Maha Shivaratri : మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్క పని చేయండి చాలు.. కోటి జన్మలో పుణ్యఫలం కలుగుతుంది..!
ప్రధానాంశాలు:
Maha Shivaratri : మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్క పని చేయండి చాలు... కోటి జన్మలో పుణ్యఫలం కలుగుతుంది...!
Maha Shivaratri : మహాశివరాత్రి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పాటిస్తూ ఉంటారు. శివరాత్రి రోజున చేసే ఉపవాసం రాత్రి జాగరణకు చాలా విశిష్టత ఉంది. ఈ విధంగా అత్యంత భక్తిశ్రద్ధలతో మీరు ఉపవాసం జాగరణ చేస్తే కనుక ఆనందం శ్రేయస్సును ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు జరుపుకుంటారు. హిందూ సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన పండుగలు ఈ మహాశివరాత్రి పర్వతనం కూడా ఒకటి. ఈరోజు శివుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. శివరాత్రి ఉపవాసానికి విశిష్టమైన స్థానం ఉంది. మహాశివరాత్రి పండగ రోజున చాలామంది మేడ్చల్ వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. అయితే కొందరు మహిళలు ఈ మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండలేని వారు కూడా ఉంటారు.
అలాంటి వారు ఇలా చేస్తే చాలు. శివుడి దగ్గరికి మ వెళ్ళలేకపోయినా కానీ మీరు మీ మనసులో శివయ్య స్మరించుకోవచ్చు. అంటే ఈరోజు కానీ వృద్ధులు కానీ గర్భవతులు కానీ ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు కచ్చితంగా ఉపవాస నియమాలను ఉల్లంఘించవచ్చు.. అంటే కొంతమంది మీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటూ ఉంటారు. మరి కొంతమంది పానీయాలు కానీ పండ్లు కానీ తీసుకుంటూ ఉంటారు. మీరు ఈ సమయంలో వచ్చేటటువంటి పండ్లను తినవచ్చు. అలాగే భగవంతుడికి ఏదైతే నైవేద్యంగా పెడతామో దాన్నిపలహారంగా కూడా తీసుకోవచ్చు.. అలాగే ఏదైనా పనుల రసాలను కూడా తాగవచ్చు. అయితే ఉపవాస దీక్ష చేయలేని వారు కూడా అంటే కొన్ని ఆరోగ్య సమస్యల నిమిత్తం కావచ్చు.. ఇంకా ఇతరత్రా కారణాలవల్ల ఉపవాస దీక్ష చేయలేని వారు ఈ రోజున మందిరం దగ్గరికి వెళ్ళలేకపోయినా కానీ మీరు మీ మనసులో శివయ్య స్మరించుకోవచ్చు.
అంటే ఈ రోజున స్త్రీలు నెలసరిగా ఉన్నట్లయితే లేకపోతే ఇంకా ఏమైనా రుగ్మతల కారణంగా మీరు ఉపవాసంలో లేకపోతే గనక మీరు మనసులో శివనామస్మరణ చేసుకోవచ్చు. మహా శివరాత్రి పర్వదినం రోజు ఉపవాసం యొక్క మంచి ప్రయోజనాలను పొందుకోవడానికి భక్తులు సూర్యోదయం మధ్య చతుర్థి ఉపవాసాన్ని విరమించుకోవాలి. అలాగే ఆరోగ్య సమస్యల దృశ్య కావచ్చు. ఇంకా ఇతర కారణాలవల్ల మీరు ఉపవాస దీక్ష చేయలేకపోతే గనక పేత బ్రాహ్మణుడికి మీ సత్యానుసారం ఒక స్పటికలు లింగాన్ని ఇవ్వండి. ఈ విధంగా చేసిన తర్వాత పేద బ్రాహ్మణుడికి మీ సత్యానుసారం కూరగాయలను ధాన్యాలను దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేస్తే ఉపవాసం చేసినంత పుణ్యఫలితాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మహాశివరాత్రి పర్వతనం యొక్క విశిష్టతను తెలుసుకొని ఉపవాసం చేయలేని వారు కూడా ఈ పని చేస్తే కనుక కోటి జన్మల పుణ్యఫలం మీకు దక్కుతుంది. మీ జీవితంలో మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి.