Lord Shiva : ఈ ప్రసాదం విషం తో సమానం… శివుని కోసం చేసే ప్రసాదం.. దీని గురించి తెలిస్తే షాకే..!
ప్రధానాంశాలు:
ఈ ప్రసాదం విషం తో సమానం... శివుని కోసం చేసే ప్రసాదం.. దీని గురించి తెలిస్తే షాకే...? వీడియో వీక్షించండి...?
Lord Shiva : శివుని పై భక్తితో ఒక వృద్ధురాలు ప్రసాదం తయారు చేస్తుంది. ఆ ప్రసాదం గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆలయంలో నైవేద్యం కోసం చేసే ప్రసాదం. శుద్ధిగా ఉంటూ నిష్టగా తయారు చేసే ఈ ప్రసాదాన్ని భగవంతునికి నైవేద్యంగా పెడుతుంటారు. సంఘటన తమిళనాడులో మాత్రం వృద్ధురాలి ప్రసాదం చేసే విధానం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తమిళనాడులో ఒక వృద్ధురాలు శివుని కోసం భక్తితో ప్రసాదాన్ని తయారు చేస్తుంది. ఈ ప్రసాదం గురించి తెలిస్తే మాత్రం మీరు తప్పక ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు ఆలయంలో నైవేద్యం కోసం ప్రసాదం చేయడమే పెద్ద ప్రహసనం. శృతి శుభ్రతను పాటిస్తూ ప్రసాదాన్ని తయారుచేసి భగవంతుడికి నైవేద్యంగా పెడుతుంటారు. అన్ని ఆలయాలలోనూ ఇలాగే ప్రసాదాలను తయారుచేసి నైవేద్యంగా పెడుతుంటారు. తమిళనాడులోని ఓ ఆలయం మాత్రం 92 ఏళ్ల వృద్ధురాలు ఎంత సాహసంగ ప్రసాదం తయారు చేసే నైవేద్యంగా పెడతారు తెలిసినవారు మాత్రం మట్టిలో ఇలాంటివారు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోక తప్పదు..!

Lord Shiva : ఈ ప్రసాదం విషం తో సమానం… శివుని కోసం చేసే ప్రసాదం.. దీని గురించి తెలిస్తే షాకే…? వీడియో వీక్షించండి…?
మనం వేడివేడిగా పొగలు కక్కుతున్న నూనెను దగ్గరకు వెళ్ళాలి అంటే భయంతో వనికి పోతాం. అది పొయ్యి మీద పెట్టినప్పుడు ఇంకా భయానికి గురవుతాం. అలాంటి నూనె కుతకుతామంటూ బాగా పొగలు కక్కే నూనెలో చెయ్యి పెట్టి అందులో అప్పం వేసి తీసి శివునికి ప్రసాదంగా సమర్పిస్తున్నారు. నిజంగానే చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది కదా…! అవును ఇది నిజమే..! తమిళనాడు రాష్ట్రంలో 52 ఏళ్లుగా ముత్తమ్మాల్ అనే వృద్ధురాలు ఇలా చేస్తున్నారు. అయితే, తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లా శ్రీ విల్లీ పుత్తూర్ ముదలి యార్పర్టీ వీధిలోని భద్రకాళియమ్మన్ ఆలయం ఉంది. శివరాత్రి రోజున అర్ధరాత్రి ఆలయ ప్రాంగణంలో బియ్యం, తాటి బెల్లంతో చేసిన లడ్డూల వంటి అప్పంను శివునికి నైవేద్యంగా పెట్టడం మానవైతిగా వస్తుంది. అయితే, ఈ అప్పాన్ని వేడి నెయ్యిలో నుంచి గరిట వాడకుంట తీయాల్సి ఉంటుంది. శతాబ్ద కాలం వస్తున్న ఈ ఆచారాన్ని 52 సంవత్సరాలుగా 92 ఏళ్ల మూతమ్మాళ్ల్ చేస్తున్నారు.
ఇలా చేయాలంటే ఇందుకోసం ఆ బామ్మ 40 రోజులపాటు వ్రతం చేస్తారు. అప్పం చేశాక గుడికి వచ్చి భక్తులు ఆ నెయ్యిని తలకు రాసుకొని. దాని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆలయ ప్రాంగణంలో పొయ్యి ముందు కూర్చున్న ముత్త మ్మాళ్ ఈ సాహసం చేస్తుంటే చుట్టూ చేరిన భక్తులు శివనామ స్మరణలో మునిగిపోతారు. వీటివల జరిగిన శివరాత్రి వేడుకలు సందర్భంగా మరోసారి ఈ సాహసం చేస్తున్న ముత్తమ్మాళ్ నువ్వు చూసిన భక్తులు శివనామస్మరణ చేశారు. ఇది కాదు రెండు కాదు గడిచిన 52 సంవత్సరాలగా ఇదేవిధంగా కాగే నూనెలో చెయ్యి పెట్టి ప్రసాదాలు తయారు చేసే స్వామివారికి నైవేద్యంగా పెట్టడం నానవైదిగా వస్తున్న విషయం తెలిసిన భక్తులు. అంతా శివుని మహిమ గా చెప్పుకుంటున్నారు.