Categories: DevotionalNews

Zodiac Signs : రానున్న పది రోజులు వృశ్చిక రాశి వారికి రెండు గండాలు ఉన్నాయి…!

Zodiac Signs : మరో పది రోజుల్లో వృశ్చిక రాశి వారికి రెండు గండాలు ఉన్నాయి. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త.. ఈ ముగ్గురు కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో కూడా చూసేద్దాం.. అలాగే వృశ్చిక రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి. మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటో కూడా ఈ రోజు మనం చూద్దాం.. అంతేకాకుండా కొత్త వ్యక్తులకు రాక కారణంగా మీ జీవితంలో పలు రకాల మార్పులకు చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా ఆధునిక విద్య వినూత్న వ్యాపారాలలో శ్రద్ధ , సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ఉన్నత స్థానాలను సాధిస్తారు. శని గ్రహ అనుకూలత కోసం ప్రతినిత్యం కాల భైరవాష్టకం, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు శనికి తైలాభిషేకం చేయిస్తే మంచిది.

భూముల వ్యవహారాలు వివాదాస్పదం కాకుండా చర్యలు తీసుకోండి. శుభకార్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. మీ హితం కోరే బంధువులు మీకు ఈ సమయంలో ఎవరో తెలిసి వస్తుంది. మీ ద్వారా ప్రయోజనం పొందిన స్నేహితులు కూడా మిమ్మల్ని శత్రువులుగా చూస్తారు. వాస్తవాలను గ్రహించి స్నేహితులకు కూడా స్పష్టత చెప్తారు. జీవిత భాగస్వామితో అన్ని విషయాలు లేకుండా పంచుకుంటారు. జీవిత భాగస్వామి చెప్పిన పనులను కాదనకుండ చేస్తారు. మనశాంతి కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రాజకీయ పరిధి ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగానికి సరైన కారణం లేకుండా సెలవు పెడతారు. అయితే స్త్రీ పురుషుల అనుబంధానికి స్నేహానికి వక్ర భాష్యాలు చెప్పేవారు మీ వల్ల ఇబ్బందులు పడతారు.

next ten days Scorpios zodiac signs

పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆయన వాళ్లకు దూరమవుతారు. వివాహపరంగా సొంత నిర్ణయాలు మీ జీవితానికి మేలు చేయవు అనే విషయాన్ని ముందుగానే గ్రహిస్తే మంచిది. విలువైన ఆభరణాలు కొంటారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన ఫలితాలను వస్తాయి. వ్యాపార పరంగా వచ్చిన సదవకసాన్ని వినియోగించుకుని మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు. ప్రతి ఉద్యోగాలలో కొంత ఓర్పు పాటించడం అవసరం. ఇలా అన్ని విషయాల్లోనూ మీకు అభివృద్ధి ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని ముంచేవారు మీ చుట్టూనే ఉన్నారు. కనుక ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మొద్దు.

మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణించేటప్పుడు కూడా మీరు అపరిచిత వ్యక్తుల్ని నమ్మకండి. మిమ్మల్ని మోసం చేసేవారు మీకు ఎదురుపడతారు. మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివరాధన చేయండి. మీకు మంచి కలుగుతుంది. ఇక నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. హనుమంతుని పూజించి హనుమాన్ చాలీసా పటించండి. రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో ఎర్రని బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతి రోజు సూర్యుడికి సమర్పించండి. అదేవిధంగా మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పటించండి. దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పటించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

2 weeks ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

2 weeks ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

2 weeks ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

2 weeks ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

2 weeks ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

2 weeks ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

2 weeks ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

2 weeks ago