Calendar : క్యాలెండర్ పై ఈ ఒక్క గుర్తు వేయండి.. కోటీశ్వరులవుతారు…!!
Calendar : క్యాలెండర్ పై ఈ ఒక్క గుర్తు వేయండి. మీరు చేసే ప్రతి పని పూర్తవుతుంది. మీ మనసులో కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. మన ఇంట్లో ఉన్న క్యాలెండర్ తో ఈ ఒక్క పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో తీరవు అనుకున్న కోరికలు కూడా నెరవేరు తీరుతాయి. క్యాలెండర్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చిన్న పని చేయండి మీ మనసులోని కోరికల్ని నెరవేర్చుకోవచ్చు. మనలో అందరికీ కోరికలు ఉంటాయి. సమాజంలో గొప్పగా రాణించాలని కోరికలు కొంతమందికి ఉంటాయి. మనం ఎంచుకున్న రంగంలో మంచి స్థానానికి వెళ్లాలని కోరికలుంటాయి. మన పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ ఉంటారు..
మన మనసులో ఉన్నటువంటి కోరికలు తీర్చడానికి క్యాలెండరు ఉపయోగించి ఏ పరిహారం చేస్తే మనసులో కోరికలు తప్పక తీరుతాయో మీకు చెప్తాను. మన ఇంట్లో ఉండే క్యాలెండర్ తో ఒక చక్కటి పరిహారాన్ని చేసుకోవచ్చు. క్యాలెండర్ కి ఎంతో శక్తి ఉంటుంది. చాలామంది క్యాలండర్ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. నిత్యం ఇంట్లో క్యాలెండర్ కనుక కనిపిస్తూ ఉండేలా చూసుకుంటే మీకు సంతోషంగా ఆనందంగా వచ్చే రోజులు ఉంటాయి. ఇక క్యాలెండర్ తో పరిహారం ఏ విధంగా చేయాలి ఈ పరిహారాన్ని ఎవరైనా చేయొచ్చు. ముందుగా క్యాలెండర్ ను తీసుకొని ఏ రోజైతే ఈ పరిహారాన్ని చేస్తున్నారో ఆ తేదీని గుర్తుంచుకోండి.
ఉదాహరణకి పదవ తేదీన గనక మీరు ఈ పరిహారం చేస్తుంటే పదవ నెంబర్ ఉన్నటువంటి గడి దగ్గర ఎర్ర కలర్ పెళ్లితో రెడ్ కలర్ పెళ్లితో ఒక సర్కిల్ ని గీసుకోండి. ఆ సర్కిల్ మధ్యలో ఒక చుక్క పెట్టి ఆ చుక్కని ఆనుకొని ఒక గీత గీయండి. ఆ గీత మీద మీ మనసులోని ధర్మబద్ధమైనటువంటి కోరికను రాయండి. నెరవేరుతాయి. వేరే వారికి కీడు జరగాలని కానీ వేరే వారి జీవితం అన్యాయం అవ్వాలని కానీ ఇలాంటి కోరికలు భగవంతుడు ఎప్పుడూ నెరవేర్చ రు. ఇక ఇలా ధర్మపద్ధమైనటువంటి కోరికలు రాసిన తర్వాత మీ మనసులో భగవంతుని వేడుకోండి. ఈ కోరిక నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకోండి. ఇలా చేస్తే 21 రోజుల్లోనే మీ కోరిక నెరవేరుతుంది. అంతేకాదు మీ మనసులోని కోరికలు నెరవేరి మీ జీవితం ఆనందమయం అవుతుంది.
