Marriage : మీరు ఈ రాశుల వారిని వివాహం చేసుకుంటే ఎప్పటికీ విడిపోరు… మరి ఆ రాశులేమిటో తెలుసా…?
ప్రధానాంశాలు:
Marriage : మీరు ఈ రాశుల వారిని వివాహం చేసుకుంటే ఎప్పటికీ విడిపోరు... మరి ఆ రాశులేమిటో తెలుసా...?
Marriage : భార్యాభర్తలు వివాహం జరిగిన తర్వాత కొన్నాళ్ళకి వారు ఇరువురు మధ్య గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటారు. తప్పులు గోరంతవి అయితే కొండంత చేసుకుంటారు. నాసరగా చేసుకుని సందర్భం వచ్చినప్పుడల్లా నిందించే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ, మీరు మీ జీవిత భాగస్వామితోనే ఇలా ఉంటే రోజు దినదిన గండమే. ఇలాంటి లక్షణం ఉంటే మాత్రం ఒకరిపై ఎక్కడికి ప్రేమ తగ్గిపోతుంది. అయితే, ఇక్కడ ఈ 12 రాశుల్లో కొన్ని రాశుల వారు మాత్రం ఈ విషయంలో చాలా అదృష్టవంతులు. ఈ రాశి వారు ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే మీకీ ఈ సమస్య ఉండదు. జీవితంలో భార్యాభర్తల మధ్య ఎన్ని కష్టాలు వచ్చినా వీరు మాత్రం ఎన్ని తప్పులు జరిగినా మన్నించగలిగే మనసున్న వారు ఈ రాశుల వారు. వీరితో వివాహం జరిగినట్లయితే ఎప్పటికీ కూడా మరణాంతరం వరకు కూడా కలిసే ఉంటారు.

మీరు ఈ రాశుల వారిని వివాహం చేసుకుంటే ఎప్పటికీ విడిపోరు… మరి ఆ రాశులేమిటో తెలుసా…?
మన సనాత సాంప్రదాయాలలో పెళ్లి అనేది ఒక మహత్తర ఘటం. ఒక్కసారి పెళ్లి అయిన తరువాత వారి బంధం కలకాలం నిలవాలని కోరుకుంటారు. అయితే, కొన్ని జంటల విషయంలో అవసరమైన విషయాలకు,చిన్న చిన్న విషయాలకు విడిపోతున్నారు. ఇది కూడా భూతద్దంలో పెట్టి చూసి పెద్దవిగా చేసుకొని విడిపోతున్నారు. తర్వాత వచ్చే పొరపాట్లను అతిగా పట్టించుకోవడం, వాస్తవాలను దాచి పెళ్లిళ్లు చేసుకుంటారు, సభ్యులు జోక్యం చేసుకుంటారు, కొంతమంది అయితే పెళ్లయిన ఏడాదికో ఆరు నెలలకు కోర్టు మెట్లు ఎక్కేస్తున్నారు. అయితే, జ్యోతిష్య శాస్త్రంలో ఎందుకు సంబంధించిన కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ శాస్త్రం ద్వారా వ్యక్తుల యొక్క గుణగణాలను కొంతవరకు అంచనా వేయవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఆశల ఆధారంగా వారి ప్రవర్తన, మనస్తత్వం వంటి విషయాలను అంచనా వేయవచ్చు. మనతో కలకాలం జీవించాలి అన్న, నన్ను వదిలి వెళ్ళేది ఎవరో కూడా తెలుసుకోవచ్చు. కొన్ని రాశుల వారు జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా వీరి జీవిత భాగస్వామి చేతిని వదలరంట. ఎందుకంటే వారి పార్ట్నర్ తప్పులను సులభంగా క్షమించగలిగే గుణం వీరిలో ఉండడమే ఎందుకు గల కారణం. రాశులు ఏమిటో… మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి…
Marriage వృషభ రాశి
వృషభ రాశి వారు చాలా మొండితనం, పట్టుదల కొంచెం ఎక్కువే, నీ జీవిత భాగస్వామితో మాత్రం ఎంతో నమ్మకంగా ఉండి జీవిస్తారు. అసలు వృషభం అంటే ఎద్దు, పేరుకు తగ్గట్లే వీరు కుటుంబం కోసం మరియు బంధాల కోసం ఎద్దులాగా శ్రమిస్తారు. వీరు తమ భాగస్వామి పట్ల తెలిసి తెలియక జరిగే తప్పులను ఎలాంటివైనా సరే తిరిగి వారిని క్షమించ గలిగే పెద్ద మనసు కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారు. ఈ రాశి వారు మీ భాగస్వామిగా అయితే మాత్రం మీరు నిజంగా అదృష్టవంతులే.
ధనస్సు రాశి : సురాశి వారు సహజంగానే సాత్విక మనస్తత్వం కలిగిన వారు. ఇంకా గురువు లాంటి లక్షణాలని అంతర్లీనంగా కలిగి ఉంటారు. మీరు తమ భాగస్వామితో ఎంతో నిశ్శబ్దంతో ప్రవర్తిస్తారు. ఎంత పెద్ద తప్పులైనా సరే తొందరగా మరణించగలిగే గుణం కలవారు.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు ఎదుటివారి ప్రేమను కోరుకునే వారిలో వీరు ముందు వరుసలోనే ఉంటారు. కంటే ఈ రాశి వారికి చంద్రుడు రాష్ట్రాధిపతి అవుతాడు. చంద్రుడి లాగానే వీరెప్పుడూ చాలా కూల్ గా ఉండే ప్రయత్నం చేస్తారు. ఎదుటివారిని క్షమించగలిగే గుణం వెన్నతో పెట్టిన లక్షణం వీరిది.
తులారాశి : తులా రాశి వారు ఎప్పుడూ కూడా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు. గొడవలకు కాలు దువ్వే మనస్తత్వం కాదు. నేనా భాగస్వామితో సమస్య వచ్చినట్లయితే దాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకొని సాధారణ స్థితిలోనికి వచ్చేస్తారు. గొడవలు వచ్చినా కూడా పట్టుదలకు పోకుండా తొందరగా కలిసిపోతారు.
మీన రాశి : మీన రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ఒక విధంగా అదృష్టవంతులు అవుతారని చెప్పొచ్చు. కంటే ఈ రాశి వారు వారి భాగస్వామి ఎలాంటి వారైనా సరే వారి చెయ్యి ఎప్పటికీ వదలరు. ఇబ్బందులు వచ్చినా కూడా ఓపికతో భరిస్తారు. ఈ రాశి మగవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమకు ఎక్కువగా విలువనిచ్చేవారు. కాబట్టి విడిపోయా ఆలోచనలు రానివ్వరు. జీవిత భాగస్వామి చెయ్యి పట్టుకొని జీవితాంతం జీవితాన్ని గడుపుతారు. మీరు మరణించే వరకు చేయి వదలరు.