Lucky Date Of Birth : మీ ఇంట్లో మొదటి సంతానం ఈ తేదీల్లో పుట్టి ఉంటే… ఆ తండ్రి కోటీశ్వరుడు అవుతాడు..!

Authored By Jyothi Marikanti | The Telugu News | Published on: December 14, 2023, 11:00 am
  •  Lucky Date Of Birth : మీ ఇంట్లో మొదటి సంతానం ఈ తేదీల్లో పుట్టి ఉంటే... ఆ తండ్రి కోటీశ్వరుడు అవుతాడు..!

Lucky Date Of Birth : మీ ఇంట్లో మొదటి సంతానం ప్రతి ఒక్కరి జీవితంలోనూ సంతానం అనేది వాళ్ళ జీవితాలను ప్రభావితం చేస్తుంది. అదే విధంగా మీ ఇంట్లోకి వచ్చేటటువంటి మీ మొదటి సంతానం ద్వారా ఈ తేదీల్లో గనుక పుట్టి ఉంటే ఆ యొక్క తండ్రి కచ్చితంగా ధనవంతులవుతారు.. ఏ ఏ తేదీల్లో పుట్టి ఉంటే కచ్చితంగా వాళ్ళ యొక్క తండ్రి ధనవంతులుగా.. ఇంకా సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తిగా ఎదుగుతారు.. అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం ఎంతో విశేషంగా తెలుసుకుందాం.. సాధారణంగా మనం పుట్టిన సమయం తేదీ వారాన్ని బట్టి మన జాతకం అనేది నిర్ణయించబడుతుంది. దీన్ని బట్టి తల్లిదండ్రుల యొక్క పురోగతి కూడా ఆధారపడి ఉంటుందండి. మరి ముఖ్యంగా కొన్ని తేదీల్లో పుట్టిన వారు అద్భుతమైన మేధస్సు తెలివితేటలను కలిగి ఉంటారు. అదేవిధంగా వీరిని బట్టి అంటే సంతానాన్ని బట్టి కొన్ని విశేషమైనటువంటి తేదీల్లో పుట్టిన వారికి కనుక ఈ విధంగా ఉన్నట్లయితే కచ్చితంగా ఈ సంతానాన్ని బట్టి వారి యొక్క తల్లిదండ్రులు ధనవంతులుగా మారుతారు.. తెలివితేటలు ఉంటాయి. అద్భుతమైన మేధస్సు ఉంటుంది. కచ్చితంగా ప్రతి నలుగురిలోనూ వారు ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటారు. అంతేకాకుండా వివిధమైనటువంటి లక్షణాలతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒకటవ నంబర్లో పుట్టిన వారి జాతకం ఏ విధంగా ఉంటుంది.

ఎలాంటి లక్షణాలు ఉంటాయి. మీరు సక్సెస్ లో సాధించుకుంటారా.. లేదా చూద్దాం.. ఒకవేళ అలాగే 27 2+7 ఈ రెండిటిని కలిపితే 9వ నంబర్ వస్తుంది. ఈ విధంగా 9 ఇంకా ఒకటి అలాంటి తేదీల్లో గనక పుట్టినట్లయితే మాత్రం మీరు కచ్చితంగా మీరు అదృష్టవంతులు అవ్వడంతో పాటుగా మీ తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులవుతారు. అంటే మీరు ఎక్కువగా ఆకస్మికతనానికి ఎక్కువగా అర్హులవుతూ ఉంటారు. అయితే వీళ్ళకి ధైర్యం కూడా చాలా ఎక్కువ అయితే ఎటువంటి క్లిష్ట పరిస్థితులను అయినా సరే చాలా సులభంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా జీవితంలో అందరికన్నా ముందుగా ఉండాలనుకుంటారు. మీరు సున్నితమైన స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. మీరు మాట తీరుతో ఇతరులను చాలా తేలికగా సులభంగా ఆకట్టుకోవడం జరుగుతుంది. మీరు యొక్క నైపుణ్యంతో తమ అభిప్రాయాలతో అందరూ ఏకీభవించేలాగా వాళ్ళని సాధించడంలో సక్సెస్ అవుతారు. అయితే బిజినెస్ రంగంలో కూడా బాగా రాణించడం జరుగుతుంది. 11వ తేదీ ఇంకా అలాగే 23వ తేదీల్లో పుట్టిన వారు 20వ తేదీన పుట్టిన వారు కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలని కలిగి ఉంటారు. మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారండి.

ఒక్క విషయాన్ని అయితే ఒకటికి పది సార్లు ఆలోచించి అప్పుడు మాత్రమే ఆ పనిలో వెళ్తారు. అలాగే వీళ్ళ యొక్క యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కొంటారు. ఎప్పుడు సింపుల్ గా ఉండాలి అనుకుంటారు. సాహిత్య రంగంపై కళా రంగంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. మంచి భక్తులుగా కూడా మారతారండి. అయితే ఎప్పుడు ఫోకస్ గానే ఉంటారు. అయితే కొన్ని విషయాలలో మాత్రం అంటే మీరు పాటించేటటువంటి పద్ధతుల్లో మాత్రం కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక శుక్రవారం, సోమవారం పుట్టినటువంటి వారి జీవితంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవండి. ఎవరైతే వీరిలో ఒక లోపం కూడా ఉంటుంది. అదేంటంటే తమకు తెలిసిన విషయాన్ని ఇతరులకువాటి గురించి అడిగినా కూడా కొన్నిసార్లు దాటవేస్తూ ఉంటారండి. దీనికి మాత్రం వీటిని ఎవ్వరికీ కూడా చెప్పడానికి అసలు ఇష్టపడరు ఈ లోపాలను అనుభవించేందుకు కూడా ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. విషయం ఏంటంటే మీ వల్ల ఎదుటి వాళ్ళకి ఎంతయితే లాభం ఉంటుందో.. అదే విధంగా వాళ్ల వల్ల మీకు కూడా అంతే లాభం ఉంటుంది.

Jyothi Marikanti

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : టాప్ కంటెస్టెంట్లకు షాక్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరికి?"

  2. "AP Telangana Weather Alert : తీరం దాటిన మురసు తుఫాన్‌.. ఏపీ, తెలంగాణలో ఈరోజు భారీ వర్షాలు!"

  3. "AP Municipal Election Results : ఏపీలో కూటమి ప్రభంజనం.. పులివెందులలోనూ వైసీపీకి షాక్!"

  4. "Superstar Krishna Remuneration : సూపర్ స్టార్ కృష్ణ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? విజయనిర్మల చెప్పిన ఆసక్తికర విషయాలు!"

  5. "US Midterm Elections 2026 : అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే మనకు లాభమా? నష్టమా?"

  6. "Chandrababu : డిసెంబరులో ఏపీ కేబినెట్‌లో మార్పులు? పల్నాడు, రాయలసీమ కు కొత్త మంత్రులు!"

  7. "Home Loan Tips : బ్యాంకులు చెప్పని సీక్రెట్‌.. 20 ఏళ్ల హోమ్ లోన్‌ను త్వరగా తీర్చాలా? ఈ 5 స్మార్ట్ EMI పద్ధతులు పాటించండి..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp