After Sunset : మన హిందువులు కోన్ని ఆచారాలను ,సంస్కృతిక సంప్రదాయాలను పాటిస్తారు . అలాగే దానధర్మాలను చేయడం వలన ఏంతో పుణ్యఫలాలను కలుగజేస్తుందని నమ్ముతారు . కోన్ని శాస్త్రంల కూడా ఏ వస్తువులైన దానం చేస్తే మనకు పుణ్యం ఫలం ధక్కుతుందని భావిస్తారు . అయితే ఈ దాన ధర్మాలు ఏప్పుడు పడితే అప్పుడు చేయకూడదు . దానికి ఒక సమయం సందర్భం ఉంటుదని మన పండితుచేబుతున్నారు .
After Sunset : ముఖ్యంగా సూర్యుడు అస్తమించిన తరువాత అంటే చికటి పడిన తరువాత కోన్ని వస్తువులు ఏటువంటి పరిస్థిలో నైనా సరే పోరపాటున కూడా అసలు ఈ వస్తువులు ఒకరికి ఇంకోకరు దానం చేయకూడదు. ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం . జోతిష్య శాస్త్రంల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మీరు ఇతరులకు పెరుగును దానం చేయ కూడదు . ఏందుకంటే పెరుగు శుక్ర గ్రహంకు ప్రతీక . శుక్రుడు మన ఇంట్లో ధనంను సంతోషంను కలుగజేస్తాడు . కావునా సూర్యాస్తమయం తర్వాత పెరుగును ధానం చేయడం వలన మన ఇంట్లో ధనం సంతోషం కరువవుతుంది . అలాగే ఈ సమయంలో ధనంను ఏవ్వరి కూడా అప్పుగా కాని ఇవ్వకూడదు .
After Sunset : సాధారణంగా మన చూట్టు ప్రక్కల వారు నిత్యవసర వస్తువులైన ఉల్లిపాయలు, వేల్లుల్లి ని అడుగుతూ ఉంటారు . మనం వేంటనే ఇచ్చేస్తూ ఉంటాము . ఇలా సూర్యాస్తమయం తర్వాత దానం చేస్తే చెడు ఫలితాలు కలుగుతాయి .
అంతే కాదు కర్వేపాకు కూడా దానంగా ఇవ్వకూడదు . అలాగే కొందరు పాలను దానం చేస్తే శుభప్రదం అని భావిస్తారు . పాలను సూర్యుడు అస్తమించిన తరువాత దానం చేయకూడదు . పాలు సూర్య చంద్రులకు ప్రతికగా భావిస్తారు .కావునా సూర్యాస్తమయం తర్వాత పాలను దానం చేయకూడదని పండితులు చేబుతున్నారు .
After Sunset : ఉప్పును సాక్షాతు ఆ శ్రీ మహలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు . అందువలన సూర్యుడు అస్తమించిన తరువాత ఉప్పును ఏవ్వరికి దానం ఇవ్వకూడదు . సూర్యాస్తమయం తర్వాత పసుపు , కుంకుమలు కూడా ఇతరులకు ఇవ్వకూడదు . మరియు డబ్బులను కూడా సూర్యాస్తమయం తర్వాత ఇవ్వకూడదు .ఇలా దానం చేయడం వలన మాహ లక్ష్మిదేవి వేళ్ళిపోతుంది . కాబట్టి ఈ టైమ్ లో దాన ధర్మాలు చేయరాదు . సూర్యాస్తమయం తర్వాత ఏటువంటి పరిస్థిలలోను ఈ వస్తువులను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.