Zodiac Signs : ఈ రాశి వారికి అదృష్టమే అదృష్టం... మొయ్యలేనంత ధనమును మోసుకొస్తున్నాడు శని దేవుడు...?
Zodiac Signs: నవగ్రహాలైన 9 గ్రహాలలో కీలకమైన గ్రహం శని గ్రహం. శని దేవుడు న్యాయానికి ప్రతీక. నీతి, నిజాయితీగా ఉండే వారికి ఆయన ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాడు. ఈ రాశిలో సంచారం చేయడానికి శని భగవానుడు రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు. గ్రహాలలో అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం శని గ్రహం. అందుకే వ్యక్తి జాతకంలో శని ప్రభావం చాలా నెమ్మదిగా కదులుతూ వస్తుంది. శని తరువాత రాహువు,కేతువు నెమ్మదిగా కదులుతారు. మీరు రాశిని మార్చడానికి 18 నెలల సమయం పడుతుంది. అయితే ఏప్రిల్ 28వ తేదీన శని గ్రహ సంచారంతో అనేక మార్పులు సంభవించాయి. అలాగే ఈ జూన్ నెలలో ఏడవ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రం లోకి ప్రవేశించింది. ఈ పరిణామాలన్నీ కలిపి కొన్ని రాశులకు అదృష్టాన్ని మోసుకొచ్చాయి. మరి ఈ రాశులకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో… ఏరాశుల వారికి కలిసి వస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం…
Zodiac Signs : ఈ రాశి వారికి అదృష్టమే అదృష్టం… మొయ్యలేనంత ధనమును మోసుకొస్తున్నాడు శని దేవుడు…?
కర్కాటక రాశి వారికి ఏ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్ పెరగడంతో పాటు పదోన్నతి కూడా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు చాలావరకు మెరుగుపడతాయి. అన్ని పనుల్లోనూ ఈ రాశి వారు అదృష్టమైన విజయాలను సొంతం చేసుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి. కొత్త వాహనాలతో పాటు గృహ నిర్మాణం కూడా చేస్తారు. సిరాస్తులు కలిసి వస్తాయి. సొంత ఇంటి నిర్మాణం కల నెరవేరుతుంది.
తులారాశి : తులా రాశి వారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడమే కాక లాభాలను అర్జించడంతోపాటు కొత్త ప్రాజెక్టులకు పెట్టుబడి కూడా పెడతారు.వీరికి ఆర్థికంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరూ సంతోషంగా ఉంటారు. జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయి. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా జీవితం సజావుగా సాగుతుంది. తులా రాశి వారు దుబారాఖర్చులను నియంత్రించడం మంచిది.
మకర రాశి : మకర రాశి వారికి డబ్బుకు సంబంధించిన సమస్యలు వెంటాడుతాయి. అయితే మకర రాశి వారికి ఈ సమయంలో ఆ సమస్యలన్నీ తొలగిపోవడంతో అంతా లాభదాయకంగా ఉంటుంది. పాత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా, వాటికి పరిష్కారం కూడా దొరుకుతుంది.కుటుంబ సభ్యులతో సంబంధాలు బలోపేతం అయితాయి. అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కొందరు విహారయాత్రలకు వెళ్తారు. కొన్నాల నుంచి వేధిస్తున్న మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి. మీ పనితీరుకు అందరి నుంచి ప్రశంసలు లభిస్తాయి..
కన్యా రాశి : కన్యా రాశి వారికి ఈ నెల 7వ తేదీ నుంచి ఆర్థిక ప్రయోజనాలు ప్రారంభం అయ్యాయి. అమ్మకు సంబంధించిన వ్యవహారాలు శాశ్వత పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో మీ పనుల్లో విజయాన్ని, ఆర్థిక లాభాలను చూస్తారు. అదృష్టం అంటే వీరిదే. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న రంగాలలో విజయం సాధిస్తారు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.