Medaram Jatara : మేడారం చిన్నజాతర ఫిబ్రవరి 24 నుంచి !
ఆసియాలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ చిన్న మేడారం జాతర తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు. వీరు ప్రకటించిన ప్రకారం ప్రిబ్రవరి 24 నుంచి 27 వరకు జాతర జరగనుంది.

medaram jatara 2021 start from february 24
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర తేదీలు ఖరారు కావడంతో రేపటి నుంచి జాతర పనులు ప్రారంభం కానున్నాయి. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా జరుగుతుంది.
Advertisement
WhatsApp Group
Join Now