Mars Ketu Conjunction : 55 ఏళ్ల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోనికి సంయోగం… ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mars Ketu Conjunction : 55 ఏళ్ల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోనికి సంయోగం… ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం…?

 Authored By ramu | The Telugu News | Updated on :6 July 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Mars Ketu Conjunction : 55 ఏళ్ల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోనికి సంయోగం... ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం...?

Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి ప్రవేశించేముందు కుజుడు కేతువుతో సమాన స్థాయిలో ఉండబోతున్నాడు. ఇదే సమయంలో శనీశ్వరుడు త్రి రోగమనంలో కూడా ఉన్నాడు. దీంతో,ఈ సంయోగం సమయంలో ప్రకృతి,మానవులపై తీవ్ర ప్రభావాలు చూపనుంది. ఈ రోజున కుజుడు,కేతు సంయోగం వలన కలిగే ప్రభావం ఏమిటో తెలుసుకుందాం. జాతకాలలో గ్రహాల కదలికలకు ఎంతో ప్రాముఖ్యత, ముఖ్యస్థానం ఉంది. కుజుడు, కేతువు సింహరాశిలోనికి సమాన స్థాయిలో ఉండబోతున్నాడు. గ్రహాలు కూడా 55 సంవత్సరాల తరువాత సింహరాశిలో కలిసి ఉండబోతున్నారు. టింబర్ 1970లో ఈ రెండు గ్రహాలు సూర్యగ్రహం పాలించే సింహరాశిలో ఉన్నాయి. ఇద్దరు కలయిక సమయంలో కేతువు అంగారక గ్రహ అగ్నికే మరింత ఆజ్యం పోస్తాడు. కుజుడు దూకుడు స్వభావం పెరుగుతుంది. ఆ ప్రభావంతో ప్రజలు కూడా పరిణామాలు గురించి ఆలోచించకుండా పనులు చేయడం ప్రారంభిస్తారు. హింసను చేయడానికి ప్రోత్సహించడానికి వెనుకాడరని సమయం అవుతుంది. జులై 24 నుంచి 30వ తేదీల మధ్య హింస,దాడులు, ప్రతిదాడులకు ప్రేరేపించడం,యుద్ద పరిస్థితుల్లో కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంచనా వేస్తున్నారు. ఈరోజు కుజుడు,కేతు సంయోగం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం…..

Mars Ketu Conjunction 55 ఏళ్ల తరువాత కుజుడు కేతువు సింహరాశిలోనికి సంయోగం ప్రపంచవ్యాప్తంగా యుద్ధం ఉద్రిక్తతలు పెరిగే అవకాశం

Mars Ketu Conjunction : 55 ఏళ్ల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోనికి సంయోగం… ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం…?

Mars Ketu Conjunction  భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులు

పూజ్యులు కేతు గ్రహ సంయోగంపై చంద్రుని ప్రభావం ఉన్నప్పుడు దిశా లేదా ఉద్దేశం లేకుండా ఆగ్రహం తెచ్చుకుంటారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు. తాము చేసే పనుల వలన లేదా చర్య తర్వాత ఏమి జరుగుతుందో విచక్షణ నశించి తీవ్ర ఆందోళన పరిస్థితి ఏర్పడేలా చేస్తారు.

గందరగోళం : స్వార్థపూరిత సంకల్పం కేతువు గ్రహం సొంతం.అదే సమయంలో అంగాకారక గ్రహం ఆలోచనలు దూకుడు స్వభావాన్ని కలిగిస్తాయి. అందుకే అకస్మాత్తుగా తలిస్తే, ఆలోచనలతో భావోద్వేగాలకు రేకెత్తిస్తుంది.చేసే పనుల వల్ల కలిగే పరిణామాల గురించి ఆలోచించకుండానే, మనిషికి అంగారక గ్రహం శక్తిని సామర్ధ్యాన్ని ఇస్తే కేతువు ఆ శక్తికి సామర్థ్యాలను ఎటువంటి దేశం లేదా లక్ష్యం లేకుండా ఉపయోగించుకునేలా చేస్తాడు.

చట్టపరమైన సమస్యలు : ఈ గ్రహ సంయోగం భూ వివాదాలను చట్టపరమైన సమస్యగా మారుస్తుంది. అందువల్ల, భూమికి సంబంధించిన వివాదాలు ఉన్న భారతదేశం, పాకిస్తాన్ వంటి దేశాల మధ్య చట్టపరమైన సంఘర్షణలు తీవ్రమైన ప్రమాదముంది.

తిరోగమన శని ప్రభావం : మీన రాశిలో సంచరించే శనీతి రోగమనంగా మారుతుంది.ఈ త్రి రోగమనంలో శనీశ్వర బలాన్ని పెంచుతుంది.కుంభరాశిలో సంచరించే సమయంలో శనీశ్వరుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు.శత్రువులుగా చూసేవారు సైతం, తమ సొంత ప్రయోజనం కోసం మనతో కలిసి రావడం కనిపిస్తుంది.

కుజుడు,రాహువు కోణం : రాహువు, కుజుడు ఒకరినొకరు దృష్టిలో ఉంచుకోవడం వల్ల, రాహువును సూచించే వ్యక్తుల నుంచి దాడులు జరగవచ్చని చెప్పవచ్చు. సింహరాశిలో కుజుడు, కుంభరాశిలో రాహువుగా చూస్తుంటాడు. ఇంకా, కుజుడికి అదే ఫలితాన్ని ఇచ్చే కేతువు, సింహరాశిలో కూడా ఉన్నందున జ్యోతిష్య అంచనాల ఆధారంగా దాడులు జరగవచ్చు.కనుక జాగ్రత్త అవసరం.

యుద్ధ సామాగ్రి అమ్మకం : యుద్ధ పరిస్థితిని మరింత పెంచుతుంది యుద్ధ సామాగ్రి సరఫరా పెరుగుతుంది. తమ ఆయుధశాలలో ఇక ఆయుధాలు లేవని భావించి, యుద్ధాన్ని కొనసాగించాల్సిన దేశాలకు యుద్ధ సామాగ్రి సరఫరా చేయబడుతుంది.

సూర్యుని పాలన ప్రభావం : యుద్దాన్ని సూచించే కుజుడు, దానిని ప్రేరేపించే కేతువు, రెండు సూర్యుని పాలించే సింహరాశిలో కలవనున్నాయి. కనుక,సూర్యుడు తన శక్తిని అధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి దాడులు, యుద్ధాలు,హింసకు ప్రేరేపించే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది