Kanya Rashi : కన్య రాశి అమ్మాయిల గురించి ఎవరికీ తెలియని రహస్యాలు… భాగస్వామి విషయంలో ఇలా జరగక తప్పదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kanya Rashi : కన్య రాశి అమ్మాయిల గురించి ఎవరికీ తెలియని రహస్యాలు… భాగస్వామి విషయంలో ఇలా జరగక తప్పదు…!

Kanya Rashi : కన్యారాశి ఉద్యోగి ఎలా ఉంటారు…? వీరు యొక్క వృత్తి వ్యాపారాలలో శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు ఎలా ఉంటాయి..? అలాగే పని పట్ల వారి యొక్క నియమ నిబద్ధతులు ఏ విధంగా ఉంటాయి..? ఏ ఏ రంగాల్లో వీరు రాణించగలరు..? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కన్య రాశి వారికి ఉద్యోగంలో నిర్లక్ష్యంగా ఉండడం అంటే అసలు నచ్చదు. విరే కాకుండా వీరు చుట్టూ ఉండే సహ ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉన్న సహించరు. ఈ తత్వం […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 August 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Kanya Rashi : కన్య రాశి అమ్మాయిల గురించి ఎవరికీ తెలియని రహస్యాలు... భాగస్వామి విషయంలో ఇలా జరగక తప్పదు...!

Kanya Rashi : కన్యారాశి ఉద్యోగి ఎలా ఉంటారు…? వీరు యొక్క వృత్తి వ్యాపారాలలో శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు ఎలా ఉంటాయి..? అలాగే పని పట్ల వారి యొక్క నియమ నిబద్ధతులు ఏ విధంగా ఉంటాయి..? ఏ ఏ రంగాల్లో వీరు రాణించగలరు..? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కన్య రాశి వారికి ఉద్యోగంలో నిర్లక్ష్యంగా ఉండడం అంటే అసలు నచ్చదు. విరే కాకుండా వీరు చుట్టూ ఉండే సహ ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉన్న సహించరు. ఈ తత్వం కొన్ని సందర్భాలలో ఇబ్బందిగా కూడా పరిగణించవచ్చు. అధికారులు వీరిని ఒక మాట అన్న సహించలేరు. ఒక ఉద్యోగం పనిలో మాత్రమే వీరు కఠినంగా ఉంటారు మిగతా విషయాలలో అలా ఉండరు. అలాగే వీరు తోటి ఉద్యోగులతో స్నేహంగా ప్రేమగా ఎంతో మర్యాదగా ఉంటారు.

వీరికి కొన్ని లోపాలు ఉన్న ఇతరుల పనిలో లోపాలను పసిగట్టే శక్తి అపూర్వంగా ఉంటుంది. చిన్న తప్పుని కూడా వీరు భూతద్దంలో పెట్టి చూపిస్తారు. వీరు ఏ ఉద్యోగంలో అయినా మరియు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న మీరు తెలివితేటలు వీరికి ఉపయోగపడతాయి. ఏ పని వీరికి అప్పగించినా చేయగల శక్తి సామర్థ్యాలు ప్రతిభా పాటవాలు ఉన్నాయి. అలాగే పనిలో కచ్చితంగా ఉంటాయి. మీరు ఏ కంపెనీలో పని చేసిన ఆ కంపెనీలో నియమ నిబంధనలో పనిచేస్తారు. ఆ కంపెనీకి నమ్మదక వ్యక్తిగా వీరు ఉంటారు. అలాగే ఈ రాశుల వారికి డబ్బు విలువ బాగా తెలుసు. మొత్తానికి తన విలువ తనకి బాగా తెలుసు దానికి తగ్గట్టుగానే వీరు జీతం ఆశిస్తారు. తన కష్టానికి తగిన ఫలితాలు మాత్రమే ఆశిస్తారు.

Kanya Rashi కన్య రాశి అమ్మాయిల గురించి ఎవరికీ తెలియని రహస్యాలు భాగస్వామి విషయంలో ఇలా జరగక తప్పదు

Kanya Rashi : కన్య రాశి అమ్మాయిల గురించి ఎవరికీ తెలియని రహస్యాలు… భాగస్వామి విషయంలో ఇలా జరగక తప్పదు…!

అలాంటిది దక్కని చోట వీరు ఉద్యోగంలో ఉండరు. ఈ రాశి అడ్వర్టైజింగ్ రంగం వీరి తత్వానికి పూర్తిగా విరుద్ధం. ఇతరులు చేసిన తప్పులను మీరు సులభంగా సరిదిద్ద గలుగుతారు. వీరిని సేల్స్ కి ప్రమోషన్స్ వంటివి సెట్ అవ్వవు. నిజాయితీలు ఎక్కువగా ఉంటాయి. కస్టమర్స్ ని ఆకర్షించే కోణం వీరికి ఎక్కువగా ఉంటుంది. ప్రచారాలు చేయడం వీరి వల్ల కాదు. అందువల్ల వీరు ఈ రంగంలో అరుదుగా కనిపించారు. వీరు పనిని చూసి కంగారు పడరు. నిదానంగా ఆ పనిని సరైన సమయానికి పూర్తి చేస్తారు. వీరు క్రమ పద్ధతిగా ఉండే సమయాలను ఎక్కువగా ఇష్టపడతారు. నియమాలు మార్చడం ఇష్టం ఉండదు. అవసరమైతే అధిక పనులు చేయడానికి వీరు సిద్ధపడతారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది