Rasi Phalalu : ఈ రాశులకు లగ్నాధిపతి, బలంగా ఉండుట చేత.. మూడు సార్లు ధనం రాబోతుంది ...?
Rasi Phalalu : మానవులకు జాతక చక్రంలో యోగాలు ఫలితంగా మంచి ఫలితాలు రావాలంటే రాశాధిపతి చాలా బలంగా ఉంటేనే సాధ్యమవుతుంది. అయితే లగ్నాధిపతి సరైన స్థానంలో ఉంటే ఆ రాశులకి జీవితంలో ఎంతో సంతోషం ఉంటుంది. అయితే అన్ని గ్రహాల కన్నా కూడా రాశాధిపతి మరియు లగ్నాధిపతి ప్రాధాన్యమే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ లగ్నాధిపతి యొక్క యోగం చేత ఆరు రాశుల వారు మంచి లాభాలను పొందబోతున్నారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం….
Rasi Phalalu : ఈ రాశులకు లగ్నాధిపతి, బలంగా ఉండుట చేత.. మూడు సార్లు ధనం రాబోతుంది …?
ఈ రాశి వారికి లగ్నాధిపతి బలం చేత అన్ని విజయాలు అందుతాయి. వీరికి ఊహించిన విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది.వృత్తిలోనూ మరియు ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఇప్పటివరకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి. నా బాధ నుంచి విముక్తిని, మనశ్శాంతిని పొందుతారు. ప్రేమ విషయంలోనూ మరియు పెళ్లి విషయంలోనూ ఈ రెండిట్లో విజయం మీదే.
మకర రాశి వారికి లగ్నాధిపతి బలం చేత ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆదాయం ఎక్కువగా రావడం చేత ఆర్థిక సమస్యలన్నీటికి పులిస్టాప్ పెట్టవచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మాటకు విలువ దక్కుతుంది. వృత్తి వ్యాపారాలలోనూ మరియు ఉద్యోగాలలో పని చేసే వారికి గౌరవంతో పాటు, హోదా కూడా పెరుగుతుంది. సమాజంలో ప్రముఖులతో చలామణి అవుతారు.
కుంభ రాశి వారికి ఏలినాటి అని ప్రభావం తక్కువగా ఉంటుంది. పలుకుబడి అమాంతం రెట్టింపుల అవుతుంది. మీరు ఏ పని చేసినా చాలు అన్నింటి విజయాలే. సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరిగి చలామణి అవుతుంటారు. వీరికి విపరీత ధనయోగము మరియు దాన్యా యోగం ఉంటుంది.
ఈ మేష రాశి వారు లగ్నాధిపతి బలం చేత రెండు నెలలు విపరీతంగా అభివృద్ధి చెందుతారు. ఉద్యోగం చేసే చోట ప్రమోషన్స్, అలాగే ఏ పని చేసిన విజయాన్ని అందుకుంటారు. వీరికి అదృష్టం ఎప్పుడు తోడుంటుంది. ఈ మేషరాశి వారికి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడుసార్లు ధనయోగం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు విదేశాలకు వెళ్లే అవకాశం చాలా ఉంది. వీరి ఆర్థికంగా ఆదాయం ఫలితంగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా వస్తాయి.
ఉద్యోగంలో ఉన్నత స్థాయిలకు చేరుతారు. లగ్నాధిపతి బలంగా ఉండుట నిరుద్యోగులకు విదేశాలకు వెళ్లే అవకాశం బాగానే ఉంది. కుటుంబంలో వివాహాలు అవుతాయి. అనుకున్న దానికంటే ఎక్కువ రెట్లు ధన లాభం కలుగుతుంది. మీకంటే బాగా ఉన్న సంపన్నులతో సంబంధం కుదురుతుంది.
కన్య రాశి వారికి లగ్నాధిపతి ఏ బలం చేత వృత్తిలో ఉన్న వారికి మరియు వ్యాపారంలో ఉన్నవారికి ఆ బాలు ఊహించిన విధంగా వస్తాయి. ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి. ఏ పని చేసినా కూడా రెట్టింపు ఫలితాలు అందుకుంటారు. వ్యాపారాల్లోనూ మరియు వృత్తిలోనూ గుర్తింపుని పొందుతారు. బుధుడు మిత్ర క్షేత్రంలో సంచారంలో ఉండటంతో మంచి ఫలితాలు ఉన్నాయి.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.