Sagittarius : జూన్ 18 అత్యంత శక్తివంతమైన అమావాస్య తర్వాత ధనస్సు రాశి వారికి జరగబోయేది ఇదే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sagittarius : జూన్ 18 అత్యంత శక్తివంతమైన అమావాస్య తర్వాత ధనస్సు రాశి వారికి జరగబోయేది ఇదే…!

 Authored By aruna | The Telugu News | Updated on :14 June 2023,7:00 am

Sagittarius : ధనస్సు రాశి వారికి అమావాస్య తర్వాత నుంచి కూడా ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. హడావిడి అసలు పనికిరాదు. ధనస్సు రాశి వారికి ఇటువంటి ఫలితాలు అనేది ఈ ఆషాడ అమావాస్య తర్వాత నుంచి కూడా చోటుచేసుకోబోతున్నాయి. వీరి లైఫ్ లో అసలు ఏం జరగబోతుంది. వీరికి వృత్తిపరంగా ,ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఆర్థికపరంగా ఇటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాలను ఈరోజు డిలీట్ గా తెలుసుకుందాం.. ఈ ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ లో ఈ ఆషాడ అమావాస్య తర్వాత నుంచి కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య తర్వాత నుంచి కూడా కీలక మార్పులు చేసుకుంటాయి. భగవంతుని యొక్క అనుగ్రహం ప్రకారం ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి అన్ని మంచి రోజులే రాబోతున్నాయండి.

ఈ మార్పులు వీరు జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. భగవంతుని యొక్క అనుగ్రహం వీరి పై ఈ సమయంలో చాలా స్థిరంగా ఉండబోతుంది. ఇటువంటి అనుగ్రహం కారణంగా ధనస్సు రాశి వారికి అయితే గ్రహాల్లో ఉన్నటువంటి అన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఒక్కొక్కటిగా తెలపోయి చాలా చక్కని ఫలితాలు అనేవి మీరు అనుభవించే విధంగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే కూడా ఎటువంటి ఫలితాలు అనేవి తార్నారైపోతాయండి. మీరు చాలా అదృష్టవంతులుగా ఉంటారు. అయితే మీరు కొంచెం ఎక్కువగా కాన్సెజేటెడ్ గా ఉండడం అనేది ఈ సమయంలో చాలా అవసరం. లేదంటే మీరు బాధపడే అవకాశం ఉంది. కాబట్టి చేసేటటువంటి ప్రతి పనిలో కూడా అవగాహన అనేది అవసరం.

Sagittarius after the most powerful new moon of June 18

Sagittarius after the most powerful new moon of June 18

మనకు తెలియని విషయాన్ని మనం ఒకటికి రెండుసార్లు తెలుసుకొని ఆ తర్వాత ముందడుగు వేస్తే మాత్రం సక్సెస్ అనేది మన సొంతమవుతుంది. ఈ విధంగా ధనస్సు రాశి వారు ఈ సమయంలో వీరికి వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయండి. కబ్జామ్ లో ఉన్నటువంటి ఆస్తిపస్సులైనా సరే ఈఈ విధంగా ధనస్సు రాశి వారికి అయితే అద్భుతమైన మార్పులు అనేది రాబోతున్నాయి. అదృష్టవంతులు అంటే ధనస్సు రాశి వారు అనే చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే మీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకున్నాం కదా.. ఈ ఒక్క విషయాన్ని దాటుకున్న తర్వాత ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది వీరి సొంతం.

ధనస్సు రాశి వారు ఈ అమావాస్య రోజున భగవంతుని యొక్క ధ్యానం అనేది చేయాలండి. మీరు ఈ చిన్న పరిహారం పాటించుకోవడం ద్వారా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ రోజున మీరు పవిత్ర నది స్నానాన్ని ఆచరించి భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి. ఈ విధంగా పరిహారాలు పాటించడం ద్వారా విశేషమైన ఫలితాన్ని చూస్తారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది