After Sunset : సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత పోర‌పాటున కూడా ఈ వ‌స్తువులు దానం చేయ‌కుడ‌దు ?

Authored By aruna | The Telugu News | Published on: August 5, 2021, 6:30 am

After Sunset :  మ‌న హిందువులు కోన్ని ఆచారాల‌ను ,సంస్కృతిక సంప్ర‌దాయాల‌ను పాటిస్తారు . అలాగే దాన‌ధ‌ర్మాల‌ను చేయ‌డం వ‌ల‌న‌ ఏంతో పుణ్య‌ఫ‌లాల‌ను క‌లుగ‌జేస్తుంద‌ని న‌మ్ముతారు . కోన్ని శాస్త్రంల కూడా ఏ వ‌స్తువులైన దానం చేస్తే మ‌న‌కు పుణ్యం ఫ‌లం ధ‌క్కుతుంద‌ని భావిస్తారు . అయితే ఈ దాన ధ‌ర్మాలు ఏప్పుడు ప‌డితే అప్పుడు చేయ‌కూడ‌దు . దానికి ఒక స‌మయం సంద‌ర్భం ఉంటుద‌ని మ‌న పండితుచేబుతున్నారు .

never these things donete after sunset

never these things donete after sunset

After Sunset : ముఖ్యంగా సూర్యుడు అస్త‌మించిన త‌రువాత అంటే చిక‌టి ప‌డిన త‌రువాత కోన్ని వ‌స్తువులు ఏటువంటి ప‌రిస్థిలో నైనా స‌రే పోర‌పాటున కూడా అస‌లు ఈ వ‌స్తువులు ఒక‌రికి ఇంకోక‌రు దానం చేయ‌కూడ‌దు. ఆ వ‌స్తువులు ఏమిటో తెలుసుకుందాం . జోతిష్య‌ శాస్త్రంల ప్ర‌కారం సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత మీరు ఇత‌రుల‌కు పెరుగును దానం చేయ కూడ‌దు . ఏందుకంటే పెరుగు శుక్ర గ్ర‌హంకు ప్ర‌తీక . శుక్రుడు మ‌న ఇంట్లో ధ‌నంను సంతోషంను క‌లుగ‌జేస్తాడు . కావునా సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత పెరుగును ధానం చేయ‌డం వ‌ల‌న మ‌న ఇంట్లో ధ‌నం సంతోషం క‌రువ‌వుతుంది . అలాగే ఈ స‌మ‌యంలో ధ‌నంను ఏవ్వ‌రి కూడా అప్పుగా కాని ఇవ్వ‌కూడ‌దు .

never these things donete after sunset

never these things donete after sunset

After Sunset : సాధార‌ణంగా మ‌న చూట్టు ప్ర‌క్క‌ల వారు నిత్య‌వ‌స‌ర వ‌స్తువులైన ఉల్లిపాయ‌లు, వేల్లుల్లి ని అడుగుతూ ఉంటారు . మ‌నం వేంట‌నే ఇచ్చేస్తూ ఉంటాము . ఇలా సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత దానం చేస్తే చెడు ఫ‌లితాలు క‌లుగుతాయి .

never these things donete after sunset

never these things donete after sunset

అంతే కాదు క‌ర్వేపాకు కూడా దానంగా ఇవ్వ‌కూడ‌దు . అలాగే కొంద‌రు పాల‌ను దానం చేస్తే శుభ‌ప్ర‌దం అని భావిస్తారు . పాల‌ను సూర్యుడు అస్త‌మించిన త‌రువాత దానం చేయ‌కూడ‌దు . పాలు సూర్య చంద్రుల‌కు ప్ర‌తిక‌గా భావిస్తారు .కావునా సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత పాల‌ను దానం చేయ‌కూడ‌ద‌ని పండితులు చేబుతున్నారు .

never these things donete after sunset

never these things donete after sunset

After Sunset : ఉప్పును సాక్షాతు ఆ శ్రీ మ‌హ‌ల‌క్ష్మీ స్వ‌రూపంగా భావిస్తారు . అందువ‌ల‌న సూర్యుడు అస్త‌మించిన త‌రువాత ఉప్పును ఏవ్వ‌రికి దానం ఇవ్వ‌కూడ‌దు . సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ప‌సుపు , కుంకుమ‌లు కూడా ఇత‌రుల‌కు ఇవ్వ‌కూడ‌దు . మ‌రియు డ‌బ్బుల‌ను కూడా సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ఇవ్వ‌కూడ‌దు .ఇలా దానం చేయ‌డం వ‌ల‌న మాహ ల‌క్ష్మిదేవి వేళ్ళిపోతుంది . కాబ‌ట్టి ఈ టైమ్ లో దాన ధ‌ర్మాలు చేయ‌రాదు . సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ఏటువంటి ప‌రిస్థిల‌లోను ఈ వ‌స్తువుల‌ను దానం చేయ‌కూడ‌ద‌ని పండితులు చెబుతున్నారు.

aruna

No bio available for this author.

  1. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  2. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  3. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

  4. "Rahul Gandhi : ఏపీలో ‘ఓటు చోరీ’ కలకలం.. రాహుల్ గాంధీ కామెంట్స్‌తో వైసీపీ-కాంగ్రెస్ మధ్య మంటలు..!"

  5. "Anchor Rashmi Gautam : ఇలాంటి ప్రపంచంలో నేను బతకలేను.. జబర్దస్త్ రష్మి భావోద్వేగం..!"

  6. "Modi Rahul Gandhi : జెన్-జీ యువతపై మోదీ, రాహుల్ గురి.. ఆ ఒక్క మీటింగ్‌తో దేశ రాజకీయాలు మారబోతున్నాయా?"

  7. "Ys Jagan : 2024 ఎన్నికల్లో గోల్‌మాల్ జరిగిందా? సీఈసీ ముందు జగన్ అండ్ టీమ్ భారీ నిరసన..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp