Maha Shivaratri : మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయలేని వారు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం దక్కుతుంది..!
ప్రధానాంశాలు:
Maha Shivaratri : మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయలేని వారు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం దక్కుతుంది..!
Maha Shivaratri : ప్రతి ఒక్కరూ ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ శివుడు. శివ భక్తులకు ఈ మహా శివరాత్రి రోజు ఎంతో ముఖ్యమైన పర్వదినం. ఈరోజున శివ భక్తులందరూ తమ శక్తుల కొద్ది పూజలు చేస్తారు. ముఖ్యంగా శివపురాణం లో మహాశివరాత్రి ఉపవాస నియమాలు కొన్ని ప్రత్యేకమైన పద్ధతిలో వివరించబడ్డాయి. ఈ విధంగా గనుక మీరు కచ్చితంగా మహా శివరాత్రి రోజున ఈ నిబంధనలు నియమాలు పాటించి ఉపవాసం ఉంటే మీకు కోటి జన్మల పుణ్యం దక్కుతుంది .దీని కారణంగా శివుడు కూడా ఇంకో ప్రశ్న అడుగుతాడు .అంతే కాదు చాలామంది ఉపవాసాలు పూజలు చేస్తూ ఉంటారు.మహా శివరాత్రి ఉపవాసాలలో మహాశివరాత్రి పర్వదినం అనేది ఎంతో ఉత్తమమైనది.
ఇది కృష్ణపక్షంలో వస్తుంది. శివ పురాణం ప్రకారం ఈ రోజున తెల్లవారుజామున నిద్ర లేచి శుభ్రమైన బట్టలు ధరించి శివాలయానికి వెళ్లి శివుని భక్తిశ్రద్ధలతో శివున్నీ పూజించాలి. పూజించేటప్పుడు శివరాత్రి నేను వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని ఆ పరమశివున్నే ప్రార్థించాలి మనసులో ఎలాంటి శ్రద్ధలతో పూర్తిగా మనసంతా శివుడు మీద పెట్టి మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరుతుంది. తన ఉపవాసంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని ఆ పరమశివుని కోరుకోవాలి. అప్పుడే కామం క్రోధం శత్రువులను వంటివి తొలగిపోతాయి. మొదలైనవి ఉన్నటువంటి పదార్థాలను కూడా తినరు మహాశివరాత్రి వ్రతంలో బియ్యం, గోధుమలు, బార్లీ, మినుము, మొక్కజొన్న మొదలైన ధాన్యాలను కూడా తీసుకోకూడదు. వేరుశనగ శనగలు ఇంకా బీన్స్, పెసలు మొదలైన వాటిని కూడా తీసుకోకూడదు.
మరీ ముఖ్యంగా ఉపవాస సమయంలో గానీ లేదా ఈ మహా శివరాత్రి రోజున గాని మీరు ఎటువంటి మాంసాహారం తీసుకోకూడదు. శివరాత్రి రోజు మద్యం సేవించకూడదు. ఈ విధంగా మీరు అన్ని నియమాలు పాటించినట్లయితే కచ్చితంగా ఆ పరమశివుడి అనుగ్రహం ఎప్పుడు మీపైనే ఉంటుంది. మీరు ఎంతో ప్రశాంతంగా పూర్తి భక్తిశ్రద్ధలతో ఆ భగవంతుడి మీద నమ్మకంతో ఈ ఉపవాసాన్ని పాటిస్తే ఖచ్చితంగా మీ పై ఉన్నటువంటి చెడు దోషాలు, చెడు ఫలితాలు అన్ని తొలగిపోయి మీ కుటుంబంతో పాటుగా మీరు కూడా కోటి జన్మల పుణ్యాన్ని దక్కించుకుంటారు. మీరు ఏం చేసినా చేయకపోయినా కేవలం భక్తిశ్రద్ధలతో ఆ పరమశివుని తలుచుకున్నా కూడా మీకు విశేషమైన కోటి జన్మల పుణ్యం దక్కుతుంది.