Astrology : శరీరంపై ఎలాంటి పుట్టుమచ్చలు ఉంటే దరిద్రం…!!
Astrology : పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే అదృష్టం.. ఎక్కడ ఉంటే దరిద్రం.. పుట్టుమచ్చల గురించి శాస్త్రం ఏం చెప్తుంది. ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. మన శరీరం పై పుట్టుమచ్చలు కూడా మన జీవితంపై అనేక ప్రభావాలను చూపిస్తాయి. అనేక ఫలితాలను కలిగిస్తాయి. శరీరంపై ముఖ్యంగా స్త్రీలకు, మగవాళ్ళు పుట్టుమచ్చలు ఉంటే ధనవంతులు అవ్వడానికి అవకాశం ఎడమ తొడ మీద పుట్టుమచ్చ వున్న సంభోగానికి ఆకస్మిక దన లాభానికి అవకాశం ఉంటుంది. చదువులో వ్యాపారంలో రాణిస్తారు బాగా […]
Astrology : పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే అదృష్టం.. ఎక్కడ ఉంటే దరిద్రం.. పుట్టుమచ్చల గురించి శాస్త్రం ఏం చెప్తుంది. ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. మన శరీరం పై పుట్టుమచ్చలు కూడా మన జీవితంపై అనేక ప్రభావాలను చూపిస్తాయి. అనేక ఫలితాలను కలిగిస్తాయి. శరీరంపై ముఖ్యంగా స్త్రీలకు, మగవాళ్ళు పుట్టుమచ్చలు ఉంటే ధనవంతులు అవ్వడానికి అవకాశం ఎడమ తొడ మీద పుట్టుమచ్చ వున్న సంభోగానికి ఆకస్మిక దన లాభానికి అవకాశం ఉంటుంది. చదువులో వ్యాపారంలో రాణిస్తారు బాగా సంపాదిస్తారు. గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ధన లాభం కలుగుతుంది. భార్య తరపున ధన లాభం వచ్చి పడుతుంది. బాగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. తొడ పై పుట్టుమచ్చలు ఉంటే అక్రమ సంబంధాలు ఏర్పడతాయి.
వారు దాంపత్య జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక పొట్ట కింద పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం కలుగుతుంది. పెదవి పైన పుట్టుమచ్చ ఉన్న స్త్రీ చాలా అదృష్టవంతురాలు.. ఆమె జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతుంది. అలాగే ఒక పురుషుని పెదవి పైన పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాడు. అతను అన్ని రకాల సౌకర్యాలను సులభంగా పొందుతాడు. చెవి మీద పుట్టుమచ్చ ఉంటే సాముద్రికి మీరు చాలా తెలివైన వారిని కూడా చెప్పవచ్చు. ఎక్కడ పుట్టుమచ్చ ఉన్నా కూడా ధనవంతులవడంతో పాటు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు. అలాగే చమత్కారంగా మాట్లాడగలరు.
పెదవి పైన పుట్టుమచ్చ వున్నవారు మంచి జ్ఞానం కలిగి ఉండి నలుగురిలో చమత్కారంగా మాట్లాడగలుగుతారు. పురుషుల్లో బుగ్గ మీద పుట్టుమచ్చ ఉంటే వారు రాజకీయాల్లో మంచిగా రానిస్తారు. మెడ మీద పుట్టుమచ్చ కలిగిన పురుషులకు భార్య ద్వారా ధన లాభం కలుగుతుంది. అలాగే పుట్టుమచ్చ నావి లోపల ఉన్న వారికి ధన లాభం కలుగుతుంది. పాదాలపై పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక అనారోగ్యం మరణం సంభవించే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇలా పుట్టుమచ్చ అనేది ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని బట్టి వారి యొక్క భవిష్యత్తును నిర్ధారిస్తారు. మరి చూశారు కదా మరి మీ పుట్టుమచ్చలు కూడా ఒకసారి పరీక్షించుకోండి.