
name astrology an amazing trait in people whose name starts with these A K T P S R V Y letters
Name Astrology : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ పేరు, మీ పేరులోని మొదటి అక్షరం, మీ పుట్టిన సమయం బట్టి జాతకాన్ని చూస్తూ ఉంటారు. అయితే వీటిని బట్టి మీ ప్రవర్తనని తెలుసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే మీ పేరులో స్టార్టింగ్ లెటర్ ఆధారంగా మీ కెరియర్లో ఎలా ఉంటుందో కొంతవరకు అంచనాలు వేసుకోవచ్చు. దీనిలో పేరులో మొదటి అక్షరం నుండి మనిషి ప్రవర్తన, జీవితం గురించి చాలా తెలుసుకోవచ్చు. ఈ మొదటి అక్షరంలో ఏముంటుందో తెలుసుకోవచ్చు. ముందుగా పలు A,K,T,P,S,R,V,Y ఈ అక్షరాలతో పేర్లు ఉన్న మనుషులు గుణాలను గురించి ఈరోజు మనం చూద్దాం…
A అనే పేరు ఉన్న వ్యక్తి లు: ఏ తోమొదలయ్యే మనుషులు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఓపిక గా ఉండే మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. వీరు దేనినైనా సూటిగా మాట్లాడడానికే ఇష్టపడతారు. వీరి వ్యక్తిగత వృత్తి జీవితంలో వాళ్ళ అభిప్రాయాల్ని ధైర్యంగా చెప్తారు. ఇలా మాట్లాడటం వలన వీరికి శత్రువులు పెరుగుతారు.
K: ఈ పేరు ఉన్న వ్యక్తి లు వీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. వీళ్లు జీవితంలో చాలా సంతోషంగా కూడా ఉంటారు. వారి జీవితంలో అద్భుతమైన ఆకర్షణ ఉంటుంది. మీరు ఇతరులకి సహాయం చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు.
name astrology an amazing trait in people whose name starts with these A K T P S R V Y letters
P: ఈ పేరు గల వ్యక్తులు: వీరు చాలా నిజాయితీగా ఉంటారు. అందరితో కలిసి పోతూ ఉంటారు. ఎప్పుడు నవ్వుతూ ఉల్లాసంగా ఉంటారు. వారి భాగస్వామిని కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారు. వీరి అదృష్టం వారికి చాలా అనుకూలంగా మారుతుంది.
T:ఈ పేరు గల వ్యక్తులు: ఈ వ్యక్తులు చాలా మొండిగా ఉంటారు. భయంకరంగా కనిపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నవ్వుతారు. వీరి వారి ఫ్యామిలీని చాలా మంచిగా చూసుకుంటారు. ఎప్పుడు మంచి విషయాలపై అడుగేస్తూ ఉంటాడు. వీళ్లు తమ భాగస్వామిని చాలా ప్రేమిస్తారు. మీరు వారి భాగస్వామి నుండి అటువంటి ప్రేమనే కావాలి అనుకుంటారు.
S: ఈ పేరు గల వ్యక్తులు: వీరు చాలా కష్టపడి పని చేస్తారు. తెలివిగలవారు. స్వచ్ఛమైన హృదయం కలిగి ఉంటారు. సక్సెస్ కోసం కష్టపడతారు. విజయం సాధించే వరకు నిద్రపోరు. అలాగే ప్రజల మధ్య ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ప్రజలకు సాయం చేస్తారు. వారు మాట్లాడే విధానాన్ని బట్టి వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మీరు ఆనందమైన జీవితాన్ని ఇష్టపడతారు.
R: ఈ పేరు గల వ్యక్తులు: వీళ్లు కొంచెం అంత కర్ములు. బబ్లీ నేచర్ కారణంగా జనాలకి ఫ్యాన్స్ గా మారతారు. వీరు వారి జీవిత భాగస్వామిని ఆనందం కోసం ఏదైనా చేస్తారు.
Y: ఈ పేరు గల ఉన్న వ్యక్తులు: వీరు చాలా అహంభావంతో ఉంటారు. సక్సెస్ ని అందుకోవడానికి దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటారు. విజయం అందుకున్న తర్వాత మాత్రమే వారు తమ ఊపిరిని పీల్చుకుంటారు. వీరు ప్రేమ వివాహాల కు చాలా దూరంగా ఉంటారు.
V: ఈ పేరు గల వ్యక్తులు: ఆనందంగా ఉంటారు శృంగారభరితంగా కూడా ఉంటారు. వారి భాగస్వామి పట్ల చాలా శ్రద్ధను చూపిస్తారు. వీళ్ళ మనసులోని మాటలను మనసుని తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.