Maharaja Yoga : 2025లో ఏర్పడనున్న మహారాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బు మూటలు అందిస్తున్న శని శుక్రులు...!
Maharaja Yoga : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. ఇలా సంచరిస్తున్న సమయంలోనే ఇతర గ్రహాలతో సంయోగం చెందుతాయి. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటే మరికొన్ని రాశుల వారికి ఆశుభ ఫలితాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ నెలలో కుంభ రాశిలో శని శుక్రుడు కలుసుకుంటున్నారు.
డిసెంబర్ 28వ తేదీన రాత్రి 11:48 నిమిషాలకు శనీశ్వరుడు శుక్రుడు తో సంయోగం జరగబోతుంది. ఇక ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా జనవరి 28వ తేదీన ఉదయం 7:12 నిమిషాల వరకు అనగా దాదాపు నెలరోజులు పాటు దీని ప్రభావం కొనసాగుతుంది. దీని కారణంగా 2025 మూడు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మరి ఆ రాశులు ఏంటి వివరంగా తెలుసుకుందాం…
Maharaja Yoga : 2025లో ఏర్పడనున్న మహారాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బు మూటలు అందిస్తున్న శని శుక్రులు…!
శని శుక్ర గ్రహాల సంయోగం కారణంగా వృషభ రాశి జాతకులకు అద్భుతంగా ఉండబోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ లభిస్తాయి. ఇక వ్యాపారుల విషయానికొస్తే వ్యాపారంలో పురోగతిని పొందుతారు. అలాగే ఈ సమయంలో ఏ పని చేసిన అందులో విజయం సాధిస్తారు.
తులారాశి జాతకులకు శని శుక్ర సంయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. అలాగే పూర్వికుల ఆస్తులు లాభదాయకంగా ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికొస్తే పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభరాశి : శని శుక్ర గ్రహాల కలయిక కారణంగా కుంభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత మార్పులు ఉంటాయి. ఈ సమయంలో సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఆర్థికంగా మెరుగుపడతారు. ఇక కుంభ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అయితే పెళ్లి కాని కుంభరాశి జాతకులకు ఈ సమయంలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంటుంది.
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.