Naga Dosham Pariharam : నాగదోష నివారణ పూజ చేస్తే 9 వారాలలో సంతానం కలుగుతుంది…!
Naga Dosham Pariharam : మనకి కాలసర్ప దోషాలు సర్ప దోషాలు మన జాతకంలో ఉన్నప్పుడు వాటిని నివృత్తి చేసేటువంటి అద్భుతమైనటువంటి పూజా విధానం.. మన ఇంట్లో చిన్న నాగ పడగలు ఉంటాయి కదా. కొంతమంది గర్జనగు అని పెట్టుకొని పూజిస్తారు. కొంతమంది ఏదో ఒక విధంగా నాగేంద్రుడిని చేసుకొని పూజ ఆచరించడం అనేది వాళ్ళ సంప్రదాయంగా వస్తుంది. స్వామివారి చాలా మందికి కులదైవంగా ఉంటారు. గృహ దైవంగా ఉంటారు. మరి అటువంటి ఆరాధన చేయడం ద్వారా ఎటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందొచ్చు. మనకున్న దోషాలను ఎలా చేసుకోవచ్చు అనేటువంటి విశేషాలతో పాటు ఈ పూజకు కావలసినటువంటి వస్తువులు ఉంటాయి. ఏ సమయంలో చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి. అసలు ఎవరు చేయాలి? ఏ విధమైనటువంటి ఫలితం అనేది మనకు దక్కుతుంది పూజ చేయడం వల్ల అనే విశేషాలు అన్నీ కూడా అందిస్తానండి.
ఈ పూజకు కావలసినటువంటి వస్తువులు అయితే మీకు ఫస్ట్ చెప్తానండి ఇది నాగదోషని వారిని పూజ అంటారు ఆ ఆయన మగ అయినా కులానికి అంటే ఏ కులానికి సంబంధం లేకుండా ఎటువంటి వారైనా కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు.. అండి దీనికి అంటే ఇదే మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో శివాలయాలు ఎక్కడ చూసినా కూడా మిగతా ఆలయాలు ఎక్కడ చూసినా మనకి తప్పకుండా సర్పాలనేవి రావి చెట్టు కింద అయినా వేప చెట్టు కింద అయిన ఈ రెండిటి కింద అయినా కచ్చితంగా పెట్టి ఉంటారు. క్షేత్రాల్లో ఎక్కడైనా మన స్వహస్తాలతో ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా కొన్ని పూజలు జరుగుతున్నటువంటి టెంపుల్స్ ఉంటాయి. దీనికి కావాల్సినటువంటి వస్తువులు ఏముంటది అనేది మీకు ఫస్ట్ చెప్తానండి. మనకి అభిషేకం చేసుకోవడానికి ఎవ్వరైనా హస్బెండ్ వైఫ్ ఇద్దరు చేయగలిగితే మంచిది లేదంటే హస్బెండ్ లేదా వైఫ్ ఇద్దరు ఎవరైనా చేయొచ్చు.
ఆరోగ్యపరంగా ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళైనా చేయొచ్చు. ఇందుకోసం మనకి ఉపయోగించాలి అభిషేక జలంలో పసుపు కలిపి ఆ తర్వాత స్వామివారిని అలంకరించినందుకు శుద్ధమైనటువంటి పసుపు కుంకుమ అభిషేకం చేస్తూ చేయాలి. విశేషాలు ఎప్పుడైనా మంగళవారాలు శుక్రవారం మంగళవారం గనక మనం 9 మంగళ వారాలు మొక్కుకొని ఈ పూజా విధానాన్ని ఏదైనా ఆలయంలో లేదా మన ఇంట్లో ఆచరించాలి. పసుపు నీళ్లతో అభిషేకం చేసి తర్వాత పాలతో అభిషేకం చేసి తర్వాత తేనెతో చేసి మళ్లీ వాటిని స్వచ్ఛమైన జలంతో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలమాలను మీకున్న కష్టాలను ఆ నాగేంద్రునికి చెప్పుకొని ప్రదక్షిణలు చేసినట్లయితే మీకున్న నాగ దోష ము అనేది పోయి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం అందుతుంది ఆరోగ్యం బాగా లేని వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
మంగళవారం ఆచరించిన సంతానం కావలసిన వాళ్లు మంగళ శుక్రవారం సంతానం వివాహయోగ్యం కలుగుతుందన్నమాట ఆదివారం నాడు గనుక సుబ్రహ్మణ్యేశ్వరుని ఈ విధంగా ఆరాధన చేసుకుంటే నాగులు అంటారు 21 లేదా 11 ఇలా మన సంకల్పం నెరవేరే వరకు ఆచరించే వాళ్ళు ఉంటారు. సంతానం కావలసిన వాళ్ళైతే తప్పకుండా తొమ్మిది వారాలు నిష్ఠ గరిష్టలతో ఈ పూజ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుందండి. ఎందుకంటే ఆధునిక వైద్యం ఎంత అభివృద్ధి చెందిన కూడా మన సనాతన ధర్మ ఆచారాలు ఆరాధనలతో ఎన్నో దోషాలు జయించిన వాళ్ళం మనలో చాలామంది ఉన్నారు.. ప్రతిదీ సైనికు మాత్రమే అందరూ ప్రతీది వైద్యానికి మాత్రమే అందదు.
మన పూజలు మన వ్రతాలు నోములతో కూడా ఎంతో చక్కని రిజల్ట్స్ చూసిన వాళ్ళం మనలో చాలామంది ఉన్నాము. మనకు కావాల్సింది విశ్వాసం, నమ్మకం భక్తి శ్రద్ధ అటువంటిదే ఈ నాగదోష నివారణ పూజ అన్నమాట అలాగే మన వంశంలో ఎవరైనా సంహరించిన ముఖ్యంగా జంట నాగుల్ని చంపిన సూర్య నమస్కారాలు కొన్నిసార్లు మనకు తెలియకుండానే దైవపరంగా శక్తి ఉండేవి చేస్తుంటాయి..