికి ఇష్టమైన రాశులు ఇవే… వీరిపై ప్రత్యేక ఆశీర్వాదం, శివయ్య అనుగ్రహం…?
ప్రధానాంశాలు:
Lord Shiva : బోలా శంకరుడికి ఇష్టమైన రాశులు ఇవే... వీరిపై ప్రత్యేక ఆశీర్వాదం, శివయ్య అనుగ్రహం...?
Lord Shiva : త్రినేత్రుడైన శివయ్య లయకారకుడు,మహాదేవుడు. ఈయనను అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు కొలుస్తారు. మూర్తి దేవతలలో ఒకరు శివయ్య. అభిషేక ప్రియుడు శివయ్య. అభిషేకం చేస్తే చాలు శివయ్య అనుగ్రహం, కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. గ్రహాలన్నీ కూడా శివుని ఆధీనంలోనే ఉంటాయి. మహాదేవుడైన శివుడిని పూజిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాంటి శివయ్యకు ఇష్టమైన రాశులు కూడా ఉన్నాయని మీకు తెలుసా..అవును శివయ్యకు ఇష్టమైన రాశులు ఇవే. వయ్యను ప్రతిరోజు ఇంటిలో పూజించే భక్తులు ఉన్నారు. పూజించడం ద్వారా భక్తుడు అసలన్నీ పరిష్కారమవుతాయి. ఉన్ని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. కష్టాలు తీరతాయని, ఆరోగ్యాన్ని ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
హిందూమత గ్రంథాలలో శివున్ని పూజించడం అత్యంత శుభప్రదంగా పరిగణించడం జరిగింది. శివుడికి చేసే పూజ, ఉపవాసం నిర్మలమైన హృదయంతో చేస్తే, భక్తుడు తనకు కావలసిన జీవిత భాగస్వామిని పొందుతాడని నమ్ముతారు. శివుడు తన భక్తులందరిపై తన ఆశీస్సులను కురిపిస్తాడు. అయితే శివునికి చాలా ప్రియమైన కొన్ని రాశులు ఉన్నాయి. విశ్వాసాల ప్రకారం మహాదేవుడు ఎల్లప్పుడూ తన ప్రియమైన రాశులను రక్షిస్తాడు.ప్రతి కష్టం నుంచి భక్తులను రక్షిస్తాడు. వంటి పరిస్థితుల్లో ఈరోజు శివయ్యకు ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం..

Lord Shiva : బోలా శంకరుడికి ఇష్టమైన రాశులు ఇవే… వీరిపై ప్రత్యేక ఆశీర్వాదం, శివయ్య అనుగ్రహం…?
Lord Shiva మేషరాశి
నక్షత్రం మేష రాశి అయిన వారికి ఎల్లప్పుడూ శివయ్య ఆశీస్సులు ఉంటాయి. శివుని ఆశీస్సులతో మీ జీవితంలో విజయాలను అందుకుంటారు. వ్యాపారాలలో వృద్ధి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
తులారాశి : ఆషికి చెందిన వ్యక్తులపై శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఏ రంగంలోనైనా వీరు విజయాన్ని సాధిస్తారు. తులా రాశి వారు శివయ్యను భక్తితో పూజిస్తే సంతోషిస్తాడు. సంపదలతో పాటు కోరికలను కూడా నెరవేరుస్తాడు.
మకర రాశి : ఈ రాశి వారు మహాదేవునికి ఇష్టమైన రాశుల్లో మకర రాశి ఒకటి. శాస్త్రాల ప్రకారం మకర రాశి అధిపతి శనీశ్వరుడు. శివయ్యకు భక్తుడు శనీశ్వరుడు. ఈ రాశి వారిపై శంకరుని ప్రత్యేక ఆశీర్వాదం ఉంటుంది. ఈ వీరి భౌతిక సౌకర్యాలను కూడా పెంచుతుంది.
కుంభ రాశి : మహాదేవునికి ఇష్టమైన రాశుల్లో కుంభరాశి కూడా ఒకటి. వారిపై కూడా శివుని అనుగ్రహం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆశికి చెందిన వ్యక్తులు జీవితంలో విజయాన్ని సాధిస్తారు. నేను నియమాల ప్రకారం శివున్ని పూజిస్తే వీరు కోరుకున్న ఫలితాలను తప్పక పొందుతారు.