Zodiac Signs : ఈనెల 20న 5 అరుదైన యోగాలు… ఇకపై ఈ రాశుల వారికి కనక వర్షం…!
Zodiac Signs : అట్లతద్ది ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండుగను పెళ్లి కాని వారు మంచి భర్త రావాలని వివాహిత స్త్రీలు తన భర్త దీర్ఘాయుష్ కోసం ఉపవాసాలను పాటిస్తారు. అయితే ఈ ఉపవాస సమయంలో నీటిని కూడా త్రాగరు. ఈ రోజున మహిళలందరూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని దర్శించుకుని అర్ఘ్యం సమర్పించిన తరువాత ఉపవాస దీక్షని విరమించుకుంటారు. అయితే అట్లతద్ది ఈ ఏడాది అక్టోబర్ 19వ […]
ప్రధానాంశాలు:
Zodiac Signs : ఈనెల 20న 5 అరుదైన యోగాలు... ఇకపై ఈ రాశుల వారికి కనక వర్షం...!
Zodiac Signs : అట్లతద్ది ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండుగను పెళ్లి కాని వారు మంచి భర్త రావాలని వివాహిత స్త్రీలు తన భర్త దీర్ఘాయుష్ కోసం ఉపవాసాలను పాటిస్తారు. అయితే ఈ ఉపవాస సమయంలో నీటిని కూడా త్రాగరు. ఈ రోజున మహిళలందరూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని దర్శించుకుని అర్ఘ్యం సమర్పించిన తరువాత ఉపవాస దీక్షని విరమించుకుంటారు.
అయితే అట్లతద్ది ఈ ఏడాది అక్టోబర్ 19వ తేదీన ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ సమయంలోనే ఉత్తరాదివారు కర్వా చౌత్ అక్టోబర్ 20వ తేదీన జరుపుకోనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అక్టోబర్ 20వ తేదీ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజున మహాలక్ష్మీ రాజయోగం, గజకేసరి రాజయోగం, శశ రాజ్యయోగం, బుధాదిత్య రాజ్య యోగం, సమాసప్తక యోగం వంటి అద్భుతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. అయితే ఈ యోగాల కారణంగా ఐదు రాశుల వారి జీవితాలపై ప్రత్యేకమైన ప్రభావం కనబడుతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం….
Zodiac Signs వృషభ రాశి
వృషభ రాశి వారికి అనేక యోగాల కారణంగా మేదో సామర్థ్యం పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికొస్తే విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. ఈ సమయంలో వీరికి ఏకాగ్రత పెరిగే స్వభావం సున్నితంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి జాతకుల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
Zodiac Signs కన్యారాశి
కన్య రాశి వారు ఈ సమయంలో ఖరీదైన బహుమతిని పొందవచ్చు. ఈ సమయంలో కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కన్య రాశి జాతకులు ఈ సమయంలో అన్ని రంగాలలో రాణించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే పిల్లల నుంచి శుభవార్తలను వింటారు.
తులారాశి : అనేక యోగాల కారణంగా తులా రాశి వారికి అద్భుత ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇక ఈ సమయంలో వీరు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి : ధనుస్సు రాశి వారు అనేక యోగాల కారణంగా అనేక ప్రయోజనాలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. నూతన ఆదాయ మార్గాలు తెరచ్చుకుంటాయి. అలాగే ధనస్సు రాశి వారి కుటుంబంలో సంతోషం శాంతి శ్రేయస్సు ఉంటాయి. అలాగే ఈ సమయంలో వీరి ఆరోగ్యం బాగుంటుంది.
కుంభరాశి : కుంభ రాశి వారి కి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా మంచి లాభాలు ఉంటాయి. పెట్టుబడుల ద్వారా లాభాలు వస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.