Mars Ketu Conjunction : 55 ఏళ్ల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోనికి సంయోగం... ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం...?
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి ప్రవేశించేముందు కుజుడు కేతువుతో సమాన స్థాయిలో ఉండబోతున్నాడు. ఇదే సమయంలో శనీశ్వరుడు త్రి రోగమనంలో కూడా ఉన్నాడు. దీంతో,ఈ సంయోగం సమయంలో ప్రకృతి,మానవులపై తీవ్ర ప్రభావాలు చూపనుంది. ఈ రోజున కుజుడు,కేతు సంయోగం వలన కలిగే ప్రభావం ఏమిటో తెలుసుకుందాం. జాతకాలలో గ్రహాల కదలికలకు ఎంతో ప్రాముఖ్యత, ముఖ్యస్థానం ఉంది. కుజుడు, కేతువు సింహరాశిలోనికి సమాన స్థాయిలో ఉండబోతున్నాడు. గ్రహాలు కూడా 55 సంవత్సరాల తరువాత సింహరాశిలో కలిసి ఉండబోతున్నారు. టింబర్ 1970లో ఈ రెండు గ్రహాలు సూర్యగ్రహం పాలించే సింహరాశిలో ఉన్నాయి. ఇద్దరు కలయిక సమయంలో కేతువు అంగారక గ్రహ అగ్నికే మరింత ఆజ్యం పోస్తాడు. కుజుడు దూకుడు స్వభావం పెరుగుతుంది. ఆ ప్రభావంతో ప్రజలు కూడా పరిణామాలు గురించి ఆలోచించకుండా పనులు చేయడం ప్రారంభిస్తారు. హింసను చేయడానికి ప్రోత్సహించడానికి వెనుకాడరని సమయం అవుతుంది. జులై 24 నుంచి 30వ తేదీల మధ్య హింస,దాడులు, ప్రతిదాడులకు ప్రేరేపించడం,యుద్ద పరిస్థితుల్లో కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంచనా వేస్తున్నారు. ఈరోజు కుజుడు,కేతు సంయోగం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం…..
Mars Ketu Conjunction : 55 ఏళ్ల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోనికి సంయోగం… ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం…?
పూజ్యులు కేతు గ్రహ సంయోగంపై చంద్రుని ప్రభావం ఉన్నప్పుడు దిశా లేదా ఉద్దేశం లేకుండా ఆగ్రహం తెచ్చుకుంటారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు. తాము చేసే పనుల వలన లేదా చర్య తర్వాత ఏమి జరుగుతుందో విచక్షణ నశించి తీవ్ర ఆందోళన పరిస్థితి ఏర్పడేలా చేస్తారు.
గందరగోళం : స్వార్థపూరిత సంకల్పం కేతువు గ్రహం సొంతం.అదే సమయంలో అంగాకారక గ్రహం ఆలోచనలు దూకుడు స్వభావాన్ని కలిగిస్తాయి. అందుకే అకస్మాత్తుగా తలిస్తే, ఆలోచనలతో భావోద్వేగాలకు రేకెత్తిస్తుంది.చేసే పనుల వల్ల కలిగే పరిణామాల గురించి ఆలోచించకుండానే, మనిషికి అంగారక గ్రహం శక్తిని సామర్ధ్యాన్ని ఇస్తే కేతువు ఆ శక్తికి సామర్థ్యాలను ఎటువంటి దేశం లేదా లక్ష్యం లేకుండా ఉపయోగించుకునేలా చేస్తాడు.
చట్టపరమైన సమస్యలు : ఈ గ్రహ సంయోగం భూ వివాదాలను చట్టపరమైన సమస్యగా మారుస్తుంది. అందువల్ల, భూమికి సంబంధించిన వివాదాలు ఉన్న భారతదేశం, పాకిస్తాన్ వంటి దేశాల మధ్య చట్టపరమైన సంఘర్షణలు తీవ్రమైన ప్రమాదముంది.
తిరోగమన శని ప్రభావం : మీన రాశిలో సంచరించే శనీతి రోగమనంగా మారుతుంది.ఈ త్రి రోగమనంలో శనీశ్వర బలాన్ని పెంచుతుంది.కుంభరాశిలో సంచరించే సమయంలో శనీశ్వరుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు.శత్రువులుగా చూసేవారు సైతం, తమ సొంత ప్రయోజనం కోసం మనతో కలిసి రావడం కనిపిస్తుంది.
కుజుడు,రాహువు కోణం : రాహువు, కుజుడు ఒకరినొకరు దృష్టిలో ఉంచుకోవడం వల్ల, రాహువును సూచించే వ్యక్తుల నుంచి దాడులు జరగవచ్చని చెప్పవచ్చు. సింహరాశిలో కుజుడు, కుంభరాశిలో రాహువుగా చూస్తుంటాడు. ఇంకా, కుజుడికి అదే ఫలితాన్ని ఇచ్చే కేతువు, సింహరాశిలో కూడా ఉన్నందున జ్యోతిష్య అంచనాల ఆధారంగా దాడులు జరగవచ్చు.కనుక జాగ్రత్త అవసరం.
యుద్ధ సామాగ్రి అమ్మకం : యుద్ధ పరిస్థితిని మరింత పెంచుతుంది యుద్ధ సామాగ్రి సరఫరా పెరుగుతుంది. తమ ఆయుధశాలలో ఇక ఆయుధాలు లేవని భావించి, యుద్ధాన్ని కొనసాగించాల్సిన దేశాలకు యుద్ధ సామాగ్రి సరఫరా చేయబడుతుంది.
సూర్యుని పాలన ప్రభావం : యుద్దాన్ని సూచించే కుజుడు, దానిని ప్రేరేపించే కేతువు, రెండు సూర్యుని పాలించే సింహరాశిలో కలవనున్నాయి. కనుక,సూర్యుడు తన శక్తిని అధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి దాడులు, యుద్ధాలు,హింసకు ప్రేరేపించే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
This website uses cookies.