Rasi Phalalu : మార్చి 12 నుంచి సింహరాశిలోనికి చంద్రుడు వస్తున్నాడు… ఈ రాశులకు అఖండ ధనయోగం…?
ప్రధానాంశాలు:
Rasi Phalalu : మార్చి 12 నుంచి సింహరాశిలోనికి చంద్రుడు వస్తున్నాడు... ఈ రాశులకు అఖండ ధనయోగం...?
Rasi Phalalu : రాశి ఫలాలలో గ్రహాలకు నిర్దిష్ట సమయంలో ఒక రాష్ట్రం నుంచి మరొక రోజులకి సంచారం చేస్తూ ఉంటాయి. ఈ గ్రహాలు సంచారము చేసే క్రమంలో కొన్ని రాసి చక్రాల గుర్తులకు మంచి ఫలితాలు మరియు మరికొన్ని రాజశేఖర్ గుర్తులకు చెడు పలు కాలేదు. రాత్రి సమయంలో పండు వెన్నెలను, చల్లటి వెన్నెలను ఇచ్చే ఆ చంద్రుడు మార్చి నెల 12వ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. సింహరాశికి సూర్యుడు సొంత రాశి. దీనివల్ల కొన్ని రాశులకు సమాజంలో గౌరవ మర్యాదలు మరియు కీర్తి ప్రతిష్టలు ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి. మరి ఈ సింహ రాశి చంద్రునికి ప్రవేశించుటవలన ఏ ఏ రాశులకు శుభ ఫలితాలు కలగన్నాయో తెలుసుకుందాం…

Rasi Phalalu : మార్చి 12 నుంచి సింహరాశిలోనికి చంద్రుడు వస్తున్నాడు… ఈ రాశులకు అఖండ ధనయోగం…?
Rasi Phalalu సింహరాశి
సింహ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఇంకా ప్రమోషన్స్ తో పాటు ఇంక్రిమెంట్లో కూడా వస్తాయి. వ్యాపారాలు చేసేవారు మరియు ఉద్యోగస్తులకు గతంలో ఏమైనా పెట్టుబడులు పెట్టి ఉంటే అవి ఇప్పుడు మీకు వస్తాయి. వీటికి ఊహించిన విధంగా రాబడి కూడా అందుకుంటారు. ఇంకా ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. సమాజంలో గౌరవము మరియు కీర్తి ప్రతిష్టను కలుగుతాయి. మనసు మనశ్శాంతిగా ఉండడం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం మీకు ఆసక్తిని చూపిస్తారు.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి హోలీ పండుగ తర్వాత అనేక ఆర్థిక ప్రయోజనాలు వస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి అంతేకాకుండా నూతన వ్యాపారాలకు పెట్టుబడును కూడా పెడతారు. ఈ పెట్టుబడుల విషయంలో పెద్దల యొక్క సలహా మేరకు ఇంకా మంచిదని చెబుతున్నారు పండితులు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. వివాహమైన తర్వాత వీరికి బాగా కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి సలహాతో ఏ పని చేసినా ఆర్థికంగా లాభాలు కలిసి వస్తాయి.
మిధున రాశి : రాశి వారికి జీవితంలో అన్నీ కూడా సానుకూల మార్పులే ఉంటాయి. ఎదురయ్య ప్రతి ఒక్క సంఘటనలు, ఆటంకాలు కూడా ఈ సమయంలోనే అధిగమించగలుగుతారు. ఇప్పటిదాకా ఉన్న ఆస్తి వివాదాలు మరియు ఇతర వివాదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఓకే వారి స్థానాలు హోదాలను బట్టి సమాజంలో గౌరవం కలుగుతుంది. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని దంపతులిద్దరూ కూడా చవిచూస్తారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు.