Sade Sati Shani 2025 : ఏలినాటి శని ప్రభావం, పట్టి పీడిస్తున్న రాశి ఇదే... 2027 వరకు శని బాధలు తప్పవు...?
Sade Sati Shani 2025 : జీవితంలో చేసిన కర్మ ఫలాలకు శని భగవానుడు శిక్షణలో పెట్టుటకు కాశి చక్రంలో శని భగవానుడు ప్రవేశిస్తాడు. ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావానికి తీవ్రంగా గురి కాబోతున్నా రాశి మీనరాశి. మీన రాశి రాబోయే రెండేళ్లు(2025-2027 ) అత్యంత కఠినంగా ఉండబోతున్నాయి. సమయాన్ని శని దేవుడే శక్తివంతమైన కర్మ ఫలాలు కాలంగా చెబుతారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక సంఘటన, ప్రతి ఒక బాధలు, అష్ట సుఖాలు గ్రహాల స్థానాలను బట్టి జీవితంలో మార్పులు జరుగుతాయని జ్యోతిష్యం చెబుతుంది. కాలంలో శని గ్రహ ప్రభావం కొన్ని రాశుల వారికి కీలకంగా మారబోతుంది. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావము ఉన్న రాశి మీన రాశి వారికి రాబోయే రెండేళ్లు అత్యంత కఠినంగా ఉండబోతున్నాయి. సమయాన్ని శని దేవుని శక్తివంతమైన కర్మ ఫలాలు కాలంగా చెబుతారు. ఈ దశలో వ్యక్తులు మానసికంగానూ, ఉద్వేగంగాను, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా తీవ్రమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 2025 మార్చిలో శని గ్రహం మీనరాశిలోకి ప్రవేశించడంలో, మీన రాశి వారికి ఏలినాటి శనితో అత్యంత కీలకమైన రెండవ దశ మొదలవుతుంది. అభిప్రాయం ప్రకారం ఏలినాటి శని మూడు దశల్లో ఈ మధ్య దశ అత్యంత తీవ్రమైనది ఎక్కువ బాధలు కలిగిస్తుంది.
Sade Sati Shani 2025 : ఏలినాటి శని ప్రభావం, పట్టి పీడిస్తున్న రాశి ఇదే… 2027 వరకు శని బాధలు తప్పవు…?
ఏలినాటి శని మొత్తం ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. దీనిని మూడు భాగాలుగా చూస్తారు. మీన రాశి వారు ఇప్పుడు అత్యంత కఠినమైన రెండో దశలోకి ప్రవేశిస్తున్నారు. శని దేవుడిని న్యాయగ్రహం అంటారు. అంటే మనం గతంలో చేసిన పనులు బట్టి ఫలితాలు ఇస్తాడు. మంచి పనులు చేసిన వారికి శుభ ఫలితాలు, పనులు చేసిన వారికి కఠినమైన గుణపాటాలు ఉంటాయి.
మీన రాశి వారికి రాబోయే సంవత్సరాలు ఉద్యోగం ఆరోగ్యం బంధుత్వాలు డబ్బు విషయంలో పెద్ద అడ్డంకులను లేదా సమస్యలను తీసుకురావచ్చు. నిరంతరం ఏదో ఒక ఒత్తిడి భారం మోస్తున్నట్లు అనిపించవచ్చు. ఎన్నిసార్లు మానసికంగా తట్టుకోవడం కూడా కష్టంగా మారవచ్చు. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే క్షమిస్థానం బాగోలేదు వారికి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
సాధారణ సవాళ్లు : రెండవ దశలోనే మీన రాశి వారు నీ కఠినమైన సమస్యలను ఎదుర్కోవచ్చు. వృత్తిపరంగా ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం లేదా ఊహించని మార్పులు సంభవించడం. ఆర్థికంగా అనుకోని ఖర్చులు హఠాత్తుగా పెరిగిపోయి ఇబ్బంది పెట్టవచ్చు. సభ్యులు లేదా అత్యంత సన్నిహితులతో అపార్ధాలు చోటు చేసుకోవడం, చిన్న విషయాలకే గొడవలు జరగడం వంటివి చూడవచ్చు. కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బయటపడడం లేదా కొత్త అనారోగ్యాలు తలెత్తడం జరగవచ్చు. అన్నిటితో పాటు మానసికంగా కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కలిసి రాకపోవడం, నిరాశగా అనిపించడం, అలాగే ఎంత ఇష్టపడి పని చేసినా దానికి తగిన గుర్తింపు గానీ ఫలితం గానీ లభించలేదని అసంతృప్తి కలగవచ్చు.
నీకు తోడు భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళన, తెలియని భయాలు, తమ మీద తమకే నమ్మకం తగ్గిపోవడం, చివరికి ఒంటరిగా మిగిలిపోయామనే భావన కూడా ఈ కాలంలో బలంగా వేధించే అవకాశం ఉంది.
శని ప్రభావం తగ్గించుకోవడానికి ఏం చేయాలి : ఈ దశ ఎంత కష్టమైనది అయినా, పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. శని దేవుని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి. ఉదాహరణకు మాటల ద్వారా గాని, చేతల ద్వారా గాని ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు.చెడు ఆలోచనలు మానుకోవాలి.
పేదలకు, అవసరంలో ఉన్నవారికి మీరు తోచిన సాయం చేయాలి. తో ఉన్నవారికి ఆహారం పెట్టాలి. శనివారం దగ్గరలోని శని ఆలయంలో లేదా రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించడం మంచిది. కారాలలో నల్ల కుక్కకు ఆవనూనె రాసిన రొట్టెను తినిపిస్తే శని దేవుని అనుగ్రహం లభిస్తుంది. రోజు హనుమాన్ చాలీసా చదవడం, శివుడిని పూజించడం వల్ల మానసిక బలం ధైర్యం లభిస్తాయి.
ఎదుగుదలకు అవకాశం : సమయం వ్యక్తిగత ఎదుగుదలకు, పాత కర్మలను తొలగించుకోవడానికి ఒక ముఖ్యమైన అవకాశం కూడా. ఎని దేవుడి కఠినమైన పాఠాలు భవిష్యత్తులో మనల్ని మరింత బలంగా, తెలివిగా, దృఢంగా మారుస్తాయి.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.