Navratri Mantra Goddess Durga Mantras For Progression of wealth
Navratri Mantra : సెప్టెంబర్ 26 నుంచి నవరాత్రులు మొదలయ్యాయి. ఈ నవరాత్రులు అనేవి హిందువులకు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ. ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులపాటు ప్రజలు దుర్గాదేవిని ఇంట్లో ఆరాధిస్తూ ఉంటారు. అదేవిధంగా అఖండ దీపాన్ని కూడా దుర్గ పేరు మీదగా పెడతారు. ఈ టైంలో దుర్గాదేవిని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రకాల రూపాలలో కొలుస్తూ ఉంటారు. హిందువుల క్యాలెండర్ విధంగా శారదీయ నవరాత్రులు అశ్విని మాసంలో శుక్లపక్షం ప్రతిపాద డేట్లులో మొదలవుతాయి.
ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నవరాత్రుల్లో 9మంది దేవతలను పూజించడం వలన భక్తులు జీవితంలో ఆశీర్వాదాలను అందుకుంటారు. నవరాత్రి సమయాల్లో మంత్రాలను జపించడం వలన దేవత ఆనందిస్తుంది. మీ మనసు మీ ఆత్మను శుద్ధిపరుస్తుంది. సంపన్నమైన జీవితాన్ని అందుకోవడానికి ఈ నవరాత్రులలో ఇటువంటి మంత్రాలను జపించాలో చూద్దాం..
Navratri Mantra Goddess Durga Mantras For Progression of wealth
ఒకటవ రోజు శైల పుత్రి దేవి మంత్రం : శైలపుత్రి దేవి దుర్గామాత యొక్క మొదట రూపం. శైలపుత్రి హిమాలయ కుమార్తె ఈమెను పార్వతి అలాగే హేమావతి అని పిలుస్తుంటారు.
ధ్యాన మంత్రం :
వంది వాద్రిచ్చా తలాబాయ చంద్రార్థ కృత శేఖరం.!!
వృషారాడాం శూల దారం శైలపుత్రి యశస్వినిమ్!!
దీనిని జపించడం వలన పునర్జీవం కలుగుతుంది.
రెండవ రోజు బ్రహ్మ చారిని దేవి మంత్రం : ఇది రెండవ రూపం ఈ రూపంలోనే దేవి శివుని తన భర్తగా పొందడానికి కటోర తపస్సును నిర్వహించింది.
ధ్యాన మంత్రం :
దధాన కరపద్మ భ్యామ క్షమాలక మండలు!
దేవి ప్రసీదతు మరియు బ్రహ్మ చారిణ్య నుత్త మా!!
ఈ మంత్రం పఠించడం వలన జ్ఞానం మరియు బలాన్ని అందుకోవడానికి శ్రేయస్కరం.
మూడవరోజు చంద్ర గండ్ దేవి మంత్రం : ఇది మూడవ రూపం.
ధ్యాన మంత్రం : పిండజ ప్రవారుడా చండా కోపాస్త్ర కేరీత్య.
ప్రసాదం తనుతే మహత్యం చంద్ర గంష్టితే ఇశ్రుతా..
ఇది గౌరవం విజయం పొందుతారు ఈ మంత్రం జపించడం వలన.
నాలుగవ రోజు కుష్మాండ దేవి మంత్రం : ఇది నాలుగోవ రూపం
ధ్యాన మంత్రం : సురస్సా ముపూర్ణ కలశం రోటి రాప్లుత మేవచ..
ద దాన హస్తపద్మభ్యం కుష్మాండ శుభ దాస్తుమే..
దీనివలన జీవితంలో మంచి శ్రేయస్సును అందుకుంటారు..
ఐదోవ రోజు స్కంద దేవి మంత్రం : ఇది ఐదవ రూపం.
ధ్యాన మంత్రం :
సింహ సనా గత నిత్యం పద్మశ్రీత కారద్యాయ..
శుభ దాస్తు సదా దేవి స్కంద మత యశస్విని…
దీనివలన కోరికలు నెరవేరుతాయి.
ఆరోవ రోజు కాత్యాయని దేవి మంత్రం : ఇది ఆరోవ రూపం.
ధ్యాన మంత్రం :
కాత్యాయని మహా మహి మహా యోగి నియదీశ్వరి..
నంద గోపసుతుం దేవి పతిమ్ మే కురుతె నమః…
ఇది భక్తులు ఆనందదాయకంగా జీవించడానికి ఉపయోగపడుతుంది.
ఏడవ రోజు కాలరాత్రి దేవి మంత్రం : ఇది ఏడవ రూపం.
ధ్యాన మంత్రం :
వామ్ పాడొల్ల సల్లో హలతా కట్టక భూషణ!!
వర్ధన మూర్త ద్వజ కృష్ణ కాళ్ రాత్రి భార్యంకరి..
దీని వలన శత్రువులపై విజయాన్ని అందుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఎనిమిదవ రోజు గౌరీ దేవి మంత్రం : ఎనిమిదోవ రూపం.
ధ్యాన మంత్రం :
శ్వేతే వృషీ సమరుడా శ్వేతాంబరధరా శుచి:
మహా గౌరీ శుభం దద్యనా మహాదేవ ప్రమోదదా..
ఇది జీవితంలో ఆనందం శాంతి కలుగుతుంది.
తొమ్మిదవ రోజు సిద్ధి ధాత్రి దేవి మంత్రం : ఇది తొమ్మిదవ రూపం.
ధ్యాన మంత్రం :
సిద్ధగ దర్వా యక్ష ధైర్య సురైరా మరాయి రఫీ..
సేవామాన సదా బుయాత్ సిద్దిదా సిద్ధిధాయిని..
ఈ మంత్రం జపించడం వలన మీ జీవితంలో శ్రేయస్సు కీర్తి అందుతుంది.
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
This website uses cookies.