Margha shira Masam : మార్గశిర మాసంలో పొరపాటున ఈ కూర తింటే అష్ట కష్టాలు తప్పవు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Margha shira Masam : మార్గశిర మాసంలో పొరపాటున ఈ కూర తింటే అష్ట కష్టాలు తప్పవు…!

Margha shira Masam : మార్గశిర మాసంలో పొరపాటున కూడా ఈ కూరను కనక మీరు తిన్నారంటే అష్ట కష్టాలు తప్పవు.. గండాలు ఎదురవుతాయి.. తెలుసుకొని జాగ్రత్త పడండి.. అలాగే ఈ కూరను తినటం వల్ల మీరు ఎటువంటి కష్టాల పాలవుతారు. అన్ని కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. అంటే అన్ని మాసాలలో మార్గశిర మాసాన్ని లేని అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే విభూతి లోకంలో తెలిపాడు. సంబంధించినటువంటి ధను రాశిలో సంచరించే పుణ్యకాలాన్ని మార్గశిరమూ అంటారు. […]

 Authored By jyothi | The Telugu News | Updated on :17 December 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  Margha shira Masam : మార్గశిర మాసంలో పొరపాటున ఈ కూర తింటే అష్ట కష్టాలు తప్పవు...!

Margha shira Masam : మార్గశిర మాసంలో పొరపాటున కూడా ఈ కూరను కనక మీరు తిన్నారంటే అష్ట కష్టాలు తప్పవు.. గండాలు ఎదురవుతాయి.. తెలుసుకొని జాగ్రత్త పడండి.. అలాగే ఈ కూరను తినటం వల్ల మీరు ఎటువంటి కష్టాల పాలవుతారు. అన్ని కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. అంటే అన్ని మాసాలలో మార్గశిర మాసాన్ని లేని అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే విభూతి లోకంలో తెలిపాడు. సంబంధించినటువంటి ధను రాశిలో సంచరించే పుణ్యకాలాన్ని మార్గశిరమూ అంటారు. మార్గశిర మాసముంది. ధనుర్మాసము గోదాదేవి కళ్యాణమంటివి ఏర్పడటం ఈ మార్గశిర మాసానికి విశేషమైన చెబుతూ ఉంటారు. ప్రత్యేకంగా వివరించబడింది. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి మార్గశిర గురువారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి మార్గశిర మాసం విష్ణుమూర్తి ఆరాధనకు లక్ష్మీదేవి పూజలకు దత్తాత్రేయుని పూజించటానికి విశేషమైనదిగా చెబుతూ ఉంటారు.

మార్గశిర మాసంలో చేసేటటువంటి లక్ష్మీ పూజల వల్ల దరిద్రం తొలగిపోయి లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుందని తెలిపినట్లుగా పురాణ కథలు చెబుతున్నాయి. మార్గశిర మాసంలో సూర్యోదయ సమయంలో అంటారు. ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి మనం తీసుకుని ఆహార పదార్థాలలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి కృతజ్ఞత పూర్వకంగా ఈ దినం యమధర్మరాజుని ఆరాధిస్తారు. ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఇంతకీ విశిష్టత కలిగిన ఈ యొక్క మార్గశిర మాసంలో మీరు ఒక కూరని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. ఎందుకంటే ఈ కూర తినడం వల్ల మీకు ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదాలు లభించవు. ఈ మార్గశిర మాసంలో మసాలాతో తయారు చేసిన వంటకాలను తినకపోవటమే శ్రేయస్కరం. ఎందుకంటే ఈ విధంగా కనుక మీరు మసాలలో తయారు చేసిన వంటకాలను తింటే ఆ యొక్క పరమశివుడి అనుగ్రహం మీకు లభించదు.

ముఖ్యంగా ఈ మాసంలో మీరు మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండటమే మంచిది. ఒకవేళ మాంసాహారం కాకపోయినా కానీ ఇతర కూరల్లో కూడా మసాలా దినుసులను వాడకూడదు. ఈ విధంగా మసాలాతో తయారు చేసిన కూరలను మార్గశిర మాసంలో తిన్నారంటే.. కనుక మీరు అనేక ప్రతికూలతలను చూడాల్సిన వస్తుంది. పొరపాటున కూడా ఈ మసాలాతో తయారు చేసిన కూర తింటే కనుక అష్ట కష్టాలు తప్పవనే చెప్పుకోవాలి..

Also read

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది