plant vastu put these trees at home luck will be with you
Plant Vastu : మన హిందూ సాంప్రదాయంలో అనేక పద్ధతులు ఉంటాయి. వాటిని చాలామంది వ్యతిరేకిస్తుంటారు కానీ.. శాస్త్రీయత ప్రకారం వాటి వెనక చాలా పెద్ద కారణాలే ఉంటాయండోయ్. అయితే మన ఇండ్లో డబ్బులు నిల్వ ఉండాలంటే ఓ ఎనిమిది మొక్కలను పెంచుకోవాలట. మరి అవేంటో చూద్దాం. ఇందులో మొదటగా అశోక వృక్షం గురించి చూద్దాం. ఈ మొక్క చాలా ప్రత్యేకమైంది. ఇది ఎన్ని కష్టాలు ఉన్నా తొలగిస్తుందంట. దీన్ని మత పరమైన కార్యక్రమాల్లో చాలా ప్రత్యేకంగా కొలుస్తారు. ఇక రెండోది మనీ ప్లాంట్. ఇది చాలామందికి తెలుసు.
దీన్ని ఆర్థికంగా లాభపడేందుకు పెంచుకుంటారు. దీని వల్ల వచ్చే గాలి ఇంట్లో ప్రతికూలత వాతావరణాన్ని తొలగిస్తుందంట. తూజా చెట్లను సరస్వతీ దేవికి ప్రతిరూపంగా కొలుస్తారు. వీటి వల్ల పిల్లల చదువు బాగా పెరిగి వారు ఆర్థికంగా సెటిల్ అవుతారంట. నాలుగోది కుబేరాక్షి.. ఇది అదృష్టాన్ని తీసుకు వస్తుందంట. ఎంతటి దురదృష్ట వంతులు అయినా దీన్ని పెంచుకుంటే కొంతైనా మేలు జరుగుతుందని చెబుతున్నారు. లక్ష్మీ కమలం మొక్క ప్రతి మనిషి జీవితంలో సూర్యోదయాన్ని సూచిస్తుందంట. అంటే కష్టాల నుంచి సుఖం వైపు ప్రయాణించేలా చేస్తుందంట.
plant vastu put these trees at home luck will be with you
ఇక ఆరో వృక్షం తులసి. ఇది దాదాపు అందరికీ పరిచయం ఉంటుంది. హిందువులు దీన్ని అత్యంత భక్తితో కొలుస్తారు. ఇది ఇంట్లో ఉంటే అభివృద్ధి ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. అందుకే దీన్ని ఎక్కువగా పెంచుకుంటారు. ఇక ఏడోది శమీ మొక్క. ఇది శనిని నివారించే మొక్కగా పేరుగాంచింది. దీన్ని పూజిస్తే ఎలాంటి శనిదోషం అయినా తొలగిపోతుందని చెబుతుంటారు. ఇక చివరగా ఎనిమిదోది నల్ల పసుపు మొక్క. ఇది రాబోయే చెడు శక్తిని పారదోలుతుంది. ఎలాంటి ఆర్థిక పరమైన నష్టాలు అయినా దీని వల్లే ఇట్టే తొలగిపోతాయంట.
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
This website uses cookies.