kanya Rashi : ఆ వ్యక్తి రాకతో కన్య రాశి వారి జీవితం నాశనం… తస్మాత్ జాగ్రత్త…!
kanya Rashi : కన్య రాశి వారి జీవితంలో ముందుకు వెళ్లడానికి ఎంతో తారసపడుతూ ఉంటారు. కాని కొందరు వీరి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారు. మరి కన్య రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది ఎవరు..? ఆ ఆపద నుంచి వీరిని వీరు రక్షించుకోవడానికి చేయవలసిన ఆ చిన్న పని ఏంటి….? ఇదంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు హస్తా నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు చిత్త ఒకటి […]
kanya Rashi : కన్య రాశి వారి జీవితంలో ముందుకు వెళ్లడానికి ఎంతో తారసపడుతూ ఉంటారు. కాని కొందరు వీరి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారు. మరి కన్య రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది ఎవరు..? ఆ ఆపద నుంచి వీరిని వీరు రక్షించుకోవడానికి చేయవలసిన ఆ చిన్న పని ఏంటి….? ఇదంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు హస్తా నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు కన్య రాశి జాతకులుగా చెప్పబడతారు. కన్యా రాశి వారికి గురు గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన భాగ్య స్థానంలో గురు సంచారం వలన ఎంతటి కష్టతరమైన పని అయిన ప్రణాళిక బద్దంగా విజయం సాధించే విధంగా వీరి యొక్క జీవితం ఉండబోతుంది. కన్య రాశి వారి వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సహకారాలు లభిస్తాయి. కోర్టు విషయాలు ఉన్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. శని సంచారం వలన అన్ని విధాలుగా అభివృద్ధి కలుగుతుంది. అన్ని రంగాల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కన్య రాశి వారు అంకిత భావంతో వ్యవహరించడం వలన కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం జరుగుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. కన్య రాశి వారి జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్న వారు వీరి చుట్టుపక్కలోనే ఉంటారు. కన్య రాశి వారి వలన ఇబ్బంది పడినవారు వీరిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కన్య రాశి వారు ఇచ్చే సలహాల వలన నష్టపోయిన వారు వీరిపై ద్వేషాన్ని పెంచుకుంటారు. దీనితో వారు వీరి మీద పగ పెంచుకుంటారు. వీరు చేసే ప్రతి పనిలోనూ అడ్డంకి వారి వలన వస్తుంది. వారు ఎక్కడో ఉండరు మీ సోదర సోదరి వర్గంలోనే ఉంటారు.
వారికి మీరు ఇచ్చిన సలహాలు చాలా వరకు నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే కన్య రాశి వారు వారిని వారే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల వీరు ప్రతి పనిలోనూ ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. వ్యతిరేక భావాలు ఏవైతే ఉన్నాయో భయం ఈర్ష పగ వంటి వాటిని వీరు వదిలేయడానికి సిద్ధపడితే కచ్చితంగా వీరి యొక్క జీవితం ముందుకు వెళుతుంది. అయితే కన్య రాశి వారు వారిని నాశనం చేయాలి అనుకున్న వారి నుండి దూరంగా పోవడం వలన కొంత ఇబ్బంది నుండి బయటపడగలుగుతారు. వీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే ఫ్రాన్స్ ఫర్ చేయించుకోవడం మంచిది.